వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Viral Video: దైవ సమానులైన గురువులను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు… వైరల్ అవుతున్న వీడియో..!

Viral Video: తల్లి తండ్రులు, గురువు దైవంతో సమానమని అంటుంటారు. తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చి పెంచి పోషిస్తే గురువులు విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో మనల్ని ప్రయోజకులుగా మారుస్తారు. అటువంటి గురువులను దైవంతో సమానంగా భావించి పూజించాల్సింది పోయి ప్రస్తుత కాలంలోని విద్యార్థులు వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. సాధారణంగా విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచడానికి ఉపాధ్యాయులు వారిని శిక్షిస్తూ ఉంటారు. అలా ఉంటేనే విద్యార్థులు కూడా భవిష్యత్తులో ప్రయోజకులుగా మారుతారు. అయితే కాలంలో విద్యార్థులకు గురువుల పట్ల కనీస … Read more

Balakrishna: టర్కీలో ఫ్యాన్స్ తో కలసి భోజనం చేసిన బాలయ్య.. వైరల్ అవుతున్న వీడియో?

Balakrishna: టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాక్సన్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ 100కు పైగా సినిమాలలో నటించాడు. వయసు పెరిగే కొద్దీ బాలకృష్ణలో ఉత్సాహం మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా రియాల్టీ షో కి హోస్ట్ గా వ్యవహరించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న … Read more

CM KCR : పరువు తీసుకోవడానికి పాట్నా వరకు వెళ్లిన కేసీఆర్… ట్రోల్ చేస్తున్న బీజీపీ నేతలు !

CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం వినాయక చవితి రోజు బీహార్ రాజధాని పట్నాలో పర్యటించారు. ఈ పర్యటనలో కెసిఆర్ గాల్వన్ లోయ ఘర్షణలో మరణించిన సైనికుల కుటుంబాలతో పాటు హైదరాబాద్‌ టింబర్ డిపోలో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో తాజా రాజకీయాలపై చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మీడియాతో … Read more

Malli Nindu Jabili Serial Sep 1 Today Episode : వరలక్ష్మి వ్రతానికి వచ్చిన మల్లిని అవమానించబోయిన వసుంధర.. అడ్డుకున్న అరవింద్..!

Sharath feels happy after Malli visits his house for Varalakshmi Pooja. Later, Aravind supports Malli as Vasundhara tries to insult her.

Malli Nindu Jabili Serial 1 Sep Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అరవింద్ కుటుంబసభ్యులంతా వరలక్ష్మీ వ్రతానికి వసుంధర ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతారు. అరవింద్, మల్లి కూడా వస్తుంది అని చెపుతాడు. వసుంధరాదేవి మల్లిని రావద్దని మరీ మరీ చెప్పారు కదా.. అరవింద్ వాళ్ళ పెద్దమ్మ అంటుంది. అది కాదు పెద్దమ్మ ఉండగాపోతూ ఉండగా. అరవింద్ వాళ్ళమ్మ మల్లి వస్తే మా అందరికీ  … Read more

Vastu Tips: ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవ్వాలంటే రాత్రి పడుకునే సమయంలో ఈ పనులు చేయాల్సిందే!

Vastu Tips: మన దేశంలో వాస్తు శాస్త్రానికి చాలా అపారమైన ప్రాముఖ్యత ఉంది. ఒక మనిషి జీవితంలో జరిగే మంచి చెడులకు కారణమైన వాటి గురించి వాస్తు శాస్త్రంలో వివరించబడింది. కష్టపడి పనిచేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా ఐశ్వర్యవంతులుగా మారిపోతారు. వాస్తు ప్రకారం, నిద్రపోయే ముందు కొన్ని పనులు చేయడంవల్ల ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు … Read more

Intinti Gruhalakshmi: నందుకి తగిన విధంగా బుద్ధి చెప్పిన తులసి.. సామ్రాట్ తో వ్యాపార భాగస్వామ్యం వద్దనుకున్న తులసి..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీపక్, తులసి ఇద్దరూ జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో నందు, లాస్యలు తులసి ఇంటికి వస్తారు. అప్పుడు తులసి నీవల్లే సామ్రాట్ గారికి నందు ని మాజీ భర్త అన్న విషయం తెలిసింది అంటూ లాస్య … Read more

Nuvvu Nenu Prema Serial : పద్మావతిపై విరుచుకుపడిన మాయ.. విక్కీతో పెళ్లి చేస్తానంటూ మాటిచ్చిన పద్మావతి..!

Maya lashes out at Padmavathi when Aravinda tells her the purpose of the visit. Elsewhere, Anu supports Padmavathi as Andallu expresses her suspicion.

Nuvvu Nenu Prema Serial 1 Sep Today Episode : బుల్లితెరలో ప్రసాద్ నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. విక్రమాదిత్య వాళ్ళింటికి పద్మావతి వస్తుంది బామ్మ గారు ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసుకోవాలని అనుకున్నాను కానీ మీరు ఎంతగా బాధపడుతుంటే మీ మీ మనసు కష్టపెట్టడం అనుకుంటా నన్ను క్షమించండి. విక్కీ వాళ్ళ అమ్మ బతికున్నంత కాలం విక్కీ కి ఏ కష్టం రాకుండా చూసుకుంది. విక్కీ వాళ్ళ అమ్మ … Read more

Guppedantha Manasu 1 Sep Today Episode : దేవయాని,సాక్షి ప్లాన్ సక్సెస్..వసుని చూసి ఎమోషనల్ అయిన రిషి.?

Guppedantha Manasu 1 Sep Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ బాగా రాయాలి అని టిప్స్ చెబుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో రిషి తో పాటు అక్కడున్న స్టూడెంట్స్ తో మాట్లాడుతూ ఎగ్జామ్స్ ఎలా రాశారు. అందరూ ఎగ్జామ్స్ బాగా … Read more

Karthika Deepam: కార్తీక్ కీ దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తున్న మోనిత..దీపను వెతికే పనిలో పడ్డ సౌర్య..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత ఎలా అయినా కార్తీక్ ని సొంతం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ పేరుకే భర్తగా ఉన్నాడు కానీ ఇప్పటివరకు మేము దగ్గరగా కలిసింది లేదు అని అనుకుంటూ ఎలా అయినా కార్తీక్ ని దగ్గర … Read more

Gold prices today : గుడ్ న్యూస్..పసిడి ప్రియులకు…మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు..ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold and silver prices on October 19th 2022

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.51,270గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ..270 తగ్గింది. 1గ్రాముల బంగారం ధర రూ.5,127కి అందుబాటులో ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ..47,000కిగా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.250 తగ్గింది.1 గ్రాము 22 క్యారట్ల బంగారం రేటు రూ.4,700అందుబాటులో ఉంది. కిలో వెండి ధర రూ.60,100 … Read more

Join our WhatsApp Channel