Devatha Serial Sept 12 Today Episode : మాధవకు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన రాధ.. ఆలోచనలో పడ్డ చిన్మయి..?

Updated on: September 12, 2022

Devatha Serial Sept 12 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో భాగ్యమ్మ రాధ ఇద్దరు కలిసి రూమ్ వెతకడానికి వెళ్తారు. ఈరోజు ఎపిసోడ్ లో జానకి ఇల్లంతా వెతికగా రాధ కనిపించకపోయేసరికి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత తన రూమ్ లోకి వెళ్లి చూడగా అన్ని వస్తువులు సర్ది ఉండడంతో జానకి ఆశ్చర్య పోతుంది. అప్పుడు ఏం జరిగింది అని జానకి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే రాధ, భాగ్యమ్మ ఇద్దరు అక్కడికి వస్తారు. అప్పుడు జానకి ఎక్కడికి వెళ్లారు అని అడగగా వెంటనే రాధ తన బిడ్డతో వేరే ఒంట్లో ఉండాలని అనుకుంటున్నాను అందుకే వెతకడం కోసం వెళ్లాను అని అనడంతో జానకి షాక్ అవుతుంది.

అప్పుడు జానకి ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఏంటమ్మా అని అనగా వెళ్లి పోవాల్సిన అవసరం ఏముంది. ఇంట్లో ఏమైనా లోటు చేశామా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అప్పుడు రాధ నాకు ఎటువంటి బాధలు లేవు నేను బాగానే ఉన్నాను అంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆదిత్య దేవి,చిన్మయి ఇద్దరినీ కారులో తీసుకొని రామ్మూర్తి ఇంటికి వస్తాడు.

Advertisement

ఇంతలోనే మాధవా అక్కడికి వచ్చి నా పిల్లలను ఎందుకు తీసుకెళ్లావు నీకేం హక్కు ఉంది అని ఆదిత్యను నిలదీస్తూ ఉండగా ఇంతలో రుక్మిణి అక్కడికి వచ్చి నీకేం హక్కు ఉందని నా చెబుతున్నావు నా పెనిమిటి ఆయన పిల్లలు తీసుకుని పోయి హక్కు ఉంది. అయినా నువ్వు కూడా ఏంటి పెనిమిటి ఎవరికో సమాధానం చెప్పాల్సిన పని లేదు.

Devatha Serial Sept 12 Today Episode : రాధ మాటలకు కోపంతో రగిలిపోతున్న మాధవ 

రేపటి నుంచి ఎప్పుడు కావాలంటే అప్పుడు బిడ్డను తీసుకుని వెళ్ళు నీ వల్ల కాకపోతే చెప్పు నేను వచ్చి దిగబెడతాను అని అంటుంది. ఆ తర్వాత ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాధ మాటలు తలుచుకొని మాధవ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరొకవైపు దేవుడమ్మ పేపర్లో తనది తన భర్త ఫోటో చూసి మురిసిపోతూ ఉంటుంది. దేవి వేసిన బొమ్మ చూడండి ఎంత బాగుందో అంటూ తన భర్తకు చెప్పుకొని ఆనంద పడుతూ ఉంటుంది.

ఆ తర్వాత రాధ, దేవి ల గురించి మాట్లాడుతుంది దేవుడమ్మ. మరొకవైపు సత్య అక్క ఎందుకు దేవిని పదేపదే ఇక్కడికి పంపిస్తోంది తనకు భర్త మంచి పిల్లలు ఉన్నారు కదా అయినా ఎందుకు ఇక్కడికి వస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. మరొకవైపు రాధ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో పిల్లలు ఇద్దరు అక్కడికి వస్తారు.

Advertisement

అప్పుడు దేవి దేవుడమ్మ గురించి గొప్పగా చెబుతూ ఉంటుంది. చిన్నయి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఎందుకు చిన్మయి ఎలా ఉన్నావు అని అడుగుతూ రేపటి నుంచి నీ పని నువ్వే చేసుకోవాలి అని చిన్మయికి జాగ్రత్తలు బాధ్యతలు చెబుతుంది రాద.

Read Also :  Devatha serial September 10 Today Episode : ఆదిత్య,రాధ భార్య భర్తలు అని తెలుసుకున్న చిన్మయి..మాధవ నిజస్వరూపం తెలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రాధ..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel