Devatha September 9 serial Today Episode : రాధ,మాధవని ఒక్కటి చేసి పొగుడుతున్న ఊరి ప్రజలు.. కోపంతో రగిలిపోతున్న భాగ్యమ్మ..?
Devatha September 9 serial Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రామ్మూర్తి కుటుంబ సభ్యులు దేవుడమ్మ కుటుంబ సభ్యులు ఆనందంగా వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో దేవి,చిన్మయి ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ మురిసిపోతూ ఉండగా అది చూసి దేవుడమ్మ కుటుంబం కూడా సంతోష పడుతూ ఉంటుంది. … Read more





