వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Guppedantha Manasu November 26 Today Episode : రిషిని కలవరిస్తున్న జగతి.. తల్లికి సేవలు చేస్తున్న రిషి?

Guppedantha Manasu November 26 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది.. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో రిషి వసుధారని ఓదారుస్తూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో గౌతమ్ మహేంద్ర ఒకచోట కూర్చుని ఉండగా అప్పుడు ఏంటి గౌతమ్ ఇలా జరిగింది అని మహేంద్ర బాధపడుతూ ఉంటాడు. అప్పుడు గౌతమ్ అంకుల్ మీరేం … Read more

Karthika Deepam November 26 Today Episode : దీపను గన్ తో షూట్ చేసిన మోనిత.. అసలు విషయం తెలుసుకొని షాక్ అయిన సౌందర్య?

deepa get emotional in todays karthika deepam serial episode

Karthika Deepam November 26 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప కార్తీక్ ఇద్దరు సౌర్య కోసం వెతుకుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో దీప బాధపడుతూ ఉండగా అప్పుడు కార్తీక్ నాకు గతం గుర్తు లేకపోవచ్చు కానీ వర్తమానం గుర్తుకు ఉంది. నువ్వు పడుతున్న తాపత్రయం చూస్తే నాకు … Read more

Guppedantha Manasu: మహేంద్ర, జగతిలను చూసి కన్నీళ్లు పెట్టిన వసు, రిషి.. టెన్షన్ పడుతున్న గౌతమ్?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసుధర రిషి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్లో రిషి ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో దేవయాని అక్కడికి వచ్చి ఏంటి నాన్నా రిషి ఇది జగతి వాళ్లు వస్తానని చెప్పి నువ్వు అన్నం తినకుండా కాఫీ కూడా తాగకుండా అలాగే … Read more

Karthika Deepam: దుర్గ పీడ వదిలించుకున్న మోనిత.. అసలు విషయం తెలుసుకుని షాకైన కార్తీక్?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఇంద్రుడు చేసిన పనికి దీప ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో హిమ చదువుకుంటూ ఉండగా ఇంతలో ఆనంద్ రావు, సౌందర్య అక్కడికి వచ్చి బాగా చదువుకో హిమ బాగా చదివి మీ నాన్న లాగా డాక్టర్ అవ్వాలి అని అంటారు. … Read more

Kamal Haasan : కమల్ హాసన్‌కి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. లోకనాయకుడికి ఏమైందంటే?!

Tamil Actor kamal haasan hospitalized in chennai

Kamal Haasan : తమిళ విలక్షణ నటుడు క‌మ‌ల్ హాస‌న్ (Kamal Haasan) తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురయ్యాడు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో కమల్ హాసన్ చేరారు. చెన్నైలోని పోరూర్ రామచంద్ర హాస్పిట‌ల్‌లో కమల్ అడ్మిట్ అయినట్టు తెలిసింది. గతకొద్దిరోజులుగా తీవ్ర‌మైన జ్వ‌రంతో బాధపడుతున్న ఆయన శ్వాస తీసుకోవ‌టంలో ఇబ్బంది ఎదురైంది. దాంతో క‌మ‌ల్ హాస‌న్ ను హుటాహుటినా ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు కమల్‌కు పోస్ట్ కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉండి ఉంటాయని అంటున్నారు. ఆయ‌న‌కు శ్వాసపరమైన సమస్యలను … Read more

Karthika Deepam: మోనితను టార్గెట్ చేసిన దుర్గ, కార్తీక్.. బాధతో కుమిలిపోతున్న వంటలక్క..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత కార్తీక్ ముందు నాటకాలు ఆడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో మోనిత ఆ దుర్గ గాడు ఏదో చేస్తే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు కార్తీక్ అందుకే నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు నిజంగా నన్ను నమ్ము … Read more

Guppedantha Manasu November 23 Today Episode : రిషిని ఓదార్చిన వసుధార.. సంతోషంలో జగతి, మహేంద్ర..?

jagathi and mahendra get happy in todays guppedantha manasu serial episode

Guppedantha Manasu November 23 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో రిషి మహేంద్ర తో ఎమోషనల్ గా మాట్లాడతాడు. ఈరోజు ఎపిసోడ్ లో రిషి నేను ఏదో తెలిసి తెలియక ఒక మాట అలా విడిచి వెళ్ళిపోతారా, నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తారా అని రిషి … Read more

Karthika Deepam November 23 Today Episode : మోనితను అడ్డంగా ఇరికించిన దుర్గ.. కార్తీక్ మీద సీరియస్ అయిన మోనిత..?

monitha fires on karthik in todays karthika deepam serial episode

Karthika Deepam November 23 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దుర్గ ఎవరి తల పగలగొట్టావో చెప్పు బంగారం అని అడుగుతాడు. ఈరోజు ఎపిసోడ్లో దుర్గ చెప్పు బంగారం సమయం లేదు. కార్తీక్ సార్ వచ్చేస్తాడు అని అనగా నాకు తెలియదు తెలియదు తెలియదు అని గట్టిగా అరుస్తుంది మోనిత. ఇంతలోనే … Read more

Anitha Chowdary : వద్దన్నా వదల్లేదు.. హీరో శ్రీకాంత్ పెళ్లి చేసుకోమని టార్చర్ చేశాడన్న అనిత చౌదరి..!!

TV Actress Anitha Chowdary Shocking Comments on Hero Sreekanth

Anitha Chowdary : ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్‌గా పేరొందిన అనిత చౌదరి తనదైన యాంకరింగ్‌తో పాపులర్ అయింది. బుల్లితెర నుంచి వెండితెరపై కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. ప్రత్యేకించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాల్లో నటించింది. అప్పట్లో ఋతురాగాలు, నాన్న, కస్తూరి సీరియల్స్‌లో అనిత చౌదరి నటించింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనిత చౌదరి పెళ్లి నాటి విషయాలను పంచుకుంది. అనిత చౌదరి తన పెళ్లి ఎలా జరిగింది అనే విషయంలో ఆసక్తికరమైనది ఒకటి రివీల్ చేసింది. … Read more

Gold prices today : నేటి బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

gold-prices-today-silver-rates-down- january 26 th

Gold prices today :  తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధరలు వెండి ధరలు తగ్గాయి..  బంగారం, వెండి ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5,275 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.17 తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,750 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1700 తగ్గింది. అలాగే  ఇవాళ 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.4,835 గా … Read more

Join our WhatsApp Channel