Janaki Kalaganaledu: జ్ఞానాంబని రెచ్చగొడుతున్న మల్లిక.. గోవిందరాజు ఏం చేయనున్నాడు..?
Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంట్లో రామచంద్ర, జానకి లు పడుకొని ఉండగా నిద్రలో జానకి రామచంద్ర గుండెలపై చేయి వేస్తుంది. దానితో రామచంద్ర ఎంతో ఆనందం వ్యక్తం చేశాడు. అలా కొద్దిసేపు జానకిని అలాగే రొమాంటిక్ గా చూస్తూ ఉంటాడు రామచంద్ర. ఈరోజు ఉదయం జానకి పొయ్యి మీద వంట చేస్తుండగా అది … Read more





