Big Boss Non Stop Telugu: ఎట్టకేలకు రీ ఎంట్రీ ఇచ్చిన ఫైర్ బ్రాండ్ ముమైత్ ఖాన్… ఇక హౌస్ లో రచ్చరచ్చే!
Big Boss Non Stop Telugu: బుల్లితెరపై ప్రసారమైన బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం ఓటీటీలో ప్రసారం అవుతూ నాన్ స్టాప్ వినోదాన్ని అందిస్తుంది. ఈ క్రమంలోనే 4 వారాలు పూర్తిచేసుకున్న ఈ కార్యక్రమం నుంచి ఇప్పటి వరకూ నలుగురు కంటెస్టెంట్ లు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. గత వారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ … Read more





