వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Guppedantha Manasu: వసు, రిషి మధ్య రొమాన్స్.. కోపంతో రగిలి పోతున్న దేవయాని..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. హోలీ ఆడి అలసిపోయిన రిషి, వసు ఒక వైపు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు వసు ఇప్పుడు ఎలా ఉంది సార్ మీకు అని అడగగా చాలా బాగుంది అని అంటాడు రిషి. రంగులన్నీ కలగలసి నాతో మాట్లాడినట్టుగా ఉంది అని వసు తో అంటాడు. ఆ తర్వాత … Read more

Karthika Deepam: నిజం తెలుసుకున్న సౌర్య… ఆత్మలుగా మారిన దీప కార్తీక్!

Karthika Deepam:బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ఈ క్రమంలోనే నేడు జరగబోయే ఎపిసోడ్ విషయానికి వస్తే… గత ఎపిసోడ్ లో భాగంగా హిమ శ్రీరామ్ నగర్ బస్తీలో ఉన్న ఇంటికి వెళ్లి అక్కడ కార్తీక్ ఫోటో దగ్గర దీపం పెట్టి వాళ్ళని తలుచుకుని ఏడుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక కార్తీక్ ఫోటోకి దండం పెట్టుకున్న తర్వాత ఆ ఇంటిలో ఉన్న ఫోటోలు చూసి ఇన్ని రోజులు … Read more

Health Tips: హై బీపీ ఉన్న వారు రోజు పెరుగు తింటున్నారా? షాకింగ్ విషయాలు వెల్లడించిన శాస్త్రవేత్తలు…!

Health Tips: మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా అనేక మంది అధిక రక్తపోటు బారిన పడుతున్నారు. ఒకప్పుడు బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబిసిటీ వంటి రోగాలు చాలా అరుదుగా వచ్చేవి. ఈ రోజుల్లో చాలా ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. 2020 సంవత్సరంలో మాత్రమే 15 శాతం మంది అధిక రక్తపోటు బారిన పడ్డారు అంటే దీని తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. గడచిన నాలుగు సంవత్సరాల నుండి … Read more

Smartphone: స్మార్ట్ ఫోన్ ఎక్కువ రోజులు సేఫ్ గా ఉండాలంటే ఈ చిన్న పని చేయాల్సిందే?

Smartphone: ప్రస్తుతకాలంలో స్మార్ట్ ఫోన్ చేతిలో కనపడని వారంటూ ఎవరూ ఉండరు. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకు స్మార్ట్ ఫోన్ లను ఉపయోగిస్తూ ఉన్నారు. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నో పనులు వేగవంతం అయ్యాయి. కరెంటు బిల్లు నుంచి మొదలుకుని బ్యాంకింగ్ వరకు ప్రతి ఒక్కటి మనం స్మార్ట్ ఫోన్ ద్వారా చెల్లించవచ్చు. ఇలా మన జీవితంలో మనకు తెలియకుండానే స్మార్ట్ ఫోన్ కీలక పాత్ర వహిస్తోంది. ఇలా ప్రతి రోజు … Read more

AP News: జగనన్న కాలనీలో పెద్ద ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా… అయితే మీకిది శుభవార్తే!

AP News: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ప్రకటించిన తన మేనిఫెస్టోలో నవరత్నాలు గురించి వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాలను ఒక్కొక్కటిగా ప్రజలకు అందిస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ నవరత్నాలలో భాగంగా పక్కా ఇంటి నిర్మాణాన్ని చేపడతామని జగన్ ప్రకటించారు.ఈ క్రమంలోనే ఇల్లు లేని నిరుపేదలకు ఆ ఇంటి మహిళా పేరు పైన స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే జగనన్న కాలనీలలో భాగంగా జగనన్న ప్రభుత్వం 350 … Read more

RRR Movie: కొమ్మ ఉయ్యాలా… కోన జంపాలా పాట పాడిన సింగర్ ఎవరో తెలుసా?

RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా మొదలవడమే మల్లీ పాత్రలో ఒక గిరిజన చిన్నారి పాడిన కొమ్మ ఉయ్యాలా… కోన జంపాలా అనే పాటతో మొదలవుతుంది. ప్రకృతి ఒడిలో పెరిగే ఆ చిన్నారి పాడిన ఈ పాట ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుందని చెప్పాలి.ఇలా ఈ సినిమాలో ఈ పాట ఎంతో అద్భుతంగా ఉండడంతో ఎంతో మంది ప్రేక్షకులు ఈ పాట పాడిన సింగర్ ఎవరు అని ఆరా తీస్తున్నారు.ఎంతో మధురమైన ఈ పాట … Read more

Chiranjeevi: సుమను దగ్గరకు పిలిచి ఆమెతో ఫోటో దిగిన మెగాస్టార్…సుమ క్రేజ్ మామూలుగా లేదుగా!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న మెగాస్టార్ చిరంజీవి తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన మిషన్ ఇంపాజిబుల్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడిన చిరంజీవి యాంకర్ సుమ గురించి కూడా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సుమ యాంకర్ గా బుల్లితెరపై … Read more

RGV: ఇప్పటివరకు అలాంటి హీరోయిన్ దొరకలేదు… అందుకే శ్రీదేవి బయోపిక్ చేయలేదు: వర్మ

RGV:కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలబడే రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా ఏలాంటి వ్యాఖ్యలు చేసిన క్షణాలలో వైరల్ గా మారుతాయి. ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు కూడా వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం రాంగోపాల్ వర్మ డేంజరస్ అనే సినిమా ద్వారా మరోసారి సరికొత్త ప్రయత్నానికి తెరలేపారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కోసం వివిధ రాష్ట్రాలలో చిత్ర బృందంతో కలిసి ప్రమోషన్ కార్యక్రమాలు … Read more

Crime News: విశాఖపట్నం జిల్లాలో దారుణం.. పురుగుల మందు తాగి యువతి యువకుడు ఆత్మహత్య…!

Crime News: ఈ మధ్య కాలంలో కొందరు ప్రజలు ప్రేమకు కులం,మతం, వయసు అడ్డు కాదని చెప్పి దారుణాలకు పాల్పడుతున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో ప్రేమించిన వారిని మొదలుకొని వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి తర్వాత కూడా వారిని మర్చిపోలేక మళ్లీ వారితో కలిసి జీవించడానికి దారుణాలకు వడికడుతున్నారు. ఇటీవల విశాఖపట్నం జిల్లాలో ఇటువంటి దారుణ ఘటన ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే… విశాఖపట్టణం జిల్లాలోని కసింకోట మండలం మోసయ్యపేట పంచాయతీ శివారు గోకివానిపాలెంలో ఇద్దరు యువతీ … Read more

Rajasekhar: నా బతుకు జట్కాబండి.. హీరో రాజశేఖర్ షాకింగ్ కామెంట్స్!

Rajasekhar: బుల్లితెరపై ఏదైనా పండుగలు లేదా ప్రత్యేక రోజులు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయడం సర్వ సాధారణం. ఈ క్రమంలోనే ఈ ఉగాది పండుగను పురస్కరించుకొని ఈ టీవీ అంగరంగ వైభవంగా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా జీవిత రోజా మధ్య తీవ్రస్థాయిలో గొడవ చోటుచేసుకుంది. ఇది వరకు విడుదల చేసిన ప్రోమోలో భాగంగా రోజా … Read more

Join our WhatsApp Channel