వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Karthika Deepam : ఒక్కటైన సౌందర్య కుటుంబం.. సౌర్య ఏం చేయనుంది..?

Karthika Deepam April 21 Today Episode

Karthika Deepam April 21 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో హిమ, సౌర్య గురించి ఆలోచిస్తూ తనలో తానే మాట్లాడుకుంటు ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లు సౌర్య ను కలవడం కోసం హిమ ఆటో స్టాండ్ దగ్గర ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో సౌర్య అక్కడికి వచ్చి ఏంటి తింగరి … Read more

Jio Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన జియో.. కేవలం రూ.200కే 14 OTT యాప్స్ సబ్ స్ర్కిప్షన్

Jio Offer

Jio Offer: దేశీయ టెలికాం దిగ్గజం సమస్త జియో తమ వినియోగదారులకు అద్భుతమైన బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎంటర్టైన్మెంట్ బోనాంజ కేటగిరి కింద జియో కస్టమర్లకు సరికొత్త ఆఫర్ ప్రకటించారు. ఈ ప్లాన్ లో భాగంగా జియో ఫైబర్ పోస్ట్ పెయిడ్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ తో వినియోగదారులు నెలకు 100 నుంచి 200 రూపాయలు అదనంగా చెల్లించడం వల్ల ఏకంగా 14 ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. అయితే ఈ వెసులుబాటు మార్చి 22వ … Read more

Viral Video: వామ్మో… ఆవు దూడను అమాంతం పట్టేసిన కొండచిలువ… వీడియో చూస్తే ఒళ్ళు జలదరించడం ఖాయం!

Viral Video: సాధారణంగా పాము పేరు వినిపించగానే చాలామంది ఆమడ దూరం పరిగెత్తారు. పాము చిన్నదైనా పెద్దదైనా చాలామందిలో భయం అనేది ఉంటుంది. చిన్న పాముకే ఈ స్థాయిలో భయపడేవారు కొండచిలువ పేరు వింటే దరిదాపుల్లోకి కూడా రారు. ఒక్కసారిగా కొండచిలువ చేతికి చిక్కామంటే ఇక మన ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అయితే తరచూ కొండచిలువ పలు రకాల జంతువులు మనుషుల పై దాడి చేస్తున్న ఘటనల గురించి మనం ఎన్నో విన్నాం.ఇక ఇలాంటి ఘటనలకు సంబంధించిన … Read more

Shiva jyothi : వ్యూస్ కోసం తప్పుడు వార్తలు రాయకండి… ప్రెగ్నెన్సీ గురించి క్లారిటీ ఇచ్చిన శివజ్యోతి!

Shiva jyothi

Shiva jyothi : వీ6లో ‘తీన్మార్’, ‘టీవీ9’ లో ‘ఇస్మార్ట్ న్యూస్’ వంటి షోలతో బాగా పాపులర్ అయ్యింది శివ జ్యోతి. ఈమె అసలు పేరు శివ జ్యోతి అయినప్పటికీ సావిత్రక్కగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలంగాణ యాసలో వార్తలు చదువుతూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న శివజ్యోతి తనకు ఉన్న పాపులారిటీతో బిగ్ బాస్ అవకాశాన్ని దక్కించుకున్నారు.ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా టాప్ సిక్స్ లో ఉన్న శివ జ్యోతి ఈ కార్యక్రమంతో బాగా … Read more

Intinti Gruhalakshmi : షాకింగ్ ట్విస్ట్.. ఇల్లు వదిలి పోవాలి అనుకున్న అభి.. ఎమోషనల్ అవుతున్న తులసి..?

Intinti Gruhalakshmi

Intinti Gruhalakshmi April20 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జరిగినంత తలచుకుని బాధ పడుతూ ఉంటుంది దివ్య. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా దివ్య తులసి నందు ల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి తులసి వచ్చి దివ్య హోదా చేయడమే కాకుండా నీ … Read more

Health Tips: మహిళలు వైట్ డిశ్చార్జ్ సమస్యతో బాధపడుతున్నారా.. ఈ చిట్కాలతో మీ సమస్యకు చెక్ పెట్టండి!

are-women-suffering-from-white-discharge-problem-this-tips-will-help-your-problem

Health Tips: సాధారణంగా మహిళలలో ప్రతి నెల అండం విడుదలయ్యే సమయంలో వైట్ డిశ్చార్జ్ కావడం సర్వసాధారణం. ఇలా అండం విడుదల అయ్యే సమయంలోనూ అదే విధంగా భార్య భర్తల కలయిక తర్వాత వైట్ డిస్చార్జ్ అవడం సర్వ సాధారణమైన విషయమే. అయితే కొంతమంది మహిళలలో ఈ రెండు సమయాలలో కాకుండా ఇతర సమయాల్లో కూడా అధిక మొత్తంలో వైట్ డిశ్చార్జ్ అవుతూ ఎంతో దురద మంటగా ఉంటుంది.ఈ విధంగా తరచూ వైట్ డిశ్చార్జ్ అయి ఈ … Read more

Guppedantha Manasu: వసుపై కోప్పడ్డ రిషి..జగతి ఏం చేయనుంది.?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మహేంద్ర, రిషి కీ ఫోన్ చేసి ఆటపట్టిస్తాడు. అప్పుడు రిషి మీరు ఈ మధ్య ఎందుకో కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నారు డాడ్ అని అంటాడు. ఈ రోజు ఎపిసోడ్ లో రిషి, వసు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. వసు తను ఉంటున్న ఇల్లు గురించి … Read more

Hair Growth: పొడవైన అందమైన జుట్టు కోసం ప్రయత్నిస్తున్నారా.. అయితే సహజసిద్ధమైన హెయిర్ కండీషనర్ ఉపయోగించాల్సిందే!

Hair Growth: అమ్మాయిలు అందం రెట్టింపు కావాలంటే జుట్టు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది అమ్మాయిలు పొడవైన ఒత్తైన జుట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ విధంగా పొడవైన జుట్టు కోసం మార్కెట్లో లభించే వివిధ రకాల హెయిర్ కండిషనర్ ఉపయోగిస్తూ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ జుట్టు పెరుగుదల ఏ మాత్రం ఉండదు. ఈ విధంగా పొడవైన అందమైన జుట్టు కోసం ప్రయత్నించే వారు మన ఇంటిలో సహజసిద్ధంగా తయారు చేసుకునే హెయిర్ కండీషనర్ … Read more

Karthika Deepam: నిరూపమ్ పై మండిపడ్డ స్వప్న .. సంతోషంలో హిమ..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నటి ఎపిసోడ్ లో సౌర్య, ప్రేమ్, నిరూపమ్,హిమ అందరూ కలిసి రెస్టారెంట్ కి వెళ్ళగా అక్కడ జ్వాలా ప్రేమ్ ని ఆట పట్టిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో రెస్టారెంట్ నుంచి సౌర్య, ప్రేమ్, నిరూపమ్,హిమ లు బయటకు వస్తారు. అప్పుడు ప్రేమ్ మీరు ఎలా వెళ్తారు అని నిరూపమ్,హిమ … Read more

Viral Video: పెళ్లిలో వరుడు పై చేయి చేసుకున్న వధువు.. తెల్లమొహం వేసుకున్న వరుడు..వీడియో వైరల్!

Viral Video: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎలాంటి వీడియోలైనా, వార్తలు అయిన క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలు పెద్ద ఎత్తున నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా ఇలాంటి పెళ్లికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా పెళ్లికూతురు ఏకంగా వరుడి పై చేయి చేసుకోవడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి గురైన ఘటన ఉత్తరప్రదేశ్ లో … Read more

Join our WhatsApp Channel