Viral Video : వేసవి తాపం… కరెంటు కోతలు.. ఉక్కపోతతో సతమతమవుతున్న ఈ వ్యక్తి చేసిన పని తెలిస్తే నవ్వాపుకోలేరు?
Viral Video : వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరూ ఎంతో చిరాకుగా ఉంటారు. ఒక్కసారిగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరూ ఎంతో అసౌకర్యంగా ఉంటారు. ఎండ తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో కరెంటు కోతలు కూడా అధికంగా ఉంటున్నాయి. దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉక్కపోతతో సతమతమవుతున్నారు. ఇలా ఉక్కపోతతో సతమతమవుతున్న ఓ వ్యక్తి చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయం … Read more





