వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Xiaomi 12 Pro Offer : షావోమీ 12 ప్రో బంపర్ ఆఫర్… ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 10,000 భారీ తగ్గింపు.. త్వరపడండి!

Xiaomi 12 Pro Offer : దర కాస్త ఎక్కువైన అద్భుతమైన ఫీచర్స్, మంచి టెక్నాలజీ గల స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే మీకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.. నేడు మార్కెట్లోకి విడుదలైన షావోమీ 12 ప్రో మొదటిరోజు సేల్స్ లో భాగంగా ఏకంగా స్మార్ట్ ఫోన్ పై పది వేల రూపాయల తగ్గింపు ధరలతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. గత ఏడాది చైనాలో లాంచ్ అయిన ఈ ఫోన్ నేడు మధ్యాహ్నం 12 గంటలకు … Read more

Kili Paul: టాంజానియా కిలి పాల్ పై హత్యాయత్నం.. ఆస్పత్రి పాలైన ఇంటర్నెట్ సెన్సేషన్!

Kili Paul: టాంజానియా కీలి పాల్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఇతను ఎంతో సుపరిచితమే. తన అద్భుతమైన డాన్స్ వీడియోలతో అందరిని సందడి చేసిన కిలీ పాల్ పై దుండగులు హత్యాయత్నం చేశారు ఈ క్రమంలోని ఇతనిపై కర్రలతో దాడి చేయగా ఈయన ప్రస్తుతం ఆసుపత్రి పాలయ్యారు. కిలి పాల్ బాలీవుడ్ తో పాటు ఇతర భాష చిత్రాలలోని పాటలకు అద్భుతమైన రీల్స్ … Read more

Whisky Bottle: వామ్మో….భారీ ఎత్తుండే విస్కీ బాటిల్… ఆ పని కోసం వేలంలో విస్కీ బాటిల్?

Whisky Bottle: సాధారణంగా విస్కీ బాటిల్ ఎంత ఉంటుంది అంటే చాలా మంది మన అరచేతి పొడవు ఉంటుంది అని సమాధానం చెబుతారు. కానీ మీరు ఎప్పుడైనా ఒక మనిషి ఎత్తు ఉండే విస్కీ బాటిల్ గురించి విన్నారా. విస్కీ బాటిల్ ఏంటి? మనిషి ఎత్తు ఉండటం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా. ఇది నిజం అండి బాబు ఏకంగా 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉండే విస్కీ బాటిల్ కి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం … Read more

Hyderabad: పది రూపాయలు ఇస్తే చాలు ఆ కేసులన్నీ మాఫీ.. హైదరాబాద్ పోలీసులు బంపర్ ఆఫర్?

Hyderabad: హైదరాబాద్ నగర వాసులకు హైదరాబాద్ పోలీసులు అద్భుతమైన బంపర్ ఆఫర్ ఇచ్చారు.గత నెలలో వాహనదారులకు విధించిన ట్రాఫిక్ చలానాలను క్లియరెన్స్ చేయడం కోసం వాహనదారులకు అద్భుతమైన రాయితీ ప్రకటించిన ట్రాఫిక్ పోలీసుల బాటలోనే నగర పోలీసులు కూడా మరొక ఆఫర్ ప్రకటించారు. కరోనా లాక్ డౌన్ సమయంలో కరోనా వైరస్ ను నియంత్రణ చేయడం కోసం ఎన్నో ట్రాఫిక్ చలానాలు విధించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చాలామంది వాహనదారులపై కేసులు ఉన్నాయి. డిజాస్టర్‌ … Read more

Hero Siddharth: పాన్ ఇండియా సినిమా అనేది అగౌరవకరం… అంత మాత్రం దానికే బిల్డప్ అవసరమా: సిద్ధార్థ్

Hero Siddharth:సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకోవడం కన్నా సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎన్నో వివాదాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు సిద్ధార్థ్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన సినిమాలలో నటించడం కన్నా వివాదాలలో ఎక్కువగా ఉంటారు. నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా సంచలనంగా మారిన సిద్ధార్థ్ సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు.దేశ వ్యాప్తంగా ప్రస్తుతం వినబడుతున్న పాన్ ఇండియా సినిమాలు గురించి … Read more

Prashant Kishor: ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్.. బీహార్ నుంచి మొదలుకానున్న రాజకీయ ప్రస్థానం!

Prashant Kishor: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గత దశాబ్ద కాలం నుంచి రాజకీయాలలో ఎంతో చురుకుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ప్రశాంత్ కిషోర్ సోషల్ మీడియా వేదికగా పదేళ్ల రోలర్‌ కోస్టర్‌ ప్రయాణం అంటూ చేసిన పోస్ట్ అందరిలోనూ పలు అనుమానాలకు కారణం అయింది. ఇలాంటి పోస్ట్ చేయడంతో ప్రశాంత్ కిషోర్ స్వయంగా రాజకీయాలలో సొంత పార్టీ ద్వారా ప్రజలలోకి రానున్నారనే సందేహం నెలకొంది.ఈ క్రమంలోనే అందరూ ఊహించిన విధంగా ప్రశాంత్ కిషోర్ … Read more

Viral Video: ఇదేం ఫైటింగ్ రా స్వామి..అబ్బాయిల కన్నా దారుణంగా కొట్టుకున్న పాఠశాల విద్యార్థులు… వీడియో వైరల్!

school-students-are-fighting-video-goes-viral

Viral Video : సాధారణంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఒకరితో మరొకరు ఎంతో స్నేహబంధం ఉండి ఎంతో చెలిమిగా ఉంటారు. అయితే కొన్నిసార్లు పాఠశాలలలో అబ్బాయిల మధ్య గొడవలు తలెత్తడం గురించి మనం విన్నాం.. కానీ అమ్మాయిలు అబ్బాయిలను మించి గొడవపడటం ఒకరినొకరు కొట్టుకోవడం గురించి మీరు విన్నారా… వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.తమిళనాడులో ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి … Read more

Keerthi Suresh: వారిద్దరితో కలిసి ఫోటో దిగిన కీర్తి సురేష్… ఫోటో వైరల్!

Keerthi Suresh:కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.మొదటి సినిమాతోనే ఎంతో ప్రేక్షకాదరణ సంపాదించుకున్న కీర్తి సురేష్ వరుస అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటించే వాళ్ళు కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను మాత్రమే ఎంపిక చేసుకుంటారు. కానీ కీర్తి సురేష్ హీరోయిన్ గా మాత్రమే కాకుండా … Read more

Liver Failure: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త లివర్ ఫెయిల్యూర్ సమస్య కావచ్చు..!

Liver Failure: ప్రస్తుత కాలంలో ఆహార అలవాట్లు, జీవన శైలి కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. పని ఒత్తిడి కారణంగా సమయానికి ఆహారం తీసుకోకపోవటం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తినటం వల్లఎక్కువగా జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతే కాకుండా, ఫ్యాటీ లివర్, లివర్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది.ఇటీవల శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో హైపటైటిస్ వ్యాధితో బాధపడుతున్న 18 సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ లివర్ ఫెయిల్యూర్ … Read more

Vegetables: వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గించే ఐదు రకాల కూరగాయలు ఇవే..!

Vegetables: వేసవికాలం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భగభగ మండే ఎండల్లో ఇంటి నుండి బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.అయితే ఈ వేసవి కాలంలో అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో కొన్ని రకాల కూరగాయలు చేర్చుకోవాలి. కొన్ని రకాల సీజనల్ కూరగాయలను తినటం వల్ల వేసవి కాలంలో … Read more

Join our WhatsApp Channel