Karthika Deepam: కార్తీక్ ఆస్తిపై కన్నేసిన చారుశీల.. హిమను తప్పుగా అపార్థం చేసుకున్న సౌర్య?
Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తిక దీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దీప కార్తీక్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో దీప డాక్టర్ బాబు మీరు ఒక పని చేయండి నేను ప్రమాదంలో చనిపోయాను అని చెప్పి మీరు ఒక్కరే అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళండి నేను పోయానని తిరిగి వచ్చా అని వాళ్ళు … Read more





