వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Telangana: వేములవాడలో ప్రత్యక్షమైన బిత్తిరి సత్తి డూప్..అచ్చం బిత్తిరిసత్తి వేషధారణలో సాయి కుమార్?

Telangana: బిత్తిరి సత్తి ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు.విభిన్నమైన వేషధారణ మాటతీరుతో ఎంతోమందిని ఆకట్టుకున్న బిత్తిరి సత్తి అందరికీ సుపరిచితమే. అయితే ప్రపంచంలో మనుషులు పోలిన మనషులు ఏడుగురు ఉంటారని చెబుతుంటాము. ఈ క్రమంలోనే మనం మనుషులను పోలిన మనుషులు ఒకరిద్దరని చూస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే అచ్చం బిత్తిరిసత్తి వేషధారణలో, అతని పోలికలతోనే, అతన్ని మాటతీరుతో వేములవాడలో సాయి కుమార్ అనే వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఈ క్రమంలోనే తనను చూసిన ఎంతోమంది అచ్చం … Read more

Jeevitha Rajashekar: కూతురు గురించి నిజాలు చెప్తూ అందరిముంద శివానీ పరువు తీసిన జీవిత..!

Jeevitha Rajashekar: జీవిత రాజశేఖర్ గారి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హీరో రాజశేఖర్ ని వివాహం చేసుకున్న జీవిత అప్పటినుండి రాజశేఖర్ మంచి చెడులను చూస్తూ ఆయన వెన్నంటే ఉంటోంది. ఇక రాజశేఖర్ ఇప్పటికీ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం రాజశేఖర్ శేఖర్ అనే సినిమాలో నటించాడు. జోసెఫ్ అనే మలయాళం సినిమాకి రీమేక్ గా శేఖర్ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాకి జీవిత గారు దర్శకత్వం వహించారు. ఈ … Read more

Viral Video : బెంగుళూరులో నడిరోడ్డుపై విచక్షణారహితంగా కొట్టుకున్న అమ్మాయిలు.. వీడియో వైరల్!

bengaluru-school-girls-have-brawl-on-road-video-goes-viral

Viral Video: ఈ మధ్య కాలంలో అమ్మాయిలు అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోలేదనే మాటలోఎంతో నిజం ఉంది. అబ్బాయిలతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తున్న అమ్మాయిలు అబ్బాయిలకు పోటీగా నడిరోడ్డుపై విచక్షణ రహితంగా ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు.ఇక గత కొద్ది రోజుల క్రితం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి బెంగళూరులో చోటు చేసుకుంది. బెంగళూరులోని బిషాప్ కాటన్ గర్ల్స్ స్కూల్ విద్యార్థినులు, మరో పాఠశాలకు చెందిన విద్యార్థులతో … Read more

Shannu -Deepthi: తన కోసం ఒకటి అయిన షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనా.. అసలు మ్యాటర్ ఏంటంటే?

Shannu -Deepthi: సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రతి ఒక్కరు వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయట పెడుతూ సెలబ్రిటీలగా కొనసాగుతున్నారు.ఈ క్రమంలోనే కొందరు సినిమా అవకాశాలు అందుకుని ఇండస్ట్రీలో బిజీగా ఉండగా మరికొందరు వెబ్ సిరీస్ లు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ అయ్యారు. ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారిలో షణ్ముఖ్ దీప్తి సునైనా ఒకరు. ఎన్నో యూట్యూబ్ వీడియోలు,వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన వీరు నిజజీవితంలో కూడా … Read more

Srikanth Reddy : కళ్యాణితో గొడవ.. అదిరిపోయే ఆఫర్ కొట్టేసిన శ్రీకాంత్.. వైరల్ అవుతున్న వార్తలు..!

Srikanth Reddy: యూట్యూబ్ లో అమ్మాయిలతో ఫ్రాంక్ వీడియోలు చేస్తూ శ్రీకాంత్ రెడ్డి పాపులర్ అయ్యాడు. ఇటీవల నటి కరాటే కళ్యాణితో గొడవ జరిగిన కారణంగా శ్రీకాంత్ రెడ్డి మరింత పాపులర్ అయ్యాడు. అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నాడన్న కారణంతో కరాటే కళ్యాణి అతని ఇంటి వద్దకు వెళ్లి శ్రీకాంత్ రెడ్డి తో గొడవ పెట్టుకుంది. ఈ క్రమంలో కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డిని కొట్టడంతో అతను కూడా ఆమె మీద దాడి చేశాడు. … Read more

Giloy Plant: తిప్పతీగలో ఉండే ఔషధగుణాలు తెలిస్తే మీరు కూడా ఇంట్లో పెంచుకుంటారు..!

Giloy Plant: సాధారణంగా మొక్కలలో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అనారోగ్య సమస్యలను నివారించటానికి కొన్ని మొక్కలను ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. అటువంటివాటిలో తిప్పతీగ కూడా ఒకటి. దీనిని “గిలోయ్” అని కుడా అంటారు. తిప్పతీగలో ఉండే ఎన్నో ఆయుర్వేద గుణాలు అనేక అనారోగ్య సమస్యలను నివారించడంలో సహకరిస్తాయి. తిప్ప తీగ ఆకులను తినటం లేదా ఆ ఆకులతో కషాయం తయారు చేసుకొని తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. … Read more

Thirumala: ఏమాత్రం కష్టపడకుండా,సులభంగా స్వామివారికి మొక్కులు తీర్చుకున్న భక్తుడు.. వీడియో వైరల్!

Thirumala: సాధారణంగా ఎంతో మంది భక్తులు వారి కోరికలను తీర్చమని స్వామివారిని మొక్కుకొని ఆ కోరికలు తీర్చిన అనంతరం స్వామి వారికి పెద్ద ఎత్తున మొక్కులు చెల్లిస్తుంటారు. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారికి నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.అయితే భక్తుల మొక్కుబడి ప్రకారం చాలా మంది మెట్ల మార్గం గుండా స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. అలాగే కొందరు మోకాళ్లపై నడిచి వస్తానని మొక్కుకుంటారు. మరికొందరు ప్రతి మెట్టుకు పసుపు కుంకుమ రాసి కర్పూర … Read more

Acharya -Radhe Shyam: ఆచార్య, ప్రభాస్ రాధేశ్యామ్ తో పాటు భారీ నష్టాలను ఎదుర్కొన్న సినిమాలివే?

Acharya -Radhe Shyam: శుక్రవారం వచ్చిందంటే చాలు థియేటర్ వద్ద ఎన్నో సినిమాల తలరాతలు మారిపోతాయి.అప్పటి వరకు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడి వందల కోట్లలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాలు కూడా ఒక్కసారిగా చతికిల పడిపోతాయి. ఇలా సినిమా తలరాతలను థియేటర్ మారుస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు నటించిన ఎన్నో సినిమాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. ఈ ఏడాది భారీ … Read more

Devatha: మాధవ పై కోప్పడిన రాధ.. భాగ్యమ్మ తో కలిసి ఆటలు ఆడుకుంటున్న దేవి..?

Devatha:తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధ పిల్లలతో పాటు తోట కి వెళ్ళిన బాగుండేది నాకు ఈ లొల్లి తప్పి ఉండేది అని బాధపడుతూ ఉంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో దేవి, చిన్మయి ఇద్దరూ ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు వారిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోగా ఆ సమయంలో వారిద్దరి మెడలో ఉన్న చైన్ … Read more

Pooja Hegde: F3 లో స్పెషల్ సాంగ్ లో అదరగొట్టిన పూజ హెగ్డే.. ప్రోమో వైరల్!

Pooja Hegde: టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే వరుస సినిమాలతో నిత్యం బిజీగా ఉంటోంది. ఇటీవల ఆమె నటించిన ఆచార్య, రాధే శ్యామ్ చిత్రాలు ప్రేక్షకులను కొంచెం నిరాశ పరిచాయి. అయినా ఈ అమ్మడు తెలుగు , తమిళ, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది. పూజా హెగ్డే కథానాయిక పాత్రలు మాత్రమే కాకుండా రంగస్థలం సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడ చేసింది. ఈ సినిమాలో ” జిగేలు రాణి” … Read more

Join our WhatsApp Channel