వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Big Boss Non Stop Winner: బిగ్ బాస్ విన్నర్ గా బిందుమాధవి.. బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా ఇలా?

Big Boss Non Stop Winner: బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతటి ఆదరణ ఉందో మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమం బుల్లితెరపై 5 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ కార్యక్రమం బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరుతో ఓటీటీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. 17 మంది కంటెస్టెంట్ లతో 12 వారాల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం ఈ వారంతో ముగియనుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ … Read more

Karate Kalyani: నువ్వు పతివ్రతవా…కరాటే కళ్యాణినిఏకిపారేసిన యాంకర్ శ్వేతారెడ్డి?

Karate Kalyani: కరాటే కళ్యాణి ఏ క్షణం అయితే యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డితో గొడవ పెట్టుకున్నారో ఆ క్షణం నుంచి ఈమె పలు వివాదాలను ఎదుర్కొంటున్నారు. ఇలా శ్రీకాంత్ రెడ్డితో గొడవ కారణంగా ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా కరాటే కళ్యాణి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్వేతా రెడ్డి కరాటే కళ్యాణి విషయంపై స్పందించి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో … Read more

RK Roja: ఏడుపదుల వయసులో తోడు కావాలంటూ మంత్రికి రిక్వెస్ట్ చేస్తున్న వృద్ధుడు… ఆశ్చర్యపోయిన మంత్రి రోజా!

RK Roja: రోజాకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఈమె సినీ కార్యక్రమాలకు గుడ్ బై చెబుతూ రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటూ తన విధులను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా గడపగడపకు వెళ్లి వైయస్సార్ సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకుంటూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈక్రమంలోనే నగరి ఎమ్మెల్యే … Read more

Wanaparthy: కోడలిపై కన్నేసిన మామ… వేధింపులు భరించలేక చావగొట్టిన కోడలు?

daughter-in-law-beats-father-in-law-in-wanaparthi

Wanaparthy:ప్రస్తుత కాలంలో వావివరుసలు మరచి పోయి తండ్రి కూతురు అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని కూడా పక్కనపెట్టి ఆడవారిపై లైంగిక వేధింపులు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా నిత్యం ఎన్నో సంఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వనపర్తిలో చోటు చేసుకుంది. కొడుకు మానసిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఏకంగా మామ కోడలిపై లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మంలం చెన్నూరు గ్రామంలో ఈ ఘటన … Read more

AP News: ఏపీ ప్రజలకు శుభవార్త… ఇకపై తప్పిన కరెంటు తిప్పలు… నిరంతరం కరెంటు సదుపాయం!

AP News: అసలే ఎండల కాలం ఒక వైపు భానుడు ఉగ్రరూపం, మరోవైపు కరెంటు కోతలు విధించడంతో ఆంధ్ర ప్రజలు తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. డిమాండ్ కి సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో వారంలో ఒక రోజు పవర్ హాలిడే దినంగా ప్రకటించారు. దీంతో కరెంటు కోతలు అధికమవడం వల్ల అధిక ఉక్కపోత కారణంగా ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అయితే ఇలా ఉక్కపోతతో సతమతమయ్యే వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇకపై కరెంటు … Read more

TS Drive Constable 2022: డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేశారా… రెండు రోజులే గడువు!

TS Drive Constable 2022: తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖలో ఉన్నటువంటి వివిధ ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మరో రెండు రోజులలో దరఖాస్తు ప్రక్రియ గడువు ముగియనుంది.అయితే ఈ నోటిఫికేషన్ లో 100 డ్రైవర్ కానిస్టేబుల్ పోస్టులకు కూడా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఇంటర్మీడియట్ పూర్తి చేసి … Read more

Police Notification: వయో పరిమితి పెంపు పై ప్రభుత్వానిదే తుది నిర్ణయం.. ఆగస్టులోనే ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్!

Police Notification: తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మరొక రెండు రోజులలో ఈ దరఖాస్తు ప్రక్రియకు గడువు ముగియనుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను వెల్లడించారు. ఆగస్టు 7వ తేదీఎస్ఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రిలిమ్స్ నిర్వహించగా 21వ తేదీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ నెలలో వీటి ఫలితాలను విడుదల చేయనున్నట్లు … Read more

Guppedantha Manasu: వసుపై పగబట్టిన సాక్షి..వసుని మరింత బాధ పెట్టిన రిషి..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు పై రిషి కోప్పడడంతో జగతి వసుని ఓదారుస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో జగతి వసు పై నీది ప్రేమ కాదంటావా అంటూ రిషి దాచుక్కున్న లెటర్ ని చూపిస్తుంది. అంతేకాకుండా ఇది కూడా నీ ప్రేమ కాదంటావా అని … Read more

Karthika Deepam: దగ్గరైన జ్వాలా, సౌందర్య.. సత్య ను అవమానించిన స్వప్న..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌందర్య ద్వారా పై కోపంతో మీ నాన్న ఎవరు ఒక ఆడపిల్ల ఆటో నడుపుతుంటే అతని ఏం చేస్తున్నాడు అంటూ ఫైర్ అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య, జ్వాలా తో మాట్లాడుతూ నువ్వు ఇంత చిన్న వయసులో ఇలా ఎలా మాట్లాడుతున్నావు … Read more

Sreekanth Reddy: ఆర్జీవీ నా ముందు బచ్చా… శ్రీకాంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!

Sreekanth Reddy: యూట్యూబ్ ఫ్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి నటి కరాటి కళ్యాణి మధ్య గొడవ జరిగిన అనంతరం కరాటే కళ్యాణి చిన్నారి దత్తత విషయంలో ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. ఇకపోతే శ్రీకాంత్ రెడ్డి ఈ విషయంపై పలు యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూ ఇస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మధ్యలోకి వర్మను లాగాడు. గతంలో తాను ఇలా ఇండస్ట్రీలోకి రావడానికి కారణం వర్మ అంటూ … Read more

Join our WhatsApp Channel