Guppedantha Manasu: వసుపై కోప్పడిన రిషి..ఓదార్చిన జగతి..?
Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి తనని అవాయిడ్ చేస్తున్నాడు అంటూ సాక్షి ఇంట్లో అందరి ముందు గోల గోల చేస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి నీకు వసుధార ప్రాధాన్యత అయ్యింది. అంతేకాకుండా వసుధార స్నేహం కోసం నువ్వు తహతహలాడుతున్నావు అని అనడంతో ఆ మాటకు కోపంతో … Read more





