వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Jr NTR : ఆ కారణం వల్లే మిమ్మల్ని కలవలేక పోయాను.. క్షమించండి అంటూ అభిమానులకు లేఖ రాసిన తారక్!

Jr NTR

Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 39వ పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.తమ అభిమాన నటుడి పుట్టినరోజు కావడంతో గత వారం రోజుల నుంచి అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. ఇక తమ అభిమాన హీరో పుట్టిన రోజు రావడంతో అర్ధరాత్రి సమయంలో ఇంటి ముందు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని కేకులు కట్ చేస్తూ టపాకాయలు కాలుస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేశారు. జై ఎన్టీఆర్..తారక్ … Read more

Jr NTR – Prashanth Neel: ఊర మాస్ లుక్ లో ఎన్టీఆర్ ని చూపించిన ప్రశాంత్ నీల్… ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ 31 పోస్టర్!

Jr NTR - Prashanth Neel

Jr NTR – Prashanth Neel : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో RRR చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుని ఎన్టీఆర్ ను పాన్ ఇండియా హీరోగా నిలబెట్టింది. ఇకపోతే ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత తన తదుపరి చిత్రాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని భావించారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేయనున్న … Read more

TS Police Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. పోలీస్ నియామకాలకు రెండేళ్లు వయోపరిమితి పెంచిన తెలంగాణ సర్కార్!

TS Police Jobs

TS Police Jobs : తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఉన్న వివిధ ఖాళీలను భర్తీ చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థుల నుంచి పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి మరో రెండు సంవత్సరాల పాటు వయోపరిమితి పెంచాలని పెద్దఎత్తున వినతులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో కేసీఆర్ ఈ విషయంపై సానుకూలంగా స్పందించినట్లు … Read more

Ravi Teja: వైరల్ అవుతున్న రవితేజ కూతురు ఫొటోస్.. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందా..?

Ravi Teja

Ravi Teja : మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సహనటుడిగా కొన్ని సినిమాలలో నటించిన రవితేజ హీరోగా పలు చిత్రాలలో నటించాడు. ఇడియట్, అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి, భద్ర, విక్రమార్కుడు, కిక్, క్రాక్ వంటి సూపర్ హిట్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యాడు. రవితేజ లాగా మరే హీరో కూడా ఇండస్ట్రీలో కామెడీ చేయలేదు. తనదైన తనదైన శైలిలో మాస్ డైలాగులు చెప్పడం, కామెడీ చేయడంతో రవితేజ … Read more

Uttarakhand : భర్తను మోసం చేసి కన్న కొడుకుతో లేచిపోయి పెళ్లి చేసుకున్న మహిళ..?

Uttarakhand

Uttarakhand : ఈరోజుల్లో సభ్యసమాజం సిగ్గు పడేలా కొన్ని సంఘటనలు చోటచేసుకుంటున్నాయి. ప్రజలు వావి వరుసలు మరచి అక్రమసంబంధాలు పెట్టుకుంటున్నారు. కడుపున పుట్టిన వారు, కన్న తల్లి అని కూడా కనికరం లేకుండా కామ వాంఛలు తీర్చుకోవటానికి లైంగిక దాడి చేస్తూ కొందరు పురుషులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అయితే ఈ కాలంలో మహిళలు కూడా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఉన్నట్టు ఇటువంటి విషయాలలో కూడా వారితో సమానంగా అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్త పిల్లలను మోసం … Read more

Afghanisthan : తాలిబన్ల షాకింగ్ నిర్ణయం.. మహిళా యాంకర్లు వార్తలు చదవాలంటే ముఖం కప్పుకోవాల్సిందే..!

Afghanisthan

Afghanisthan : ఆఫ్గాన్ లో తాలిబన్ల ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటినుండి మహిళల విషయంలో చాలా అరాచకాలు జరుగుతున్నాయి. తాలిబన్లకు భయపడి ఎంతోమంది మహిళలు దేశం విడిచి ఇతర దేశాలకు వెళ్లడానికి ప్రయత్నాలు చేశారు. ఆ దేశంలో తాలిబన్లు మహిళలకు పెట్టే ఆంక్షలు అంత కఠినంగా ఉంటాయి. ఇటీవల తాలిబన్లు మహిళల విషయంలో మరొక కఠిన నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా వార్తలు చదివే యాంకర్లు సందర్భాన్ని బట్టి వివిధ రకాలుగా ముస్తాబై వచ్చి వార్తలు చదువుతూ ఉంటారు. కొన్ని … Read more

Y.S Sharmila Son: డల్లాస్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందిన వైయస్ రాజారెడ్డి.. గర్వంగా ఉందన్న షర్మిల!

y-s-sharmila-son-ys-rajareddy-graduated-from-the-university-of-dallas

Y.S Sharmila Son : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలోఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వైఎస్ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికార పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూతురు వర్షా రెడ్డి, హర్ష రెడ్డి చదువులో రాణిస్తూ వైయస్ కుటుంబానికి గర్వకారణంగా నిలిచారు. ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల తానేమీ తక్కువ కాదంటూ ఉన్నత చదువుల్లో విజయాలను అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైయస్ … Read more

Crime News : ప్రియుడిని భర్త అంటూ అతనితో ఉన్న మహిళ… రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఏం చేశాడో తెలుసా?

Crime News

Crime News : ప్రస్తుత కాలంలో రోజురోజుకు అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాలలో మాయలో పడి బంగారంలాంటి సంసారాలను, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి సంబంధాల కారణంగా ఎంతో మంది వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటూ హంతకులుగా మారుతున్నారు. రోజుకి ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఒక ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలతో వెళితే… హైదరాబాద్ నగరంలోని రహమత్ నగర్ లో ఆర్మీ జవాన్ ఫ్యామిలీ నివాసం ఉంటుంది. … Read more

Sanjana Galrani: ఒకవైపు చెల్లి పెళ్లి , మరోవైపు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అక్క.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

Sanjana Galrani

Sanjana Galrani : బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ త్రిష చెల్లెలి పాత్రలో తెలుగు ప్రేక్షకులను సందడి చేసిన నటి సంజన గల్రానీ ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు డెలివరీ చేసిన వైద్యురాలు తనతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ కంగ్రాచ్యులేషన్స్ అని శుభాకాంక్షలు తెలుపుతూ తనకు మగ బిడ్డ జన్మించిన విషయాన్ని తెలియజేశారు. గత కొద్ది రోజుల క్రితం ఈమె ఎంతో ఘనంగా సీమంతపు వేడుకలను జరుపుకుని, తన … Read more

Intinti Gruhalakshmi : జాబ్ పోయి రోడ్డున పడ్డ ప్రేమ్.. తులసిపై కోపంతో రగిలి పోతున్న లాస్య..?

Intinti Gruhalakshmi May 20 Today Episode

Intinti Gruhalakshmi May 20 Today Episode : తెలుగు లో ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో అనసూయ డబ్బు కోసం వంటలు చేసి డబ్బులు సంపాదిస్తాను అంటూ కొత్తగా యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో తులసి సరుకుల కోసం షాప్ దగ్గరికి వెళ్లగా అక్కడ షాపు అతను తులసిని … Read more

Join our WhatsApp Channel