Karthika Deepam: దీప గురించి బాధపడుతున్న హేమచంద్ర, కార్తీక్.. చంద్రమ్మపై సీరియస్ అయిన సౌందర్య?
Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత, కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ అసలు విషయం ఏంటో చెప్పు అని అనగా నేను నిన్ను ఏం అడుగుతున్నాను కార్తీక్ నాతో ప్రేమగా ఉండమన్నాను అంతే కదా అనడంతో పది నిమిషాలు అన్నావు మోనిత అంతకంటే … Read more





