వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Nagababu: నాగబాబు ఎమోషనల్ పోస్ట్.. అప్పుడు జ్ఞానం లేదు.. ఇప్పుడు మీరులేరు..!

nagababu-emotional-post-on-the-occasion-of-father-jayanti

Nagababu : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబంకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈయనకు పెద్దగా వెండితెర కలిసి రాలేదనే చెప్పాలి. ఇకపోతే వెండితెరపై ఎన్నోసార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికి ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఈ క్రమంలోనే బుల్లితెర కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ నాగా బాబు ఎంతో బిజీగా ఉన్నారు. కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్న నాగబాబు … Read more

SP Charan: 7/G బృందావని కాలనీ హీరోయిన్ సోనియా అగర్వాల్ ను పెళ్లి చేసుకోబోతున్నారా… అసలు నిజం ఇదే?

SP Charan: ఎస్పీ చరణ్ ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం వారసుడిగా ఆయన అందరికీ సుపరిచితమే.ఈయన గాయకుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా నటుడిగా కూడా పలు సినిమాలలో నటించి మెప్పించారు. ఇకపోతే ఎస్పీ చరణ్ తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఫోటో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటో ఎన్నో వార్తలకు ఆజ్యం పోసిందని చెప్పాలి. ఈయన హీరోయిన్ సోనియా అగర్వాల్ తో ఫోటో దిగడమే కాకుండా తన భుజాలపై చేయి వేసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో … Read more

Mile Stone: మైలు రాళ్ళకు ఈ రంగులను ఎందుకు వేస్తారో ఎప్పుడైనా గమనించారా.. ఈ రంగుల అర్థం ఇదే?

Mile Stone: సాధారణంగా మనం రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు మనం వెళ్లాల్సిన గమ్యం ఇంకా ఎంత దూరం ఉందో తెలియజేయడానికి రోడ్డుపై మనకు మైలురాళ్ళు వేసి ఉంటారు. అయితే ఈ మైలురాళ్ళు ఒక్కో దానికి ఒక్కో రంగు వేసి ఉంటారు. అయితే ఇలా మైలు రాళ్ళకు వివిధ రకాల రంగులు ఎందుకు వేసి ఉంటారు. ఈ రంగులకు అర్థం ఏమిటి అనే విషయాలను ఎప్పుడైనా ఆలోచించారా. అయితే రోడ్డుపై రాళ్ళకు ఎందుకు రంగులు వేస్తారు అవి దేనిని … Read more

PM Tractor Yojana : రైతన్నకు సగం ధరకే ట్రాక్టర్ అందించే పథకం.. ఆ పథకం గురించి ఈ విషయాలు తెల్సుకోండి..!

A scheme to provide a tractor at half price to the farmer do you know about the scheme

PM Tractor Yojana : ప్రస్తుత కాలంలో వ్యవసాయం చేయటం రైతన్నకు చాలా భారంగా మారిపోయింది. ఈ రోజుల్లో వ్యవసాయ కూలి ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయాయి. దీంతో వచ్చే ఆదాయం కూలి ఖర్చులకు సరి పోవటంతో రైతులు పంటలు పండించడానికి ఆసక్తి చూపటం లేదు. అందువల్ల వ్యవసాయంలో కూలి ఖర్చును తగ్గించడానికి ప్రభుత్వాలు యంత్రికరణ ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలను కొనుగోలు చేయటానికి ప్రభుత్వం సబ్సిడీని అందిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల కేంద్ర … Read more

Intinti Gruhalakshmi june 25 Today Episode : దారుణంగా మోసపోయిన తులసి.. సంతోషంలో లాస్య..?

Intinti Gruhalakshmi

Intinti Gruhalakshmi june 25 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో లోన్ వస్తుంది అని తులసి కుటుంబం అందరూ సంతోష పడుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో నందు మ్యూజిక్ వింటూ ఉండగా లాస్య చిరాకు పడుతుంది. నీకు మ్యూజిక్ అంటే ఇష్టం కదా అని అనగా … Read more

Devatha june 25 Today Episode : రాధ చేసిన పనికి కోపంతో రగిలిపోతున్న మాధవ..గుడ్ న్యూస్ చెప్పిన సత్య..?

Devatha june 25 Today Episode

Devatha june 25 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జానకి, రాధ విషయంలో ప్రేమగా ప్రవర్తించమని మాధవని ఇంక రెచ్చగొడుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో సత్య పూజారిని ఇంటికి పిలిపించడం తో దేవుడమ్మ ఎందుకు అని అడగగా మీరు ఉపవాసం చేస్తున్నారు కదా ఆంటీ అందుకు బదులుగా వేరే … Read more

Viral News: బాహుబలి వెడ్డింగ్ కార్డ్.. పెళ్లి పత్రికలో ఏకంగా 900 కుటుంబాల పేర్లు.. అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Viral News: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో ముఖ్యమైన ఈ పెళ్లి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకోవడం చూస్తూ ఉంటాము. ఇక పెళ్లి పత్రికల నుంచి మొదలుకొని పెళ్లి బట్టలు, నగలు, మండపం వరకు ప్రతి ఒక్కటి ఎంతో అందంగా ఘనంగా ఉండేలా చూసుకుంటాము. ఇక పెళ్లి పత్రికల విషయానికి వస్తే సాధారణంగా కార్యనిర్వాహుల పేర్లు మన దగ్గర కుటుంబ సభ్యుల పేర్లను వేస్తాము. రెండు … Read more

Karthika Deepam june 25 Today Episode : జ్వాలాకి గోరుముద్దలు తినిపించిన సౌందర్య.. సౌర్యని తలచుకొని బాధ పడుతున్న సౌందర్య..?

Karthika Deepam june 25 Today Episode

Karthika Deepam june 25 Today Episode : తెలుగు బుల్లితెర పై కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్వాలా ఇంట్లో సౌందర్య వంట చేస్తూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా కోసం సౌందర్య ఆ దోసకాయ పచ్చడి చేస్తాను అని అనగా నాకు దోసకాయ పచ్చడి అంటే ఇష్టం ఉండదు అని అంటుంది. ఆ తర్వాత … Read more

Guppedantha Manasu june 25 Today Episode : వసుధార పై కోప్పడిన రిషి.. మళ్లీ ఏదో ప్లాన్ వేసిన దేవయాని..?

Guppedantha Manasu june 25 Today Episode

Guppedantha Manasu june 25 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి భోజనం చేస్తూ ఉండగా అప్పుడు దేవయాని సాక్షి గురించి మాట్లాడుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో దేవయాని సాక్షి గురించి మాట్లాడటంతో రిషి అన్నం తినకుండా మధ్యలో వదిలేసి ఇంకొకసారి ఈ ఇంట్లో సాక్షి పేరు … Read more

Nayanthara : హనీమూన్ లో దాని కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న నయనతార.. ఫోటో వైరల్!

nayanthara-is-looking-for-it-in-her-honeymoon-photo-goes-viral

Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తన భర్త విగ్నేష్ తో కలిసి హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. కొన్ని సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్న ఈ జంట జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి వివాహం తర్వాత పలు ఆలయాలను సందర్శించిన ఈ జంట ప్రస్తుతం హనీమూన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నారు. వీరి హనీమూన్ కోసం ఈ జంట … Read more

Join our WhatsApp Channel