వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Rainy Season : అసలే వర్షాకాలం… వాహనాలపై వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Rainy Season

Rainy Season : ప్రస్తుతం వర్షాకాలం మొదలవడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో వానలు దంచి కొడుతున్నాయి. పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో వాగులు వంగులు పొంగిపొర్లడమే కాకుండా ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇకపోతే అధిక వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ప్రమాదాలు కూడా చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లు భారీగా దెబ్బతింటాయి. అలాగే రోడ్లు మొత్తం వర్షపు నీటితో నిండిపోవడం వల్ల ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి.అయితే … Read more

Vitamine D : విటమిన్ డి అధికంగా తీసుకుంటున్నారా.. ఈ అనారోగ్య సమస్యలు తప్పవు!

Vitamine D

Vitamine D : సాధారణంగా మన శరీర అవసరానికి మించి మనం ఏది తీసుకున్న అది వికారమే అవుతుంది. అలా అవసరానికి మించి ఆహార పదార్థాలను తీసుకుంటా లేదా మన శరీరానికి కావలసిన విటమిన్స్ మినరల్స్ తీసుకున్నా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మన శరీరానికి విటమిన్స్ ఎంతో ఉపయోగపడతాయి అందులోనూ విటమిన్ డి శరీరానికి ఎంతో కీలకం. అయితే అవసరానికి మించిన విటమిన్ డి తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరి … Read more

Intinti Gruhalakshmi July 9 Today Episode : ఇంటింటి గృహలక్ష్మి.. లాస్యకు స్ట్రాంగ్‌గా బుద్ధి చెప్పిన తులసి.. ఫైనల్‌కి చేరుకున్న ప్రేమ్..?

Intinti Gruhalakshmi July 9 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి లాస్యకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగ్య లాస్య కోసం ఎదురుచూస్తూ ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటూ ఉండగా ఇంతలోనా అక్కడికి వచ్చిన లాస్య ఎక్కడికి వెళ్లలేదు అని అంటుంది. నందునీ తులసి, … Read more

Devatha July 9 Today Episode : దగ్గరవుతున్న ఆదిత్య, దేవి.. సత్య మాటలకు షాక్ అయిన ఆదిత్య..?

Devatha July 9 Today Episode

Devatha July 9 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవుడమ్మ చేతిలో ఉన్న రుక్మిణి ఫొటో సత్యకు దొరుకుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య దేవికి తన చిన్నప్పటి నుంచి గెలిచిన గిఫ్టులు ప్రైజులు అన్ని చూపిస్తూ ఉంటాడు. దేవి వాటిని చూసి సంతోషంగా ఫీల్ అవుతూ … Read more

Guppedantha Manasu July 9 Today Episode : కళ్లు తిరిగి పడబోయిన వసు.. రిషి ఎలా రియాక్ట్ అయ్యాడు..? ఈరోజు ఇదే హైలెట్..!

Guppedantha Manasu July 9 Today Episode

Guppedantha Manasu July 9 Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి, సీరియస్ అవుతాడు. ఈరోజు ఎపిసోడ్ లో రిషి, సాక్షితో మాట్లాడుతూ చెప్పు సాక్షి ఏం కావాలి కాఫీ టీ అని అడగగా వెంటనే సాక్షి నాతో మాట్లాడటానికి కాసేపు టైం కావాలి అనడంతో సరే మాట్లాడు … Read more

Karthika Deepam July 9 Today Episode : శోభ చెంప చెల్లుమనిపించిన జ్వాలా.. జ్వాలాకి సేవలు చేస్తున్న హిమ..?

Karthika Deepam July 9 Today Episode

Karthika Deepam July 9 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్వాలా హిమను కోపంతో బయటకు గెంటేస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో జ్వాలా ఇంద్రమ్మ ఒడిలో పడుకుని జరిగిన విషయాన్ని తెలుసుకుని కుమిలిపోతూ ఉండగా ఇంతలో ఇంద్రుడు జ్వాలమ్మ నిన్ను మేము జ్వాలా అని పిలవాలా లేకపోతే అని … Read more

YS Bharathi : వైఎస్ విజయమ్మ రాజీనామాతో పార్టీలో మొదలైన కొత్త చర్చ.. వైఎస్ భారతి రాజకీయాలలోకి రానున్నారా?

YS Bharathi

YS Bharathi : వైసీపీ ప్లీనరీ సమావేశాలలో భాగంగా నేడు అనూహ్యమైన అనుకొని సంఘటన చోటు చేసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వైయస్ విజయమ్మ గౌరవ అధ్యక్షత పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి పార్టీ కోసం ఎంతో కృషి చేస్తున్న నేపథ్యంలో తన అవసరం తనకు ఎంతగానో ఉందని ఈ ప్లీనరీ సందర్భంగా తన రాజీనామాను ప్రకటించారు. ఈ విధంగా వైయస్ విజయమ్మ రాజీనామా … Read more

Tomato Pappu : టమాటా పప్పు ఒక్కసారి ఇలా చేస్తే.. ప్లేటు ఖాళీ కావడం ఖాయం?

Tomato Pappu : సాధారణంగా మన భారతీయ వంటకాలలో ఎక్కువ వినిపించే పేరు పప్పు. పప్పు కూర గురించి తెలియని వారంటూ ఉండరు. అలాగే ఈ పప్పు కూరని అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ పప్పు కూరలో చాలా రకాలు ఉన్నాయి. ముఖ్యంగా టమాటా పప్పు రుచే వేరు. ఈ టమాటా పప్పుని ఒకసారి రుచి చూస్తే చాలా ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తింటారు. అయితే ఈ టమాటా పప్పు చేసే సమయంలో కొన్ని … Read more

LPG Gas Subsidy : ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలా.. అయితే ఇలా చేయండి?

LPG Gas Subsidy

LPG Gas Subsidy : ప్రస్తుత కాలంలో ప్రజలకు అత్యవసర వస్తువులలో గ్యాస్ కూడా చాలా అవసరం. కట్టెలను ఉపయోగించి వంటలు చేసేవారు. కానీ టెక్నాలజీ అభివృద్ధి చెందటం వల్ల ప్రజలు కూడా మారుతూ కొత్త పద్ధతులకు అలవాటు పడుతున్నారు. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో గ్యాస్ ఉపయోగించి వంట చేస్తున్నారు. అయితే ఎల్పీజీ గ్యాస్ ధర రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. దీంతో సామాన్యులు గ్యాస్ కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ప్రభుత్వం ఈ … Read more

YS Vijayamma : వైయస్సార్సీపీ గౌరవ అధ్యక్షత పదవికి రాజీనామా చేసిన వైయస్ విజయమ్మ.. వచ్చే ఎన్నికలలో కూడా జగనే ముఖ్యమంత్రి!

YS Vijayamma

YS Vijayamma : వైయస్సార్సీపీ గౌరవ అధ్యక్షత పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. నేడు వైయస్ జయంతి కావడంతో ఈమె వైఎస్ఆర్సిపి ప్లీనరీ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని సభాముఖంగా వెల్లడించారు. ఇకనుంచి తాను వైయస్సార్సీపీ గౌరవ అధ్యక్షత పదవి నుంచి తప్పుకుంటున్నానని,ఇటీవల కాలంలో జరిగిన కొన్ని పరిణామాలను ఉద్దేశిస్తూ ఆమె ఈ విధంగా తన నిర్ణయాన్ని తెలియజేశారు.ఇక ఈ వేదికగా విజయమ్మ మాట్లాడుతూ షర్మిల తెలంగాణ కోడలిగా … Read more

Join our WhatsApp Channel