Devatha july 11 Today Episode : మాధవకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన రాధ.. దేవికి గోరుముద్దలు తినిపించిన ఆదిత్య..?
Devatha july 11 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సత్య రుక్మిణి ఫోటోను నేనే తీశాను ఆదిత్య అనడంతో ఆదిత్య షాక్ అవుతాడు. ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య, రుక్మిణి కి ఫోన్ చేసి దేవి గురించి గొప్పగా పొగుడుతూ ఉండటంతో రాధ సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. … Read more





