Tufan9 Telugu Team
Exit Poll Results 2021 : గెలుపు ఆ పార్టీలదేనా?.. కన్ఫామ్ చేస్తున్న ఎగ్జిట్ పోల్స్..!
Exit Poll Results 2021 : ఏపీలోని బద్వేల్, తెలంగాణలోని హుజూరాబాద్.. ఈ రెండు స్థానాలకు సంబంధించిన పోలింగ్ శనివారం పూర్తయింది. ఓ వైపు పోలింగ్ జరుగుతుండగానే మరో వైపు నాయకులు ఓటర్లను ...
T20 World Cup: భారత్ జట్టు ఈ వరల్డ్ కప్ ఆడటానికి వెళ్లలేదనుకుంటే బెటర్
T20 World Cup: ఇండియన్ క్రికెట్ టీమ్ మరో భారీ ఓటమిని మూటగట్టుకుని.. జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్‌లో పరువును పోగొట్టుకుంది. ఇంతకు ముందు పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని చవిచూసిన ...
Allu Arjun vs Vijay Deverakonda : బాబూ.. అభిమానులు ఇప్పుడేమంటారు?
Allu Arjun vs Vijay Deverakonda : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ...
Niloufer Boy Death : వంద రూపాయల కక్కుర్తి.. చిన్నారిని బలితీసుకున్న వార్డ్‌బాయ్..!
Niloufer Boy Death : వంద రూపాయల కోసం కక్కుర్తి పడి చిన్నారి ప్రాణాలను బలిగొన్నాడో వార్డ్ బాయ్.. డబ్బులు ఇస్తేనే ఆక్సిజన్ పెడతానంటూ అలానే వదిలేశాడు. చివరికి నాలుగేళ్ల చిన్నారి ఆక్సిజన్ ...
Puneeth Rajkumar Death : పునీత్ డెత్‌కు కారణం అదేనా? డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే…
Puneeth Rajkumar Death : చాలా మంది సెలబెటీస్ చాలా తక్కువ వయస్సులోనే మృతి చెందారు. కన్నడ సినీ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండుపోటుతో మరణించడం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి ...
YSRCP : ఈ నాయకుడు ఎంత దురదృష్టవంతుడంటే.. మంత్రి అయ్యే అవకాశమే లేదట!
Marri Rajasekhar : వైఎస్సార్‌సీపీ పార్టీ చాలా మంది నాయకులకు రాజకీయంగా అవకాశం ఇచ్చింది. అందులో జూనియర్, సీనియర్ లీడర్లు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక అక్కడ కాంగ్రెస్ పార్టీ నీళ్లలో ...
Huzurabad By-election : హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు
Huzurabad By-election: హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఘన్ముక్లలో టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డిని బీజేపీ కార్యకర్తులు అడ్డుకున్నారు. పోలింగ్ జరిగే బూత్ దగ్గర ...
Instagram Silent War : బన్నీ వర్సెస్ విజయ దేవరకొండ.. ఇన్ స్టాలో సైలెంట్ వార్..
Instagram Silent War : హీరోల మధ్య సోషల్‌మీడియాలో కొనసాగే సైలెంట్ వార్ విషయం స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరి ఫాలోయింగ్ వారిది, ఎవరి ఫ్యాన్స్ వాళ్లకు ఉండటం కామన్. ప్రస్తుతం ...
AP Politics : కేంద్రం ఫోకస్‌ను తమ వైపు తిప్పుకుంటున్న ఏపీ ఎంపీలు.. ఏకంగా ఏం చేశారంటే..?
AP Politics : కేంద్రం దృష్టిని తమ వైపు తిప్పుకునేందుకు ఏపీలోని టీడీపీ, వైసీపీ పార్టీలు ట్రై చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇరు పార్టీలకు చెందిన ఎంపీలు హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ...
Punith Raj Kumar: బ్రేకింగ్ న్యూస్: కన్నడ పవర్‌స్టార్ ఇక లేరు
Punith Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సడెన్‌గా గుండెపోటుకు గురై.. విక్రమ్ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శుక్రవారం ఉదయం జిమ్‌లో ఆయనకు గుండెపోటు ...














