Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Bath Video : ఈ ముసలోడు మాములోడు కాదు.. కోడలు, మనవరాలు స్నానం చేస్తుండగా పాడుపని..!

Bath Video : వయస్సుకు ముసలోడే.. కానీ, చేసేవన్నీ పాడుపనులు.. వావివరుసల్లేవు.. కొడుకు భార్యపై కన్నేశాడు.. అంతటితో ఆగలేదు.. కొడుకు కూతురైన మనవరాలిపై కూడా పాడు కన్ను పడింది. కొడుకు చనిపోయాక ఈ మామలోని కామంధుడు బయటకు వచ్చాడు. కోడలతో బయటకి మంచి.. లోపల మాత్రం కీచకుడు.. భర్త చనిపోయాక కోడలు కూతురితో ఇంట్లోనే ఉండేది. తండ్రి స్థానంలో ఉండి కోడలి బాగోగులు చూడాల్సిన ఈ కీచక మామ.. పాడుబుద్ధిని బయటపెట్టాడు. బాత్ రూంలో సీక్రెట్ కెమెరాలు ... Read more

By Vinod Kumar

Published on: November 4, 2021 11:55 PM

Updated on: August 4, 2025 9:18 PM

rajasthan-old-man-records-bath-videos-of-bathing-daughter-in-law-and-grand-daughter

---Advertisement---

Bath Video : వయస్సుకు ముసలోడే.. కానీ, చేసేవన్నీ పాడుపనులు.. వావివరుసల్లేవు.. కొడుకు భార్యపై కన్నేశాడు.. అంతటితో ఆగలేదు.. కొడుకు కూతురైన మనవరాలిపై కూడా పాడు కన్ను పడింది. కొడుకు చనిపోయాక ఈ మామలోని కామంధుడు బయటకు వచ్చాడు. కోడలతో బయటకి మంచి.. లోపల మాత్రం కీచకుడు.. భర్త చనిపోయాక కోడలు కూతురితో ఇంట్లోనే ఉండేది.

తండ్రి స్థానంలో ఉండి కోడలి బాగోగులు చూడాల్సిన ఈ కీచక మామ.. పాడుబుద్ధిని బయటపెట్టాడు. బాత్ రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి కోడలు, మనవరాలు స్నాన్నం చేస్తుండగా నగ్న వీడియోలను రికార్డు చేశాడు. ఇంట్లో నుంచి కోడలు, మనవరాలిని బయటకు పంపించేందుకు ఈ పాడుపనులు చేస్తున్నాడు.

నగ్న వీడియోలను వారికి చూపించి ఇంట్లో నుంచి బయటకు వెళ్లకపోతే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించసాగాడు. తన బాధను చెప్పుకునేవారు లేక తనలోనే తాను కుమిలిపోయింది. అతడి టార్చర్ భరించలేక చివరికి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also :  Skeleton Mystery : ఆ అపార్ట్‌మెంటులో సోదరుడి అస్థిపంజరంతో చిన్నారులు.. చంపింది తల్లేనా?

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!