Krithi Shetty : టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి క్యూట్ లుక్స్ అదరగొట్టేస్తోంది. 2021లో ఉప్పెన మూవీతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో రెండో సినిమా నానితో కలిసి శ్యామ్ సింగరాయ్”లో నటించింది. మూడవ సినిమా నాగచైతన్య హీరోగా నటించిన ‘బంగార్రాజు’లో నటించింది. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన తొలి మూడు చిత్రాలూ వరుసగా విజయం సాధించాయి. హ్యాట్రిక్ హీరోయిన్‌గా తెలుగుసిని రంగంలో రికార్డు క్రియేట్ చేసింది.
Advertisement
Tufan9 Telugu News providing All Categories of Content from all over world