Krithi Shetty : బేబమ్మ.. కొంటె చూపులతో కవ్విస్తున్న కృతిశెట్టి.. ఫొటోలు..!

krithi Shetty Pretty Photos Goes Viral on Internet

Krithi Shetty : ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి అందాలతో కుర్రకారుకు కనువిందు చేస్తోంది. ఉప్పెన మూవీ హిట్ కావడంతో వరుస ఆఫర్లు ఈ అమ్మడును వెతుక్కుంటు వచ్చేస్తున్నాయి. స్టార్ హీరోయిన్ ఎదిగిన కృతిశెట్టి వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఈ కన్నడ బ్యూటీ శ్యామ్ సింగరాయ్, బంగర్రాజు మూవీలో నటించింది. కృతిశెట్టి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Krithi Shetty : కైపెక్కించే కృతి శెట్టి లుక్స్.. కుర్రకారులకు కిక్కే కిక్కు..!

Krithi Shetty latest HD Photos

Krithi Shetty :  టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి క్యూట్ లుక్స్ అదరగొట్టేస్తోంది. 2021లో ఉప్పెన మూవీతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో రెండో సినిమా నానితో కలిసి శ్యామ్‌ సింగరాయ్‌”‌లో నటించింది. మూడవ సినిమా నాగచైతన్య హీరోగా నటించిన ‘బంగార్రాజు’లో నటించింది. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన తొలి మూడు చిత్రాలూ వరుసగా విజయం సాధించాయి. హ్యాట్రిక్‌ హీరోయిన్‌గా తెలుగుసిని రంగంలో రికార్డు క్రియేట్‌ చేసింది.

Join our WhatsApp Channel