Krithi Shetty : వారెవ్వా.. బేబమ్మ.. నీ డ్యాన్స్ కేక.. కృతి ఊపితే ఉప్పెనే.. వీడియో!
Krithi Shetty : బేబమ్మ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు.. బేబమ్మ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు కృతిశెట్టి.. హోమ్లీ లుక్‌లో అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించింది అందరిని ఆకట్టుకుంది. నీ నవ్వు నీలి సముద్రం.. ఈ పాటతో కుర్ర కారు గుండెల్లో ప్రేమ బాణాలు గుచ్చింది. ఉప్పెనలో నటించి మొదటి సినిమాతోనే ఫుల్ ఫేమ్ తెచ్చేసుకుంది ఈ అమ్మడు. పట్టుమని 20ఏళ్లు కూడా లేని ఈ లేత వయస్సు అందాల భామ ఇప్పుడు టాలీవుడ్ ను … Read more