Viral Video : వామ్మో.. అరటి పండుని పట్టుకున్నాడు.. అంతే.. షాకింగ్ వీడియో!

Viral Video : అరటి పండు అంటే.. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. పసుపు రంగులో చూడగానే లట్టుక్కుమని తినేయాలనిపించేలా ఉంటుంది.. తీపితో పాటు ఎంతో ఆరోగ్యం కూడా. అలాంటి అరటిపండు కనిపిస్తే తినకుండా ఆగలేరు. అలాగే ఒక వ్యక్తి అనుకున్నాడు. అరటిపండును చూసి ఆగలేకపోయాడు. ఎలాగైనా ఆ పండు తిని తీరాల్సిందే అనుకున్నాడు.

వెంటనే అరటి పండు దగ్గరకి వెళ్లాడు. ఆ పండును పట్టుకున్నాడు. ఆ తర్వాతే తెలిసింది. అది అరటి పండు కాదు.. అరటి పండు రంగులో ఉన్న డేంజరస్ పాము.. ఆ పాము కరిస్తే బతకడం కూడా కష్టమట.. అలాంటి పామును పొరపాటున ముట్టుకున్నాడు.

Viral Video : Man Try to take Banana, But That Snake Yellow Color Python
Viral Video : Man Try to take Banana, But That Snake Yellow Color Python

అంతే.. ఆ పాము ఏం చేసిందో తెలుసా? అదే కదా సస్పెన్స్.. మీరు కూడా ఆ వీడియో చూసి చెప్పాల్సిందే.. అతడు అరటిపండు అనుకుని అలానే పట్టుకున్నాడు. తీరా దగ్గరికి వెళ్లి చూస్తే.. అది పండు కాదు పాము అని తెలిసి అతడు షాక్ అయ్యాడు. భయంతో ఆ పామును అక్కడే వదిలేశాడు.

Advertisement

ఈ వీడియో చూసినవాళ్లు కూడా అతడిలానే అదేదో అరటి పండు అయి ఉంటుందని అనుకున్నారు. వీడియో క్లోజప్ చేసి చూడగా.. అది పండు కాదు పాముని తెలిసింది.. ఆ పాము దగ్గరగా చూసినా అరటి పండులానే కనిపించింది. పసుపు రంగులో ఉన్న పాము తలను కదిలించే వరకు అది పాము అనే విషయం తెలియలేదు. చూసినవాళ్లంతా వామ్మో.. అది పాము కదా.. అని షాక్ అవుతున్నారు.

 

View this post on Instagram

 

Advertisement

A post shared by الاسلام نور الحياة (@islam_quran_.all_karem)

అరటిపండును చూసినవాళ్లంతా తప్పకుండా అది అరటిపండు అనే అంటారు. పామును ఎవరికి కూడా కొంచెం కూడా అనుమానం రాదు.. అందులో కదిలికలు లేకుంటే పామును గుర్తుపట్టడం కూడా కష్టమే… ఏది ఏమైనా ఈ వీడియోను చూసినవాళ్లంతా బనానా ఫైథాన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ పసుపు రంగు ఫైథాన్ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూ వచ్చాయి. నెటిజన్లను షాకింగ్ గురిచేసిన ఈ వీడియోను మీరూ ఓసారి లుక్కేయండి.

Advertisement

Read Also : 

Dhoopam Benefits : ఇంట్లో ధూపం ఎందుకు వేయాలి.. లేదంటే ఏమౌతుందో తెలుసా? అసలు రహస్యం ఇదే..!

Read Also : Viral Video : ఎయిర్‌పోర్టులో సీరియల్ శ్రీరాముడు.. ఆ మహిళ ఏం చేసిందో చూడండి.. వైరల్ వీడియో!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel