Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Viral Video: డబ్బులు ఊరికే రావు… పెళ్లి కొడుకు స్నేహితుడు చేసిన పనిని చూస్తే మీరు కూడా ఇలానే అంటారు.. !

Viral Video: సోషల్ మీడియాలో రోజుకు వేల కొద్దీ వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా, ఆశ్చర్యం కలిగించేవి ఎక్కువ ట్రెండ్ లో నిలుస్తూ పాపులర్ అవుతాయి. దాంతో ఆ వీడియోలో వ్యక్తులు ఒక్క రోజు లేదా రాత్రిలోనే ఎనలేని క్రేజ్ ని సొంతం చేసుకుంటారు. అలా కొన్ని వీడియోలు, రీల్స్ చేసి స్పాట్ లో పాపులారిటీని తెచ్చుకోవడం ఈ మధ్య కాలంలో చాలానే చూస్తున్నాం. అలా వారు అనతి కాలంలోనే ఎవరూ ఊహించని స్థాయిలో ... Read more

By Ramesh Babu

Published on: April 9, 2022 12:50 PM

Updated on: April 9, 2022 11:24 AM

---Advertisement---

Viral Video: సోషల్ మీడియాలో రోజుకు వేల కొద్దీ వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా, ఆశ్చర్యం కలిగించేవి ఎక్కువ ట్రెండ్ లో నిలుస్తూ పాపులర్ అవుతాయి. దాంతో ఆ వీడియోలో వ్యక్తులు ఒక్క రోజు లేదా రాత్రిలోనే ఎనలేని క్రేజ్ ని సొంతం చేసుకుంటారు. అలా కొన్ని వీడియోలు, రీల్స్ చేసి స్పాట్ లో పాపులారిటీని తెచ్చుకోవడం ఈ మధ్య కాలంలో చాలానే చూస్తున్నాం. అలా వారు అనతి కాలంలోనే ఎవరూ ఊహించని స్థాయిలో ఇమేజ్ ను తెచ్చుకుంటారు.

కాగా ఇలాంటి తరహాలో కాకపోయినా, కాస్త నవ్వును తెప్పించే వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది ఒక పెళ్లికి సంబంధించిన వీడియో అని చూస్తేనే అర్ధం అవుతుంది. కాగా ఇందులో పెళ్లి కొడుకుకు కరెన్సీ నోట్లతో కూడిన ఒక దండను వేస్తారు. దాంతో పక్కనే ఉన్న స్నేహితుడికి ఆ మాల మీద కన్నేసి, ఎప్పుడు ఆ నోట్లను దొచుకుందామా అన్నట్టు చూస్తుంటాడు. తన మీద అనుమానం పెళ్లి కొడుక్కి అనుమానం వచ్చిందని తెలిసి కాసేపు ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటాడు.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Meemlogy (@meemlogy)

Advertisement

అలా కాసేపటి తరువాత మళ్ళీ తన ప్రయత్నాన్ని కొనసాగిస్తాడు ఆ స్నేహితుడు. ఆ దండను గుచ్చిన కరెన్సీ నోట్ల నుంచి ఒక్కో నోటును తీసుకొని జేబులో పెట్టుకోవడం అందరకీ ఆశ్చర్యంతో పాటు, నవ్వునూ తెప్పిస్తోంది. ఇలాంటి వీడియోలు రోజుకు కుప్పలు కుప్పలుగా వస్తున్నా కొన్ని వీడియోలు మాత్రం ఇలా వైరల్ అవుతుంటాయి. అలాగే ఈ వీడియో కూడా ఇన్స్ స్థాగ్రామ్ అప్లోడ్ చేయగా, యూజర్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ, నవ్వులు చిందిస్తున్నారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.