Dreams: తరచు కలలో ఇలాంటివి కనిపిస్తే మీరు ధనవంతులు కావడం ఖాయం?
Dreams : కలలు రావడం ప్రతి ఒక్కరి విషయంలో సర్వ సాధారణంగా జరిగే అంశం. మనం బాగా అలా నిద్రపోతున్న సమయంలో లేదా మన మనస్సు ప్రశాంతంగా ఉన్న సమయంలోను కలలు రావడం జరుగుతుంటాయి. అయితే పగలు పడుకున్నప్పుడు కూడా కొందరికి కలలు వస్తుంటాయి. అలాగే మరికొందరికి రాత్రివేళల్లో, మరికొందరికీ తెల్లవారుజామున ఇలాంటి కలలు వస్తుంటాయి.అయితే కొందరికి మంచి కలలు రాగా మరికొందరికి చెడు కలలు కనిపిస్తున్నాయి. అయితే కలలో కొన్ని రకాల వస్తువులు తరచు కనపడటం … Read more