Malli Nindu Jabili serial Oct 1 today Episode : మాలిని, అరవింద్‌లను కలిపిన మల్లి.. మల్లిని హత్తుకుని ఎమోషనల్ అయిన అరవింద్..!

Updated on: October 1, 2022

Malli Nindu Jabili serial Oct 1 today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న మల్లి నిండు జాబిలి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సుమిత్ర, అనుపమ, రూప మల్లి అందరూ కలిసి మాలిని, అరవిందు కలపడానికి ప్లాన్ చేస్తారు.. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి అంటారు. అరవింద్, మాలిని ఇద్దరూ క్షమాపణ చెప్పుకుంటారు. అరవింద్ లేని ప్రేమ ఎలా చూపిస్తారు మాలిని అంటూ అక్కడి నుంచి వెళ్ళి పోతూ ఉండగా..మల్లి డైరీ తీసుకొనివచ్చి మాలిని అక్క కోసం ప్రేమ కవిత్వం రాశారు నీ మీద చాలా ప్రేమ ఉంది చదివి వినిపిస్తుంది. దానితో అరవింద్ ని అపార్థం చేసుకున్నందుకు మాలిని క్షమాపణ చెప్తుంది. అరవింద్, మల్లి దగ్గరికి వచ్చి డైరీ గురించి ప్రశ్నిస్తాడు?

malli-nindu-jabili-serial-oct-1-today-episode-aravind-gets-emotional-as-he-learns-about-mallis-kind-gesture-on-the-same-day
malli-nindu-jabili-serial-oct-1-today

నా మనసులోని భావాలను కవిత్వం చదివావు.. మాలని అక్కను నిన్ను కలపాలని అంటే నీ మనసులోని భావాలు ఇవన్నీ.. మల్లి మీరు ఏ ఉద్దేశంతో అంటున్నారు అర్థం కాలేదు కానీ మీరు అన్నది నిజమే. ఆ మాటలు మీరు రాయలేదని ఎట్టి పరిస్థితిలో అక్కకు తెలియని చేయకండి తట్టుకోలేదు. మీరు మాలిని అక్క దూరంగా ఉంటే ఇంట్లో ఎవరు మనశాంతిగా ఉండలేరు. మీరిద్దరూ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. అరవింద్ మరి నువ్వు? అని అడగ్గా.. మల్లి నేను సంతోషంగానే ఉన్నాను అరవింద్ బాబు అంటుంది.

మల్లిని నీకు నేనేం గొప్ప సాయం చేశాను అర్థం కావట్లే అంటాడు. కానీ నువ్వు చాలా త్యాగం చేస్తున్నావు. నీ స్థానంలో ఏ ఆడపిల్ల ఉన్నా ఇలా చెయ్యదు అని అరవింద్ అంటాడు. మల్లిని గట్టిగా హత్తుకుంటాడు. చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ థాంక్స్ చెప్పి నువ్వు చేసిన సహాయాన్ని చిన్నది చేయలేను.. నువ్వు ఎప్పటికీ నా జీవితంలో స్పెషల్ అంటాడు. మల్లి చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ అరవింద్ ఎమోషనల్ అవుతాడు.

Advertisement

మల్లి నిండు జాబిలి సీరియల్ అక్టోబర్ 1 ఈరోజు ఎపిసోడ్ : అరవింద్ హత్తుకోవడంతో ఉద్వేగానికి లోనైనా మల్లి..

అప్పుడు మల్లితో తన మనస్సులోని బాధను చెప్పుకుంటూ హత్తుకుని చేసుకుని ఏడ్చేస్తాడు. అరవింద్ మాటలకు మల్లి చాలా సంతోషపడుతుంది. ఒకప్పుడు తాను దగ్గరకు వస్తేనే దూరంగా వెళ్లిపోమన్నా అరవింద్ తనను ఇలా ప్రేమగా దగ్గరకు తీసుకునే సరికి మల్లి మైమరిచిపోతుంది. అరవింద్ ప్రేమను తట్టుకోలేకపోతుంది. మల్లి కూడా తన ప్రేమను చూపించేందుకు అరవింద్ ను హత్తుకోవాలని చేసుకోవాలనుకుంటుంది. అదే సమయంలో మాలిని అన్న మాటలు మల్లికి గుర్తుకు వస్తాయి.

వెంటనే మల్లి అక్కడితో ఆగిపోతుంది. అప్పుడు మల్లి బాబుగారూ కొంచెం నన్ను వదిలిపెడతారా అని అంటుంది. మీరు కొంచెం నాకు దగ్గరగా వస్తేనే ఊపిరాడదు.. అలాంటిది ఇంత దగ్గరగా ఉంటే నా మనస్సు అంత ప్రేమను తట్టుకోలేదని మల్లి అంటుంది. వెంటనే మల్లిని అరవింద్ వదిలిపెడతాడు. దాంతో ఏడ్చుకుంటూ మల్లి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది మల్లి.

బాబూగారూ అలా హత్తుకున్నప్పుడు ఎందుకిలా ఉండిపోయానంటూ మనసులో అనుకుంటుంది. భార్యభర్తల మధ్య అనుబంధం, ప్రేమంటే ఇదేనమోనని మల్లి అనుకుంటుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో బతుకమ్మ సంబరాలతో సందడిగా మారిపోతుంది. మల్లితో పాటు అందరూ బతకమ్మ ఆడుతూ సంబరాలు జరుపుకుంటారు.

Advertisement

Read Also : Malli Nindu Jabili Serial 29 Sep Today Episode : మల్లికి గోరుముద్దలు తినిపించిన అరవింద్.. అలిగిన మాలినిని బుచ్చగిస్తాడా?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel