Nuvvu Nenu Prema Serial Sept 16 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అను నువ్వు అన్న మాటకు మురళి గారు చాలా బాధపడుతున్నారు. అవును అక్క నాకు ఇష్టం లేని చోటుకు పోయి యాడ కష్టపడతాను అని నన్ను ఇంటికి పోవద్దు అంటున్నారు.. కానీ ఇప్పుడు కూడా మురళి గారి సహాయం తీసుకొని ఆయన నన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని నేనే వద్దన్నా దానికి కొంచెం హర్ట్ అయ్యాడ పద్మావతి అంటుంది.
అను ఎంత కాదనుకున్నా మన కు మంచి కోరే టోడు అన్నిట్లో మనకు తోడు ఉండే శ్రేయోభిలాషి.. అందుకే నీ మంచి కొరకే చెబుతున్నాడు. అవును అక్క ఆర్ టెంపర్ ఎలాగైతే ఎదురయ్యాడు. టెంపరోడు మన పరువు తీయడానికి పరిచయమయ్యాడు.. మురళి కూడా ఎదురయ్యారు ఆపరు కాబట్టి దానికి పరిచయం అయ్యాడు పద్మావతి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది.
పద్మావతి, అను తో మనం ఇక్కడికి వచ్చినంక ఇబ్బంది రాకుండా అన్నీ మురళిగారు చూసుకుంటున్నారు. మంచి ప్రవర్తన, మాట తీరు అన్నీ బాగుంటాయి పద్మావతి అంటుంటే ఆండాలు వింటుంది. ఆండాలు మనసులో పద్మావతికి మురళి మీద మంచి అభిప్రాయం ఉంది. మురళికి పద్మావతి నచ్చింది పద్మావతికి మురళి నచ్చాడు ఇంకా పెద్ద చేయాల్సింది చేయాలి అంటే నేనే ముందు అడుగు వేయాలి ఈ ఇద్దరికీ పెళ్లి కూడా చేయిస్తా.. మరోవైపు అరవింద ఇంట్లో కుచల పేపర్ చదివి భార్య ఉండగానే ప్రేమించి పెళ్లి పోయాడు అంట.. అంతలో అక్కడికి మురళి వస్తాడు.
ఇది నా టాపిక్ లాగిన్ ఉంది అయినా బయట పడకూడదు అనుకుంటాడు మనసులో.. అత్తయ్య కోట్లు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి.. విన్న ప్రతిసారి ఒక అమాయకురాలు ఎలా అన్యాయం చేస్తారా అని కోపంతో నా రక్తం మరిగిపోతుంది కానీ ఏం చేస్తాం చెప్పండి చట్టాన్ని మన చేతిలో తీసుకోలేము కదా.. గొర్రె కసాయి వాన్ని నమ్మినట్టు.. అలాంటి మోసగాళ్లను నమ్మి ఆడపిల్లలు ఉన్నంతకాలం ఇలాంటివి తప్పవు.. మురళి నువ్వేం చేస్తావ్ విక్కీ అడుగుతాడు. మా అక్క ప్రాణంగా బతుకుతున్నాను.. అలాంటి ఆడపిల్లలు మోసం చేస్తే ప్రాణం తీస్తాను.. ఈ విషయంలో మీరైనా సరే మిమ్మల్ని వదిలిపెట్టను మీ అంతు చూసే తీరుతాను..
అరవింద రాము లాంటి మీ బావగారిని పట్టుకొని అంత నింద వేస్తున్న. తను నన్ను తప్ప కలలో కూడా వేరే అమ్మాయిని ఊహించుకోడు నేనంటే అంత ప్రాణం మీ బావ గారికి అలాంటి బావని పట్టుకొని ఎలా అంటున్నావ్.. మురళి నాకు అదే అర్థం కావట్లేదా రాణమ్మ నిన్ను కాదని వేరే అమ్మాయిని ప్రేమించడం ఏంటి.. నా ప్రాణం పోయినా నేను ఏమీ చేయను.. ఈ జన్మకి కాదు ఎన్ని జన్మలకైనా నువ్వే నా భార్యవి మురళి ,అరవింద అంటాడు. విక్కీ బావ అక్క టెన్షన్ పడకండి. నేను జస్ట్ జోక్ చేశాను అంతే బావ నీకు మాత్రమే సొంతం.. సారీ అక్క రాము లాంటి మా బావ పై ఎప్పుడూ జోక్స్ వెయ్యను విక్కీ అంటాడు. కుచల, భర్త ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటారు.
Nuvvu Nenu Prema Serial Sept 16 Today Episode : విక్రమాదిత్య ఇంట్లో పద్మావతి కి ఫుల్ పాయింట్స్ !
మురళి తన మనసులో విక్కీ జోక్ చేసిన రేపు నేను మోసం చేశాను అని తెలిస్తే విక్కీ ఏం చేస్తాడో క్లారిటీ గా చెప్పాడు.. అయితే నేను జాగ్రత్తగా ఉండాలి అని మురళి అనుకుంటాడు. కృష్ణాష్టమి సందర్భంగా పద్మావతి విక్కీ ఇంట్లో కృష్ణయ్య అడుగులు వేస్తుంది. అది చూసుకోకుండా విక్కీ లోపటికి వస్తాడు.. మనసులో పద్మావతి కృష్ణుని రమ్మని పిలిస్తే టెంపర్ వచ్చాడే.. శాంతాదేవి, అరవింద, విక్కీ తో పద్మావతి రావడంతో ఇంటికి కల వచ్చింది అంటారు. మాయ, పద్మావతి తో కృష్ణుడు గురించి నాకు చెప్పవా అమ్మమ్మ గారు అడిగితే నేను చెప్తాను.. రాధా, కృష్ణుడు కథ పద్మావతి చెబుతుంది.
అది విన్న ఆర్య, అను నేను గుర్తు చేసుకుంటాడు. రాధాకృష్ణుల పేరు వాళ్ళ ప్రేమ గుర్తుగా రాధాకృష్ణ పిలుస్తారు.. అప్పుడు విక్కీ కిందికి వస్తాడు. పద్మావతి చెప్పిన కృష్ణుడు స్టోరీ కి అందరూ క్లాప్స్ కొడతారు.. అరవింద, పద్మావతి కృష్ణుని కథ ఇంత బాగా చెప్పారు మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా.. లేదు అంటుంది.విక్కీ, మాయ మా ఇద్దరి లవ్ స్టోరీ ఇలాగే ఉంది అని చెప్తుంది. అప్పుడు ఆర్య, నువ్వు కాదు మాయ, పద్మావతి కనెక్ట్ అవ్వాలి.. నా లవ్ ఏం చేస్తుందో.. అనుకుంటాడు ఆర్య అను గురించి.. మై డియర్ స్వీట్ హార్ట్ నిజమైన ప్రేమకు నిర్వచనం రాధాకృష్ణుల అని మీ చెల్లె చెప్పింది.
రాధాకృష్ణుల ప్రేమ కథ వింటున్నంత మన ప్రేమ గుర్తొచ్చింది అను ఫోటో చూసుకుంటూ ఉండే సమయంలో అరవింద వస్తుంది. ఈ కృష్ణుడు అనురాధ కోసం పరితపిస్తున్నాడు అన్నమాట అయితే డిస్టర్బ్ చేయకూడదు అని అనుకుంటుంది. మరోవైపు విక్కీ బయటికి వెళతాడు అరవింద చెప్పినది సీట్ల ,వెన్న అనేది గుర్తులేక ఫోన్ చేస్తాడు. ఆ ఫోను పద్మావతి ఎత్తుతోంది..రేపు జరగబోయే ఎపిసోడ్ చూడాల్సిందే మరి.