Nuvvu Nenu Prema Serial : పద్మావతిపై విరుచుకుపడిన మాయ.. విక్కీతో పెళ్లి చేస్తానంటూ మాటిచ్చిన పద్మావతి..!

Nuvvu Nenu Prema Serial 1 Sep Today Episode : బుల్లితెరలో ప్రసాద్ నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. విక్రమాదిత్య వాళ్ళింటికి పద్మావతి వస్తుంది బామ్మ గారు ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసుకోవాలని అనుకున్నాను కానీ మీరు ఎంతగా బాధపడుతుంటే మీ మీ మనసు కష్టపెట్టడం అనుకుంటా నన్ను క్షమించండి. విక్కీ వాళ్ళ అమ్మ బతికున్నంత కాలం విక్కీ కి ఏ కష్టం రాకుండా చూసుకుంది. విక్కీ వాళ్ళ అమ్మ అంటే ప్రాణం… అమ్మ ఫోటోనే ఆస్తి సర్వం. అప్పుడు పద్మావతి విక్కీ ఎందుకంటే కోపంగా ఉంటాడు. అని వాళ్ళ నాయన మనం అడుగుతుంది. వాళ్ళ నాయనమ్మ విక్కీ ఇప్పుడు ఎలా ఉంది అప్పట్లో విక్కీకి చాలా తేడా ఉంది. వాళ్ళ అమ్మ దూరమవడంతోనే సంతోషాలని దూరం అయిపోయాయి అన్నీ ఉన్నా ఏమీ లేని ఒంటరిగా మిగిలి పోయాడు.

Maya lashes out at Padmavathi when Aravinda tells her the purpose of the visit
Maya lashes out at Padmavathi when Aravinda tells her the purpose of the visit

ఆ బాధ ని కోపం రూపంలో చూపిస్తూ అందరికీ దూరమై పోతున్నాడు. పద్మావతి తన మనసులో టెంపర్ కోపం వెనక ఇంత బాధ ఉందా అని అనుకుంటుంది. విక్రమాదిత్య ఆఫీసుకు వెళ్తూ నా ప్రాణానికి ప్రాణమైన మా అమ్మని వదిలివెళ్లిన తను ఇంకా నాతోనే ఉన్నట్లు నేను ఆ ఫోటో ని నా ప్రాణం చూసుకుంటున్న అలాంటి మా అమ్మ ఫోటోని నువ్వు వచ్చి సేవ్ చేసి అని పద్మావతి గురించి ఆలోచిస్తూ థాంక్యూ పద్మావతి అనుకుంటాడు. పద్మావతి, విక్రమాదిత్య ఇంత మూర్ఖంగా మారడానికి ఇంత పెద్ద కథ ఉందా పాపం తను అలాగే అమ్మ , నాన్న లేని అనాధ … అక్కడికి అరవింద, పద్మావతి కి థాంక్స్ చెబుతుంది. కుచల, మాయ తో నువ్వు కూడా పద్మావతిల మారబోతున్న అన్నమాట అని వెటకారం గా ఉంటుంది. అదేంటి పిన్ని నాయనమ్మకు నచ్చేలా ఉండాలి కదా. మాయ, పద్మావతి నాకు ట్రైనింగ్ చేయడం అయింది.

Maya lashes out at Padmavathi when Aravinda tells her the purpose of the visit
Maya lashes out at Padmavathi when Aravinda tells her the purpose of the visit

కుచల మా విక్కీ ఇష్టపడ్డాడు అంటే మీ రేంజి వేరే అనుకున్నాను కానీ ఇలా వ్యాల్యూ పడిపోతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అరవింద పిన్ని లేనిపోని అని చెప్పి తన మనస్సు ఎందుకు మారుస్తున్నావు అంటుంది. పద్మావతి, మాయా మేడం నా గురించి అసలు టెన్షన్ పడకండి మీరు కోరుకున్న విక్రమాదిత్య తో మీరు సంతోషంగా ఉండేలా బాధ్యత నాది. మాయ, పద్మావతి సెటప్ ఏమీ తెలియని నాకు నువ్వు ట్రైనింగ్ ఇస్తావా. పద్మావతి అంటే నాకు విక్కీ అస్సలు ఇష్టం ఉండదు. ఈ ట్రైనింగ్ కి నేను ఒప్పుకోను అరవింద్ ప్లీజ్ మాయ విక్కీ మీద ప్రేమతో ఒప్పుకో అంటుంది. మాయ ఇలా అయితే ఇకనుంచి నేను వెళ్ళిపోతున్నాను. ప్లీజ్ మాయ నేను చెప్పింది ఒకసారి విను. ప్లీజ్ నన్ను ఆపకండి అని వెళ్ళిపోతుంది. అరవింద తన మనసులో మావయ్య వెళ్లిపోతే పెళ్లి చేసుకోండి అని అంటాడు ఏం చేయాలి అనుకుంటుంది.

Advertisement

పద్మావతి తన మనసులో మాయా వెళ్లిపోతే నా ఉద్యోగం పోతుంది మన ఆపరేషన్‌కి డబ్బులు కావాలి కదా బాధపడుతుంది. మాయ వెళ్లి పోయింది కదా కుచల నువ్వు ఎందుకు ఉన్నావ్ గెట్ అవుట్ అని పద్మావతి ఉంటుంది. పద్మావతి, అరవింద తో మీరేమి టెన్షన్ పడకండి మాయ ఇక్కడ ఉండేలా నేను ఒప్పిస్తాను. అరవింద గారు మీరు ఏ నమ్మకము అయితే నన్ను పిలిపించారు అది నిలబెట్టుకునే వెళ్తాను ఇది నాకు ఒక టెస్ట్ లాంటిది నేను పాస్ అయి తీరుతాను. అరవింద్ మాయ ఎంత చెప్పిన వినట్లేదు కదా పద్మావతి నా విడిచి పెట్టండి అంటుంది నేను ఒప్పిస్తా. కుచల నువ్వు ఎంత ట్రై చేసినా వేస్టే అని నువ్వు బయటికి వెళ్లడానికి సిద్ధంగా ఉండు. నేను ఇప్పుడు ఎలా అయినా మాయం ఆపి తీరాలి మా నాన్న ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు. పద్మావతి వాళ్ళ అమ్మ జీవితంలో మా పిల్లలకి కష్టం అంటే ఏమిటో తెలియకుండా పెంచాను పరిస్థితుల ప్రభావం వల్ల పిల్లల పైన ఆధారపడాల్సి వస్తుంది వాళ్ళకి కష్టం కలిగించాల్సి వస్తుంది.

Nuvvu Nenu Prema Serial Sep 1 Today Episode : పద్మావతి గురించి చెప్పబోయిన మాయ.. కోపడిన విక్కీ.. 

మా పద్మావతి తన భుజాల మీద వేసుకుంది నువ్వే తోడు ఉంది ముందుకు నడిపే స్వామి అని వేడుకుంటుంది . పద్మావతి గురించి కుటుంబ సభ్యులు తన మంచితనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అను, పద్మావతి గుడికి వెళ్ళింది అని చెప్తుంది. పద్మావతి వాళ్ళ నాన్న తనకి ఏ సమస్య వచ్చిందో ఏమో అర్థం కావట్లేదు అని బాధపడతాడు. అప్పుడు అను ఏది కోరుకున్న మన సంతోషం గురించే అత్త అంటుంది. బాగా చెప్పావు. తల్లి పద్మావతి అంటేనే మంచితనం అని అంటాడు వాళ్ల నాన్న. పద్మావతి వాళ్ళ అమ్మ నా కడుపున పుట్టకపోయినా నా కన్నీళ్లు చూసి తట్టుకోలేక పోతుంది మళ్లీ తనకు ఏ సమస్య వచ్చింది చెప్పుకోలేక ఒక్కటే కష్టపడుతుంది. మాయ, విక్రమాదిత్యకి ఫోన్ చేస్తుంది. పద్మావతి, అరవింద గురించి చెప్పబోతూ ఉండగా విక్కీ కోపడతాడు. నేను బిజీగా ఉన్నాను ఫోన్ పెట్టేస్తాడు.

Maya lashes out at Padmavathi when Aravinda tells her the purpose of the visit
Maya lashes out at Padmavathi when Aravinda tells her the purpose of the visit

పద్మావతి, మాయ దగ్గరికి వచ్చి ఒకసారి నేను చెప్పేది వినండి. ఇక్కడి నుంచి వెళ్లడానికి డిసైడ్ అయ్యారా అయితే విక్రమాదిత్య కూడా మర్చిపోవడానికి ట్రై చేయండి. మీ ఇద్దరి పెళ్లి కావాలంటే బామ్మ గారికి మీరు నచ్చాలి. నేనంటే నీకు ఇష్టం లేకపోయినా మీరు కోరుకున్నది మీకు దక్కాలంటే మీరు చెప్పినట్టు మీరు వినాలి. మీ ప్రేమను గెలిపించి మీ పెళ్లి చేపిస్తా రియల్లీ అని అంటుంది మాయ. ఒకసారి మీరే ఆలోచించండి బామ్మ గారికి నచ్చింది ఏ శుభకార్యం జరగదు. మీ బామ్మ గారికి నచ్చేలాగా ఉంటే మీ పెళ్లి జరుగుతుంది అని పద్మావతి మాయతో అంటుంది. ఇది నాకు ఉద్యోగం మాత్రమే, పోయినా మళ్ళీ దొరుకుతుంది కానీ ఇది మీ జీవితం చేయి దారి పోయిందంటే అసలు తిరిగి రాదు. కొంచెం కోపాన్ని పక్కనపెట్టి ప్రశాంతంగా ఆలోచించండి.

Advertisement

విక్కీ నాకు కావాలి పద్మావతి మాట వినక తప్పదు లేదంటే విక్కీ నాకు జీవితాంతం దూరం అయిపోతాడు అని తన మనసులో అనుకుంటుంది మాయ. పద్మావతి ఎంత చెప్పినా వినకపోతే నా పరిస్థితి ఏంటి దేవుడా… మాయ, పద్మావతి ట్రైనింగ్ ఇవ్వడానికి ఓకే చెప్తుంది. కుచల, అరవింద నువ్వు తెలివిగా ఆలోచిస్తావు అనుకో ఇలా చేసావ్ ఏంటి అని అంటుంది. మాయ వెళ్ళిపోతుంది ఇప్పుడు విక్కీ వస్తే ఏం చెప్తావ్ అని అంటుంది. రేపటి జరగబోయే ఎపిసోడ్ విక్రమాదిత్య సభ్యులందరూ కలిసి భోజనం చేస్తుంటారు నువ్వు కూర్చో మని పద్మావతి విక్కీ వాళ్ళ నాయన అంటుంది తన మనసులో పద్మావతి ఇంటి కోడలు అడుగు పెడితే చాలా బాగుంటుంది అనుకుంటుంది.

Read Also : Nuvvu Nenu Prema Serial Aug 30 Today Episode : విక్రమాదిత్య ఇంట్లో … పద్మావతికి ఊహించని పరిణామం !!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel