Telugu NewsLatestNuvvu Nenu Prema serial Sep 15 Today Episode : పద్మావతిని విక్కీ ఇంటికి...

Nuvvu Nenu Prema serial Sep 15 Today Episode : పద్మావతిని విక్కీ ఇంటికి వెళ్లొద్దన్న మురళి.. తన నిజస్వరూపం తెలిసిపోతుందని ఆందోళన..!

Nuvvu Nenu Prema serial September 15 Today Episode :  తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అరవింద, పద్మావతి మురళి కి రాఖీ కట్టించాలి అనుకుంటుంది. మురళి కి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటుంది. పద్మావతితో నీకు రాఖీ కట్టిస్తాం అని చెప్తుంది. దాంతో మురళి షాక్ అవుతాడు. తన మనసులో నేను తాళి కట్టి అమ్మాయితో రాఖీ కట్టించుకోవాలి అది ఎప్పటికీ జరగదు. శాంతాదేవి, పద్మావతిని నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం అని చెబుతుంది. అరవింద తమ్ముళ్లకు రాఖీ కడుతుంది. నా రెండు కళ్ళు అని చెబుతుంది. అరవింద్ స్వీటు విక్కీ పెట్టు పోతుండగా మాయ అందులో షుగర్ ఉంది ఏమో అని అంటుంది. అరవింద తో విక్కీ షుగర్ లేకుండా స్వీట్ చాలా బాగుంది..అరవింద షుగర్ లేకుండా పద్మావతి చేసింది అని చెప్తుంది.

Advertisement
Murali is stunned as Aravinda presents some upsetting information. Later, Padmavathi disagrees with Murali about helping Vikramaditya.
Murali is stunned as Aravinda presents some upsetting information. Later

మరోవైపు రోడ్డుపై వెళుతుండగా ఆటో వాడితో గొడవ పడ్డాడు. దీనంతటికి కారణం అరవింద్, పద్మావతి నాకు చెల్లి చేస్తుంది అది ఎప్పటికీ జరగదు. అరవింద, పద్మావతిని ట్రైనింగ్ ఎంత వరకు వచ్చింది అని అడుగుతుంది. మాయ, పద్మావతి తో మేము లివింగ్ లో ఉన్నాము అంటుంది. అంటే ఏమిటి అంటుంది పద్మావతి.. అప్పుడు మాయ . పెళ్లి అయిన తర్వాత భార్య భర్తలు ఎలా ఉంటారో పెళ్లికి ముందే అలాగే ఉంటాను. అది విన్న శాంతాదేవి ఈ విషయం తెలిస్తే మాయను ఇంట్లోకి రాకుండా క చేసేదాన్ని అని అనుకుంటుంది. అరవింద తో మాయ థాంక్యూ అని చెబుతోంది. బామ్మ గారు కు ట్రైనింగ్ అయిపోయిన నీ నచ్చకపోతే లివింగ్ లోనే ఉండి పోదాం.. అరవింద అలా అనకు మాయ ఎలాగైనా మీపెళ్లి చేస్తాను.

Advertisement

మాయ ఓకే అరవింద గారు పద్మావతి తో ట్రైనింగ్ తీసుకొని విక్కీతో పెళ్లి చేసుకుంటా.. పద్మావతి ఇంటికి వెళ్లి వస్తాను అరవింద్ అని చెప్తుంది. కొంచెం వెయిట్ చేయండి ఆయన వస్తాడు మీతో రాఖీ కట్టేస్తాను.. పద్మావతి మీ ఆయన ఇలాంటి మంచి మనసు లాంటి వాళ్లను అన్నయ్య చేసుకునే భాగ్యం నాకు లేదనుకుంటా నాకు లేట్ అవుతుంది ఏమనుకోకండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పద్మావతి. మరోవైపు మురళి ఈ తాగుడు మూతలు ఇక చాలు ఎన్ని రోజులని తప్పించుకుని తిరగాలి ఆస్తి కోసం అరవింద్ అని పెళ్లి చేసుకుంటే.. ఇప్పుడు తన ఆనందాన్ని దూరం చేయాలనుకుంటుంది. నేను ప్రేమించిన అమ్మాయి తో రాఖీ కట్టించుకుని ఉంటుంది.

Advertisement

Nuvvu Nenu Prema serial Sep 15 Today Episode : మురళి నిజస్వరూపం తెలిసిపోతుందని ఆందోళన..!

రేపటి రోజున అన్నయ్య బాధ్యత తీసుకుంటుంది. దగ్గరుండి పద్మావతి పెళ్లి చెయ్యి అంటుంది. అరవింద నుంచి తప్పించుకున్న విక్కీ కి నేను పద్మావతి కోసం తిరుగుతున్న తెలిస్తే అస్సలు ఊరుకోడు… నేను పద్మావతి ని సొంతం చేసుకోవాలన్న నేను కోరుకున్న ప్రేమ దక్కాలంటే నేను పద్మావతి తో పెళ్లి జరగాలి.. అలా జరగాలంటే పద్మావతి వాళ్ళ అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపో.. అవును అది జరిగినప్పుడు నా పెళ్లి జరుగుతుంది ఏదో ఒకటి చేసి బలం తిరుపతి పంపించాలి.. అప్పుడే నాకు మనశ్శాంతి.. అనూ తో పద్మావతి, విక్రమాదిత్య, మాయ లివింగ్ లో ఉన్నారంట పెళ్లి చేసుకో తలుచుకో లేదంట.. అందుకే కదా అరవింద, బామ్మ గారు కలిసి వాళ్ల పెళ్లి చేసి సంతోషంగా ఉండేలా చూడాలని చూస్తున్నారు..

Advertisement

అక్కడికి ఆండాలు వస్తుంది మురళి నీకోసం అన్నం తినకుండా ఎదురుచూస్తున్నాడు వెళ్లి పిలుచుకొని రా అని చెప్తుంది. మురళి, పద్మావతిని విక్రమాదిత్య ఇంటికి ఎలా పంపకుండా వుండాలని ఆలోచిస్తూ ఉంటాడు. పద్మావతి, మురళి అన్నం తినకుండా ఉన్నారంట ఆకలేస్తుంది రండి… మురళి ఇక్కడ ఉండాలని అనుకోవట్లేదు ఇన్నాళ్ళ మన పరిచయం లో నన్ను ఫ్రెండ్గా కూడా భావించట్లేదు అని అంటాడు. మురళి మనసులో వీలైతే ఇప్పుడే తనను మనం ఇంటికి పోకుండా కన్విన్స్ చేయాలి.. పద్మావతి మరోవైపు మా నాన్న విషయం చెబితే మీరు సహాయం చేస్తారని తెలుసు.. కానీ ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకూడదు అందుకే మీకు చెప్పట్లేదు అని అనుకుంటుంది. మురళి నువ్వు మళ్లీ ఇంటికి వెళ్లడం ఇష్టం లేదు.. ఎందుకు వెళ్ళలేదు అంటున్నారు పద్మావతి అంటుంది.

Advertisement
Murali is stunned as Aravinda presents some upsetting information. Later, Padmavathi disagrees with Murali about helping Vikramaditya.
Murali is stunned as Aravinda presents some upsetting information. Later

నా నిజ స్వరూపం తెలుస్తది కాబట్టి.. నీ నిజ స్వరూపం తెలియడం ఏంది.. తొందర్లో నోరు జారాను ఇక్కడే బయటపడేలా ఉంది అనుకుంటాడు మురళి.. అది కాదండి విక్రమాదిత్య నిజం స్వరూపం తెలిసిన అక్కడికి వెళ్లి మీరు ఎందుకు కష్టపడుతున్నారు అంటున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడికి తప్పదు.. మురళి నేను ఉన్నాను కదా మీ వాడిగా అనుకోండి నన్ను.. పద్మావతి మా వల్ల మీరు ఇబ్బంది పడడం ఇష్టం లేదు.. నేను సంపాదించుకున్న డబ్బులతో మా నాన్న కష్టాన్ని తీర్చాలి.. మీ నిర్ణయంలో మార్పు లేనప్పుడు.. పరాయివాడిగా నేను ఇక్కడ ఉండలేను వెళ్ళిపోతాను అంటాడు మురళి.. మనసులో సైలెంట్ గా ఉంది నన్ను వదులుకోవడానికి సిద్ధంగా ఉంది ఇంట్లో పనికి మాత్రం వద్దనుకునే లేదు అనుకుంటాడు మురళి.. అను అక్కడికి వచ్చి మురళి గాని భోజనానికి పిలుస్తాను నువ్వు ఇక్కడే ఉన్నావ్ రాండి భోజనం చేయుదురు..

Advertisement

మురళి ఆకలి లేదు అని చెప్పి వెళ్తాడు. అను ,మురళి ఎందుకలా ఉన్నారు. నేను ఆ ఇంట్లో పని చేస్తే నాకు ఏమి ఇబ్బంది వస్తుందో అని టెన్షన్ పడుతున్నారు పద్మావతి అంటుంది. నీకు తెలుసు కదా అక్క మనకున్న కష్టాలు పోవాలంటే ఇప్పుడు నేను అక్కడే పని చేయాలి.. నిన్ను ఆ ఇంటికి వెళ్లకుండా ఆప లేక పోతున్నాను పద్మావతి కానీ ఆ ఇంట్లో ఇంట్లోవాళ్లు నిన్ను రానీకుండా చేస్తాను ఈ డబ్బు కోసం వెళ్తున్నావా.. అక్కడ నిన్ను దోషిగా నిలబెడతాను.. ఈ రెండింటికి ఉన్న బంధం శాశ్వతంగా తెగిపోతుంది అనుకుంటాడు మురళి.. రేపు జరగబోయే ఎపిసోడ్ చూడాల్సిందే మరి..

Advertisement

Read Also : Nuvvu Nenu Prema serial Sep 14 Today Episode : పద్మావతికి మురళితో రాఖి కట్టిస్తానన్న అరవింద !!

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు