Samantha : సమంత రెండో పెళ్లి.. వరుడు ఎవరో కాదు ఆ బాలీవుడ్ నటుడే..?

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సమంత ప్రస్తుతం చేతినిండా బోలెడు ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే సమంత హీరో అక్కినేని నాగ చైతన్య ప్రేమించి పెళ్లి చేసుకొని గత ఏడాది విడాకులు తీసుకొని విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఇప్పటికీ వీరు విడాకులు తీసుకొని దాదాపు కొన్ని నెలలు పూర్తి కావస్తున్నా కూడా ఈ జంట విడాకులకు సంబంధించి అసలు కారణం ఏంటి అనేది ఇప్పటివరకు తెలియ లేదు. అయితే ప్రేమించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న ఈ జంట ఒక్కసారిగా విడిపోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులతో పాటు కుటుంబ సభ్యులకు కూడా షాక్ అయ్యారు.

samanthas-second-wedding-the-groom-is-known
samanthas-second-wedding-the-groom-is-known

అయితే విడిపోయిన తర్వాత సమంత నాగచైతన్య ఎవరికి వారు కెరిర్ పరంగా బిజీ అయిన విషయం తెలిసిందే. విడాకుల తర్వాత కలిసి ఉంటాము,మాట్లాడుకుంటాం అని ప్రకటించిన ఈ జంట విడాకుల తర్వాత ఒకరితో మరొకరికి సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఐటీవలే సమంత తండ్రి నాగచైతన్య సమంత విడిపోయిన విషయం గురించి ఎమోషనల్ గా ఒక పోస్ట్ ని కూడా చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపించిన సమంత గత రెండు మూడు వారాలుగా సోషల్ మీడియాలో కనిపించడమే మానేసింది. దీంతో సమంత సోషల్ మీడియాలో కనిపించకపోవడం పట్ల అనేక రకాల కథనాలు వినిపించిన సమంత ఇంతవరకు ఆ వార్తలపై స్పందించలేదు. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సమంతకు సంబంధించిన మరొక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఆ వార్త మరి ఏమిటో కాదు సమంత రెండో వివాహం చేసుకోబోతుందట. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే సమంత నాగచైతన్య విడిపోయిన సమయంలో వారి విడాకులకు సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కారణం అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమయంలోనే సమంత బాలీవుడ్ కి చెందిన ఒక నటుడితో ప్రేమలో పడినట్లుగా వార్తలు వినిపించాయి. కాగా ఆ నటుడుతోనే సమంత త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సమంత అభిమానులు ఆ బాలీవుడ్ నటుడు ఎవరా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ విషయాలలో నిజానిజాలు తెలియాలి అంటే సమంత అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి. మరోవైపు సమంత సోషల్ మీడియాలో కనిపించకపోయేసరికి గత కొద్దిరోజులుగా ఆమెపై ఎన్నో రకాల గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

Advertisement

Read Also : Yashoda Teaser Review : సీట్ ఎడ్జ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటున్న యశోద టీజర్.. గర్భిణిగా కనిపించనున్న సమంత!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

RELATED POSTS

Join our WhatsApp Channel