Gold prices today : పసిడి ప్రియులకు షాక్..  పెరిగి బంగారం, వెండి ధరలు ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.51,540గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.110పెరిగింది. 1గ్రాముల బంగారం ధర రూ.5,154కి అందుబాటులో ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ..47,250 గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.100 పెరిగింది.1 గ్రాము 22 క్యారట్ల బంగారం రేటు రూ.4,725 అందుబాటులో ఉంది. కిలో వెండి ధర రూ.60,100 వద్ద కొనసాగుతోంది. ఒక గ్రాము రూ.601 కి అందుబాటులో ఉంది.10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

gold-prices-today-on-august-31-2022
gold-prices-today-on-august-31-2022

Gold prices today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.51,540గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ..47,250గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.55, 310 ఉంది. అలాగే  విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.51,540గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250గా ఉంది. కిలో వెండి ధర రూ.55, 310 ఉంది. అదే

వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.51,540గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250గా ఉంది. కేజీ వెండి ధర రూ.55, 310 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.51,540గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250గా ఉంది. కేజీ వెండి ధర రూ.55, 310 వద్ద కొనసాగుతోంది. అలాగే అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,922 పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు24.33 డాలర్లుగా ఉంది.

Advertisement

Read Also : Cobra Movie First Review : కోబ్రా మూవీ ఫస్ట్ రివ్యూ.. విక్రమ్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టేశాడు..!

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel