...

Viral Video: ఎవ్వరు తగ్గట్లేదుగా.. పోటీపడి మరీ డాన్స్ చేస్తున్న వధూవరులు..వీడియో వైరల్!

Viral Video: ఒకానొక సమయంలో పెళ్లిళ్లు జరిగితే ఆ పెళ్ళిలో వధూవరుల కుటుంబసభ్యులు, బంధుమిత్రులు మాత్రమే డాన్స్ చేస్తూ సందడి చేసేవారు. అయితే ప్రస్తుతం కాలంలో వధూవరులు డాన్స్ చేయడానికి ఏ మాత్రం సంకోచం వ్యక్తం చేయడం లేదు.కల్యాణ మండపానికి వధూవరులు చేరుకోవాలన్న డాన్స్ లు చేస్తూ కల్యాణ మండపంలోకి వస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్క పెళ్లిలోని ఈ విధంగా వధూవరులు డాన్స్ చేయడం ఆనవాయితీగా మారిపోయింది. పెళ్లిళ్లలో డాన్స్ లు చేయడానికి పెళ్లికూతురు ఏమాత్రం సిగ్గుపడకుండా డాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు.

Advertisement

ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా పెళ్ళిళ్ళలో వధువు డాన్స్ చేస్తున్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ డాన్స్ వీడియోలను చూసిన మరికొంతమంది మగువలు వారి పెళ్లిలో కూడా ఇలాగే డాన్స్ చేస్తూ ఆ డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా ఒక పెళ్ళికి సంబంధించిన మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది ఎక్కడ జరిగింది ఏమిటి అనే విషయం తెలియకపోయినప్పటికీ ఈ వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతుంది.

Advertisement

Advertisement

ఈ క్రమంలోనే వధూవరులిద్దరూ పోటీపడుతూ డాన్స్ చేశారు.అలాగే వధువు బంధువులు కుటుంబ సభ్యులు సైతం ఏమాత్రం తగ్గకుండా ఒకరిని మించి మరొకరు పోటీ పడి డాన్స్ చేస్తూ పెళ్లిలో ఎంతో సంతోషంగా గడిపినట్లు తెలుస్తోంది. ఇలా పెళ్లిలో ఎవరు తగ్గేది లే అన్నట్టుగా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు. మరెందుకాలస్యం ఈ డాన్స్ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

Advertisement
Advertisement