Srireddy : శ్రీరెడ్డి.. సంచలనానికి మారుపేరు.. ఆమె మాట్లాడే మాటలు చురకత్తిలాగా ఉంటాయి. అందుకే ఈ అమ్మడు అంటే చాలా మంది భయపడిపోతుంటారు. తాను చెప్పదల్చిన ఏ విషయమైన సుత్తిలేకుండా బహిరంగంగా కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేస్తుంది. సినిమాలకు దూరంగా ఉన్న శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో సెటిల్ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడూ తన నోటికి పనిచెబుతుంటుంది. తన పర్సనల్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది.
శ్రీరెడ్డి పోస్టు చేసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తనను ఫాలో అయ్యే అభిమానులతో పంచుకుంటంది. శ్రీరెడ్డి పోస్టులు తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవల శ్రీరెడ్డి పోస్టు చేసిన హాట్ అండ్ బోల్డ్ ఫొటో నెట్టింట్లో సెగలు పుట్టిస్తోంది. తన అందాలను ఆరబోస్తూ శ్రీరెడ్డి దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేసేస్తుంది. హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ ఫొటోలకు ఫోజులిస్తోంది.
ఇప్పుడు పోస్టు చేసిన ఫొటోలో శ్రీరెడ్డి ఆరాచకం మామూలుగా లేదు.. తన ఎద అందాలను ఆరబోస్తు రెచ్చిపోయింది.. తన ట్విట్టర్ అకౌంట్లో శ్రీరెడ్డి ఈ బోల్డ్ ఫొటోను షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. బాత్రూంలో దిగిన ఫొటోలో చిన్న గుడ్డ పిలకను అడ్డుగా పెట్టుకుని తన ఎద అందాలను ఎంత పొదుపుగా అరబోస్తుందో చూసేయండి..
Advertisement— Sri Reddy (@MsSriReddy) March 30, 2022
Advertisement
Read Also : Alia Bhatt : ‘ఆర్ఆర్‌ఆర్’ టీంపై అలియా భట్ ఫైర్.. రాజమౌళి అన్‌ఫాలో.. బాలీవుడ్ బ్యూటీ క్లారిటీ..!