...
Telugu NewsHealth NewsHealth Tips: ఈ లక్షణాలతో మెలనోమా క్యాన్సర్ ను గుర్తించవచ్చు.. మెలనోమా క్యాన్సర్ ని గుర్తించే...

Health Tips: ఈ లక్షణాలతో మెలనోమా క్యాన్సర్ ను గుర్తించవచ్చు.. మెలనోమా క్యాన్సర్ ని గుర్తించే లక్షణాలు ఏమిటో తెలుసా?

Health Tips: ప్రస్తుతం చోటు చేసుకున్న ఆహారం అలవాట్లలో మార్పుల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అందరిని వేధిస్తున్న సమస్యలు క్యాన్సర్ సమస్య చాలా తీవ్రమైనది గా చెప్పుకోవచ్చు. మన శరీరంలో ఉన్న అనేక భాగాలమీద ఈ క్యాన్సర్ దాడి చేస్తుంది. క్యాన్సర్ వచ్చిన వారు దాని దశలను బట్టి చికిత్స తీసుకోవటంవల్ల అతి తక్కువ మంది మాత్రమే క్యాన్సర్ నుండి ప్రాణాలతో బయట పడుతున్నారు. ప్రపంచంలో ఉన్న అతి భయంకరమైన వ్యాధుల లో క్యాన్సర్ వ్యాధి కూడా ఒకటి అని చెప్పడంలో సందేహం లేదు. అయితే మెలనోమా క్యాన్సర్ వచ్చినప్పుడు కనిపించే కొన్ని లక్షణాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మెలనోమా క్యాన్సర్ అంటే ఏమిటో తెలుసా? సాధారణంగా అతి నీల లోహిత కిరణాలు చర్మం మీద ఎక్కువగా వాడటం వల్ల చర్మ క్యాన్సర్ సంభవిస్తుంది. అలాగే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలలో కళ్ళకు చర్మ క్యాన్సర్ కు మధ్య ఉన్న అనుబంధం బయటపడింది. కొన్నిసార్లు కళ్ళల్లో కనిపించే కొన్ని లక్షణాల వల్ల చర్మ క్యాన్సర్ ను గుర్తించవచ్చును అని వైద్యులు వెల్లడించారు. మెలనోమా క్యాన్సర్ అనేది కంటికి సంబంధించిన క్యాన్సర్. సాధారణంగా కళ్ళ కలక, కళ్ళు దురదలు పెట్టటం వంటి లక్షణాలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. అయితే ఈ లక్షణాలు ఒక్కోసారి క్యాన్సర్ కూడా కారణమవుతాయి.

Advertisement

సాధారణంగా మెలనోమా క్యాన్సర్ అనేది కళ్ళకు సంబంధించిన క్యాన్సర్. క్యాన్సర్ వచ్చినప్పుడు కళ్ళు తరచూ దురదలు పెడుతూ ఉంటాయి. ఈ క్యాన్సర్ చాలా ప్రమాదకారి. క్యాన్సర్ లక్షణాలు గురించి మనం తెలుసుకున్నాం.

Advertisement

*ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు కళ్ళు దురదలు పెట్టి కళ్ళవెంట చిన్నగా రక్త స్రావం జరుగుతుంది.
*కనురెప్పల మీద గోధుమ రంగు, ఎరుపు రంగులో పాచెస్ ఏర్పడతాయి.
*కనురెప్పలు లోపలికి వైపుకు తిరిగి ఉంటాయి. దీనినే
ఐలిడ్ ఎవర్షన్ అని అంటారు.
*ఈ క్యాన్సర్ వచ్చినప్పుడు కళ్ల మీద ఎరుపురంగులో పండ్లు ఏర్పడుతాయి .
*కనురెప్పలు ఊడిపోవడం అనేది కూడా ఈ క్యాన్సర్ లక్షణాలలో ముఖ్యమైనదిగా డాక్టర్లు వెల్లడించారు.

Advertisement

మీలో ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ నీ సంప్రదించటం శ్రేయస్కరం.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు