Skip to content
Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com
  • వార్తలు
    • రాజకీయం
    • క్రైమ్
  • సినిమా
    • రివ్యూలు
  • ప్రభుత్వ పథకాలు
  • విద్యా-ఉద్యోగం
  • ఫొటోలు
  • బిజినెస్
    • టెక్నాలజీ
  • వంటలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మకం
  • క్రీడలు

Instagram: మీ పిల్లలకు ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఉందా… అయితే ఈ ఫీచర్ గురించి తెలుసుకోవాల్సిందే!

March 22, 2022March 21, 2022 by Ramesh Babu

Instagram:ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు స్మార్ట్ఫోన్ లేకుండా క్షణం గడప లేకపోతున్నారు ఈ క్రమంలోనే చిన్నపిల్లలకు సైతం ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విటర్ వంటి వాటి గురించి తెలుస్తోంది ఈ క్రమంలోనే కొందరు అతి చిన్న వయసులోనే ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి తరచూ ఇంస్టాగ్రామ్ వీడియోలను చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. అయితే మీ పిల్లలు కనకం ఇంస్టాగ్రామ్ అకౌంట్ కనుక ఉంటే ఈ సరికొత్త ఫీచర్ ద్వారా వారు ఇంస్టాగ్రామ్ లో ఎంత సేపు ఉంటున్నారు ఎవరిని ఫాలో అవుతున్నారు అనే విషయాల గురించి ఎంతో సులభంగా తెలుసుకోవచ్చు.

‘క్వెస్ట్‌’ హెడ్‌సెట్స్‌లో వర్చువల్‌ రియాల్టీ పేరెంటల్ సూపర్‌ విజన్‌ టూల్స్‌ను పరిచయం చేయనుంది. వీటి ద్వారా పిల్లలు ఎప్పుడైనా అసభ్యకరమైన వీడియోలను డౌన్లోడ్ చేయకుండా ఆపవచ్చు అలాగే వాళ్ళు కేవలం పరిమిత ఈ సమయంలో ఇంస్టాగ్రామ్ చేసేలా చర్యలు తీసుకోవచ్చు. ‘టేక్‌ ఏ బ్రేక్‌’ ఫీచర్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే.ఈ ఫీచర్ ద్వారా నిరంతరం ఇన్స్టాగ్రామ్లో కాలక్షేపం చేయకుండా కొంత సమయం వరకు గడపడానికి అందుబాటులో ఉంది.

పేరెంటల్‌ సూపర్‌ విజన్‌ ఫీచర్‌ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలు వాడే అకౌంట్‌కు ఈ ఫిచర్‌ను పంపాల్సి ఉంటుంది.ఆ రిక్వెస్ట్‌ను పిల్లలు అంగీకారం తెలిపితే తల్లిదండ్రులు తమ పిల్లల ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల ఎలా ఉపయోగిస్తున్నారనేది తెలుసుకోవచ్చు. ఆ రిక్వెస్ట్‌ను అంగీకరించకపోతే ఫీచర్‌ వినియోగించడం కుదరదని ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది. ఈ ఫీచర్‌తో వినియోగదారులకు ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి విరామం తీసుకుని కొంత సమయం తర్వాత తిరిగి ఉపయోగించుకునే అవకాశాలు కల్పిస్తుంది. త్వరలోనే ఈ ఫీచర్ మన దేశంతో పాటు అన్ని దేశాలలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ ఫీచర్ మనదేశంలో పాటు అన్ని దేశాలలో కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌తో వినియోగదారులకు ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి విరామం తీసుకుని కొంత సమయం తర్వాత తిరిగి ఉపయోగించుకునే అవకాశాలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా పిల్లలను పరోక్షంగా తమ ఆధీనంలో ఉంచుకోవచ్చు.

Categories Latest, Technews Tags childrens, feature, Instagram, Instagram account
Sitara: పెన్నీ పాటలు సితారను తీసుకోవడానికి కారణం ఎవరో తెలుసా?
Karthika Deepam : పగతో రగిలిపోతున్న సౌర్య.. సౌందర్య ఇంట్లో పుట్టినరోజు వేడుకలు..?

Latest News

  • Sakshi Dhoni
    Sakshi Dhoni : హే.. నువ్వు జర సైలెంట్‌గా కూర్చో… మ్యాచ్ మధ్యలో గెంతుతున్న సాక్షిని చూసి ధోనీ రియాక్షన్.. వీడియో వైరల్!March 6, 2026
  • Dwakra Women
    DWCRA Women : డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. ఏకంగా రూ.10లక్షల ప్రమాద బీమా..!March 4, 2026
  • Holi Color in Eyes 2026
    Holi Color in Eyes 2026 : హోలీ రంగు మీ కళ్ళలో పడిందా? ఈ 5 తప్పులు అసలు చేయొద్దు.. వెంటనే ఇలా చేయండిMarch 4, 2026
  • Lunar Eclipse 2026
    Lunar Eclipse 2026 : చంద్రగ్రహణం సమయంలో గర్భిణీలు ఏం చేయాలి? ఏం చేయకూడదంటే?March 3, 2026
  • Men Free Bus Scheme
    Free Bus Scheme : మహిళలతో పాటు పురుషులకు ఫ్రీ బస్సు సౌకర్యం.. మార్చి 1 నుంచి అమల్లోకి, ప్రభుత్వం ఉత్తర్వులుMarch 3, 2026
  • Gold Price Today
    Gold Price Today : ఇదేం ట్విస్ట్ భయ్యా.. యుద్ధం వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు, ఈరోజు ఎంత తగ్గాయో తెలుసా?March 2, 2026
  • Gold Rate Today Feb 28
    Gold Rate Today : బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్, భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, ఏపీ, తెలంగాణలో ఈరోజు రేట్లు ఇవేFebruary 28, 2026
  • Milk Adulteration
    Milk Adulteration : కల్తీ పాలతో జాగ్రత్త! మీ ఇంట్లోనే 2 నిమిషాల్లో నిజం బయటపెడే సింపుల్ హోమ్ టెస్ట్February 27, 2026
  • Joint Account
    Joint Account : మీ భర్తతో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారా? ఈ ఒక్క రూల్ మిస్ అయితే పెద్ద తలనొప్పి!February 27, 2026
  • Married On Akshay Tritiya Day
    Akshay Tritiya: ఈ దోషంతో బాధపడేవారు అక్షయతృతీయ రోజు పెళ్లి చేసుకోవడం ఎంతో శుభప్రదం..?February 27, 2026
© 2026 Latest Telugu News | తెలుగు వార్తలు - Tufan9.com • Built with GeneratePress