Devatha : రాధ, ఆదిత్య మాటలు విన్న మాధవ.. ఏం చేయబోతున్నాడు..?

Devatha March 16th Today Episode :
Devatha March 16th Today Episode :

Devatha March 16th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేస్తూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. రాధ, మాధవ, రామ్మూర్తి కుటుంబం అందరూ కలిసి ఊరి జనాలతో కలిపి హోలీ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. హోలీ సంబరాల్లో భాగంగా రామ్మూర్తి కుటుంబం సంతోషంగా ఉండగా ఇంతలో మాధవ, రాధ ను పక్కకు పిలుచుకుని వచ్చి ఎందుకు నువ్వు ఇంతలా మారిపోయాడు అంటూ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు రాధ నాలో ఏ మార్పు రాలేదు సార్ అంటూ గట్టిగానే సమాధానం ఇస్తుంది.

Devatha March 16th Today Episode
Devatha March 16th Today Episode

మాధవ మరింత చనువుగా సౌమ్యంగా నువ్వు ఎందుకు మారి పోయావు అని నాకు అనిపిస్తోంది రాద.. దేవితో ఆదిత్య మంచోడు అని చెబుతున్నప్పుడు నేను విన్నాను.. నీకు ఆదిత్య లు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పడానికి పడుతున్నావా అని ప్రశ్నించగా అలా ఏమీ లేదు అని అంటుంది రాధ. ఇంతలో దేవిని చూడటానికి అక్కడికి ఆదిత్య వస్తాడు. దేవి ని దూరం నుంచి చూసి ఎమోషనల్ అవుతాడు. ఇక దేవిని హత్తుకోవాలి అనిపించి ముఖానికి రంగులు పూసుకుని వెళ్లి దేవిని ఎత్తుకొని ముద్దులు కూడా పెడతాడు. అప్పుడు దేవి ఎవరు నువ్వు వదులు వదులు అని గట్టిగా అరుస్తుంది.అప్పుడు ఆదిత్య విని అక్కడే విడిచిపెట్టి జనాలు కలిసిపోతారు. అప్పుడు దేవి నాయనా అని అడగగా రాధా మాధవ వచ్చి ఏం జరిగింది అని అంటారు.

Advertisement

ఇప్పుడు దేవి ఎవరు నన్ను ఎత్తుకొని ముద్దు పెట్టాడు నాయనా అని చెప్పగా.. వెంటనే మాధవ ఎక్కడ ఉన్న వారందరికీ ముఖంపై నీళ్లు చల్లుతూ ఉంటాడు. ఇంతలో ఆదిత్య బయటపడగా ఆదిత్యనే అవి పనిచేసే ఉంటాడు అని తెలుసుకుని అతని పై విరుచుకు పడతాడు మాధవ. అప్పుడు దేవి ఇప్పటి వరకు బాగానే ఉన్నాము.. నువ్వు వచ్చి మా సంతోషం చెడగొడుతున్నారు అని చెప్పి వెళ్లిపోతుంది.

దేవి మాటలకు ఆదిత్య మరింత ఎమోషనల్ అవుతాడు. ఇక అందరూ ఇంటికి బయలు దేరుతుండగా రాధ మాత్రం అక్కడే ఆగిపోతుంది. అప్పుడు మాధవ రాధ ను తీసుకోని రావడానికి వెనక్కి బయలుదేరుతాడు. ఇంకా రాధ పెనివిటి ఏడుస్తున్నావా? నువ్వు ఏడుస్తున్నావా ఎందుకు ఇలా అయిపోతున్నావు అని మాట్లాడుతూ ఉండగా ఆ మాటలను మాధవ వింటాడు. ఇక వారిద్దరి గురించి నిజం తెలుసుకున్న మాధవ ఏం చేయబోతున్నారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also : Devatha : రాధను నిలదీసిన మాధవ.. సంబరాలు చేసుకుంటున్న చిన్మయి, దేవి..?

Advertisement