Devatha : ఆదిత్యకు దగ్గరైన దేవి, చిన్మయి.. మాధవ ఏం చేయనున్నాడు..?
Devatha March 25th Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. చిన్మయి పుట్టినరోజు సందర్భంగా మాధవ పిల్లలిద్దరికీ డ్రెస్సులు తీసుకొని వస్తాడు. దేవికి మగ పిల్లల డ్రెస్సు, చిన్మయికి పొడవాటి గౌను తీసుకొని రాగా పిల్లలు వాటిని వేసుకుని వస్తారు. వాళ్లను చూసిన మాధవ చిన్మయి నా కూతురులా ఉండాలి, దేవీ నా కొడుకులా … Read more