Karthika Deepam Oct 25 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వాణి మాయమాటలు చెప్పి దీప ఇంట్లో తిష్ట వేస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో వాణి దీప తో మాట్లాడుతూ మీరిద్దరూ భార్యాభర్తలు అంటుంటే ఏదో పుకారు మాత్రమే అనుకున్నాను నిజమే అన్నమాట అయినా ఇలా మొగుణ్ణి కాజేసిన దాన్ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు అంటూ మాయమాటలు చెబుతూ ఉంటుంది వాణి. దీప నువ్వు 20 లక్షలు మోసపోయిన దానికి అలాంటి మరి నేనేం చేయాలి అనడంతో చంపేయాలి అలాంటి దాని బ్రతుకనివ్వకూడదు అని అంటుంది వాణి.

Vani plans to eliminate Deepa and Durga in todays karthika deepam serial episode
అప్పుడు దీప, ఆ మోనిత నువ్వు అనుకున్నంత అమాయకురాలు కాదు ఇంతకైనా తెగిస్తుంది అని అనటంతో ఇక్కడ వాల్తేరు వాని ఉంటుంది. పిచ్చోళ్లారా నేను మీ ఆట కట్టించడానికి వచ్చాను ఆ విషయం తెలియక మీరు అన్ని విషయాలు బయటపెడుతున్నారు అని వాణి మనసులో అనుకుంటుంది. మరొకవైపు కార్తీక్ సౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మోనిత వస్తుంది.
భోజనం చేద్దాం రా కార్తీక్ అని అనగా ఆకలిగా లేదు నువ్వు చేసే పనులకు అని అంటాడు కార్తీక్. నేనేం చేశాను కార్తీక్ అనటంతో కనిపించేది దుర్గ కనిపించకుండా ఎన్ని పనులు చేస్తున్నావు అని అంటాడు. అప్పుడు మౌనితను కార్తీక్ అనుమానిస్తూ మాట్లాడటంతో మోనిత కోపంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు మోనిత, కార్తీక్ మీద దొంగ ప్రేమలు చూపిస్తూ మాయమాటలు చెబుతూ ఉంటుంది.
అప్పుడు దీప గురించి తప్పుగా మాట్లాడుతూ మోనిత ఆ వంటలక్క గురించి ఏం తప్పుగా మాట్లాడొద్దు అని మోనిత కు వార్నింగ్ ఇచ్చి నాకు ప్రశాంతత ఎక్కడుందో అక్కడికి వెళ్తాను అని మళ్ళీ దీప దగ్గరికి వెళ్తాడు కార్తీక్. అప్పుడు వాని దుర్గ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా వాణి ఎలా అయినా దుర్గని వలలో వేసుకోవాలి అని ప్రయత్నిస్తూ మాయమాటలు చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత దీప పని చేసుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి కార్తీక్ వస్తాడు.
Karthika Deepam అక్టోబర్ 25 ఎపిసోడ్ : దుర్గ, దీపాను చంపేందుకు ఇడ్లీలో విషం కలిపిన వాణీ..
ఆ తర్వాత వాణి అక్కడికి వచ్చి వాళ్ళిద్దర్నీ పలకరించి ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీప రేపు ఉదయం సౌర్య నీ వెతకడానికి వెళ్తున్నాను అని చెప్పడంతో నేను కూడా వస్తాను అని అంటాడు కార్తీక్. మరొకవైపు వాణి,మోనిత తో మాట్లాడుతూ మేడం మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది ఆ దీప దుర్గ నన్ను బాగా నమ్మాడు అని చెబుతుంది.
ఇంతలోనే దుర్గ ఫోన్ చేసి మనం డిన్నర్ కి వెళ్దాం రెడీగా ఉండు అనటంతో సరే అంటూ ఈ విషయం దీప వదినకు మౌనితకు తెలియకూడదు అని అంటుంది వాణి. ఇంతలోనే కార్తీక్ దీప అక్కడికి రావడంతో వారిని చూసి మోనిత ను తిడుతున్నట్టుగా నటిస్తుంది వాణి. తర్వాత మౌనిక అక్కడ నుంచి వెళ్లిపోవడంతో కార్తీక్ కూడా వానిని గుడ్డిగా నమ్ముతాడు.
ఆ తర్వాత దీప, దుర్గా వాణి ముగ్గురు బయట కూర్చోగా అప్పుడు దీప వాళ్ళకు ఇడ్లీలు ఇస్తుంది. అప్పుడు కార్తీక్ కూడా వచ్చినా కూడా పెట్టు దీప అనగా దీప కార్తిక్ కూడా ఇడ్లీలు పెడుతుంది. అప్పుడు ఆ ఇడ్లీలలో విషం కలిపిన వాణి కార్తీక్ తింటే ప్రమాదం అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలో తెలియక దుర్గ చేతిలో ఉండే ఇడ్లీని విసిరి కొడుతుంది. అప్పుడు ఏంటి అలా చేశావు అని అనగా కార్తీక్ సార్ కూడా వచ్చారు కదా ఇద్దరు కలిసి తినండి సరే అని ఎదురు తినడానికి కూర్చుంటారు.
Read Also : Karthika Deepam: దీప,దుర్గ అడ్డు తొలగించడానికి మోనిత సరికొత్త ప్లాన్.. మోనిత చెంప చెల్లుమనిపించిన వాణి..?