Nuvvu Nenu Prema Serial Aug 27 Today Episode : బుల్లితెర లో ప్రసారం అవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆర్య ,విక్రమాదిత్య దగ్గరికి వచ్చి పద్మావతి మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు విక్కీ అభిప్రాయంనీ మార్చుకున్నాను కాని పద్మావతి మాట్లాడట్లేదు నాపై ఇంకా మంచి అభిప్రాయం రాలేదు అనుకుంటా ఆర్యతో చెప్తాడు. అప్పుడు ఆర్య, పద్మావతి నాయనమ్మ కి బాగా నచ్చింది అను ఒప్పుకుంటే మిగిలి ఉంది. నువ్వు కూడా పద్మావతిని ఇష్టపడితే ఇద్దరిని మనం పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. పద్మావతి వాళ్ళింట్లో కి మురళి వస్తాడు వచ్చింది ఎవరు అని అడిగి విక్కీ వాళ్ళ అక్క , పిన్ని వచ్చారు.
అరవింద నాయనమ్మకు నేనంటే చాలా ఇష్టం అందుకే మాయ కూడా నా లాగా ఉండేలా ట్రైనింగ్ ఇవ్వడానికి రమ్మంటున్నాడు. సైతాన్ అన్నారా మురళి. పద్మావతి అత్త దానిని చెప్పావని మురళితో అంటుంది నాకు అదే కావాలి అనుకుంటాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా చూస్తున్నారు అనుకుంటా. మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదండి తిరుపతి వెళ్ళండి అని చెప్పాడు మురళి మీకు కావలసిన ఆర్డర్ లు అన్నీ ఇస్తాను. అప్పుడు పద్మావతి నాన్న ఎక్కడికి వెళ్ళాము ఇక్కడే ఉంటా మా పిల్లలతో ఉంటాం. పద్మావతి నాన్న ,అమ్మ మనకు తిరుపతి లో ఏమీ లేదు ఇల్లు తప్ప షాపు తీసేసాను కానీ కలిసి ఇక్కడే ఉందాం అనుకోని వచ్చాము అని బాధ పడతారు.
మురళి కదా అడ్డం తిరిగింది అని అనుకుంటాడు మనసులో.. ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు నాన్న మీరు బాధ పడతారని పద్మావతి, అను వాళ్ళ నాన్నను షాపు పోతే పోయింది మనం ఇక్కడే ఉండమని ఓదారుస్తారు.. మాయ, విక్కీ తో నీ పక్కన ఎప్పుడు ఇలాగే ఉండాలి. విక్రమాదిత్య ఆఫీస్ పని చేసేటప్పుడు పర్సనల్ మ్యాటర్ తేవద్దు అని ఎన్ని సార్లు చెప్పాలి మాయ అంటాడు. అరవింద, కుచల మాట్లాడుకుంటూ వస్తారు. విక్కీ ఆనందం, సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు విక్రమాదిత్య ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు. పద్మావతి గురించి చెప్పకుండా షాపింగ్ వెళ్ళాము అని చెప్తుంది. నువ్వు నిజం చెప్పు అక్క ఉంటాడు. కుచల పద్మావతి ఇంటికి వెళ్లమని చెప్తుంది. మీ నాయనమ్మకు మాయ ఇక్కడ ఉండడం ఇష్టం లేదు కదా మాయని పద్మావతి గా మార్చారు అని చెప్పడానికి వెళ్ళాం. పద్మావతి, అరవింద బతిమిలాడింది.
విక్కీ వాట్ నువ్వు బతిమిలాడవా.. విక్కీ, పద్మావతి ఏమన్నది అని అడుగుతాడు. పద్మావతి చాలా కోపంగా మాట్లాడింది పద్మావతి కి నువ్వు ఇక్కడ ఉంటే అసలు రావడం ఇష్టం లేదంట ఇక్కడికొస్తే తనకు నువ్వు కనిపిస్తావని నీ మొహం చూడడానికి కూడా ఇష్టం లేదంటా నీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయంట అందుకే మీ అక్క బతిమిలాడినా రానున్నది. అంత పొగరు ఉన్న వాళ్ళ ఇంటికి నువ్వెందుకు వెళ్లావు అక్క నువ్వు తగ్గి ఎందుకు మాట్లాడవా అక్క నీ మాట కాదంటే నన్ను అవమానించినట్టే… అసలు తను మాయ కి ట్రైనింగ్ ఇవ్వడం ఏంది. అక్క మాయను మార్చడానికి ట్రైనింగ్ అవసరం లేదు మా అలానే ఉంటుంది. ఇంకోసారి వెళ్లి ఎవరిని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను బాధపడాల్సి వస్తుంది.
Nuvvu Nenu Prema Serial : కన్నబిడ్డలా నన్ను పెంచారంటూ ఎమోషనల్ అయిన పద్మావతి..
ఆర్య, అను కోసం ఎదురు చూస్తూ ఉండగా అను వస్తుంది కానీ పట్టించుకోకుండా వెళ్తుంది. మా అమ్మ అన్న మాటలు అన్నీ కూడా గుర్తుంచుకున్నారు అందుకే పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు సారీ చెప్పాను కదా అని ఆర్య అంటాడు.. పద్మావతి వాళ్ల నాన్న బయటికి వస్తారు షాప్ గురించి బాధపడుతున్నారా నేను ఉన్నాను నాన్న అని ఓదారుస్తుంది. ఇప్పుడు నాకు ధైర్యం పుట్టిన ప్రతి సారీ నా మనసుకి హాయిగా ఉంటాయి తల్లి… సంతోషంగా ఉండాల్సిన వయసులో నువ్వెందుకు కష్టపడుతున్నాను. ఆ కష్టం మీద నేను పడతాను అదేమీ లేదు నాన్న ఊరు పేరు లేని దాన్ని ఎవరికి పుట్టానో తెలియదు అయినా ప్రేమతో నన్ను నన్ను హక్కున చేర్చుకున్నారు. నా అవసరాలను తీర్చి పెద్దదాన్ని చేశావు.
ఇప్పటికి నా సంతోషాన్ని కోరుకుంటున్నాం నీకు కష్టాలు ఉన్నాయని ఏ నాడు నువ్వు నన్ను ఒక్క మాట కూడా అనలేదు నన్ను వదిలించుకునే పనిచేయలేదు మీలాంటి మంచి మనసున్న నాన్న కి కష్టం వస్తే నేను ఎలా ఊరుకుంటాను.. నిన్ను సంతోషపెట్టడం నా బాధ్యత ఆప్యాయత అనురాగాలు పంచడానికి రక్తసంబంధం ఏ అవసరం లేదు మంచి మనసుంటే చాలు అని నిరూపించారు తల్లి… నువ్వు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి. అక్కడ అక్కడ మిర్చి బండి చూస్తే మనం తిందామని తీసుకుని వెళ్తుంది. అప్పుడు బజ్జీలు తింటూ పద్మావతి ఊర్లో విశేషాలు ఏంటి నాన్నా అని అడుగుతుంది. పద్మావతి నాన్న మాట్లాడకుంటే కింద పడిపోతాడు రేపు జరగబోయే ఎపిసోడ్ లో నీకేమీ కాదు నాన్న నేనున్నానంటూ హాస్పటల్ కు తీసుకెళ్తుంది డాక్టర్ తో మా నాన్నకు ఏమి కాదు కదా అని అడుగుతుంది.