Telugu NewsLatestDevatha Aug 4 Today Episode : దేవి మాటలు విని షాక్ అయినా భాగ్యమ్మ.....

Devatha Aug 4 Today Episode : దేవి మాటలు విని షాక్ అయినా భాగ్యమ్మ.. అమెరికాకు వెళ్ళనని తెగేసి చెప్పిన సత్య..?

Devatha Aug 4 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధ దగ్గరికి వచ్చి భాగ్యమ్మ, నేను ఉన్నాను ఏం కాదు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెబుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో దేవి,భాగ్యమ్మ ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉండగా అప్పుడు దేవి భాగ్యమ్మను నువ్వు స్కూల్ దగ్గర వ్యాపారం చేస్తావు కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అప్పుడు భాగ్యమా అక్కడ ఎక్కువ డబ్బులు రావడం లేదు అందుకే ఇక్కడికి వచ్చాను అని చెబుతుంది. ఆ తర్వాత భాగ్యమ్మ ఈ కరాటే ఎందుకు నేర్చుకుంటున్నావు అని అడగగా మా నాయన గురించి నేర్చుకుంటున్నాను.

Advertisement
Devi questions Rukmini about her father in todays devatha serial episode
Devi questions Rukmini about her father in todays devatha serial episode

మా నాన్నను కొట్టడానికి నేర్చుకుంటున్నాను అని అనడంతో ఆ మాటలు విన్న భాగ్యమ్మ షాక్ అవుతుంది. అప్పుడు దేవి మాటలకు భాగ్యమ్మ ఆశ్చర్య పోతుంది. దేవి అలా మాట్లాడడానికి కారణం ఆ మాధవ అని అనుకున్న భాగ్యమ్మ వాడి పని చెప్తాను అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత దేవుడమ్మ, రాధ ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటుంది.

Advertisement

ఇంతలో దేవుడమ్మ భర్త అక్కడికి రావడంతో తన బాధను తన భర్తతో చెప్పుకునే బాధపడుతుంది దేవుడమ్మ. అప్పుడు అతను బాధపడకు అనే ధైర్యం చెబుతాడు. మరొకవైపు రాధ వంట చేస్తూ ఉండగా దేవి వచ్చి తాను ఎవరి పోలిక అని అడగగా నువ్వు మీ నాయన పోలిక అని చెప్పడంతో ఇంకా నాయన పోలికలు ఏమీ ఉన్నాయి అని దేవి అడగగా, ఇప్పుడు ఈ విషయం ఎందుకు అని అడుగుతుంది రాధ.

Advertisement

దేవత సీరియల్ ఆగస్టు 4 ఎపిసోడ్  : అమెరికాకు వెళ్ళనని తెగేసి చెప్పిన సత్య..

మరొకవైపు సత్య ఒంటరిగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవుడమ్మ వచ్చే ఏం జరిగింది సత్య అని అడుగుతుంది. అప్పుడు సత్య ఆదిత్య సరిగా ఉండటం లేదు ఆంటీ ఒకప్పటిలాగా లేడు ఏ విషయం గురించో బాగా ఆలోచిస్తున్నాడు అని చెబుతుంది సత్య. అప్పుడు దేవుడమ్మ అమెరికాకు వెళ్దాము అన్నారు కదా మరి ఎందుకు ఇలా దిగులుగా ఉన్నావు అని అడుగుతుంది.

Advertisement

అప్పుడు వెంటనే సత్య అమెరికాకు వెళ్లే నెల ముందు ప్లాన్ చేస్తేనే వెళ్ళలేదు అలాంటిది ఇప్పుడు వెళ్ళగలము ఆంటీ అని అంటుంది. అంతేకాకుండా ఆదిత్య అలా ఉంటున్నాడు అనే బాధపడుతూ అమెరికాకు వెళ్ళను అని తెగేసి చెబుతుంది సత్య. సత్య మాటలు విన్న దేవుడమ్మ ఒక్కసారిగా ఆశ్చర్య పోతుంది. మరొకవైపు రాధ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి భాగ్యమ్మ వచ్చింది పెనిమిటి గురించి ఆలోచిస్తున్నావు కదా అని అంటుంది.

Advertisement

అప్పుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో దేవి అక్కడికి వచ్చి నాకు నిద్ర రావడం లేదు ఆయన గురించి చెప్పు అంటూ తన తండ్రి గురించి వివరాలు అడుగుతుంది దేవి. అప్పుడు రాధ అవన్నీ ఇప్పుడు ఎందుకు దేవి అని అంటుంది.

Advertisement

Read Also : Devatha Aug 3 Today Episode : చిన్మయికి ధైర్యం చెప్పిన రాధ.. రుక్మిణికి అండగా నిలిచిన భాగ్యమ్మ..?

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు