Karthika Deepam: మోనిత చంప చల్లుమనిపించిన దీప.. మోనితకు చుక్కులు చూపిస్తున్న కార్తీక్..?

Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌర్య నేను ఇంటికి రాను తాతయ్య మీరు వెళ్లిపోండి అని అంటుంది..

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో ఆనంద్ రావు పద శౌర్య మన ఇంటికి వెళ్దాం అని అనగా నేను రాను తాతయ్య మీరు వెళ్ళండి అని అంటుంది శౌర్య. అప్పుడు ఆనందరావు నువ్వు ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నారో తెలుసుకోవాలి కదా అమ్మ. మీ నానమ్మ గురించి నీకు తెలిసిందే కదా ఇప్పుడు నిన్ను మాతోపాటు తీసుకుని రమ్మని చెప్పింది లేదంటే తాను వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలుసు కదా అని అనగా వెంటనే సౌర్య ఎవరు వచ్చిన నేను రాను తాతయ్య నానమ్మని కూడా రావద్దు అని చెప్పు అంటుంది.

Advertisement

అప్పుడు ఇంద్రుడు సౌర్యమ్మ రాను అంటుంది కదా బలవంత పెట్టకండి అనడంతో వెంటనే ఆనందరావు అది చెప్పడానికి నువ్వు ఎవరు. నా మనవరాలు నా ఇష్టం. అసలు తప్పంతా మీదే మీరే శౌర్య మనుసును చెడగొడుతున్నారు ఒక పాప ఇంటి నుంచి తప్పిపోయి వస్తే తిరిగి అప్పగించాలని తెలియకుండా ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటారా అని ఇంద్రుడి పై సీరియస్ అవుతాడు ఆనందరావు.

Advertisement

అప్పుడు సౌర్య తాతయ్య ఎందుకు బాబాయ్ పిన్నిలను తిడుతున్నారు వాళ్ళదేమి తప్పులేదు అని అంటుంది. అప్పుడు సౌర్య వచ్చేవరకు మేము కూడా ఈ ఇంట్లోనే ఉంటాం. ఇదిగో డబ్బులు తీసుకోవాలి డబ్బులు కట్ట ఇంద్రుడికి ఇస్తాడు ఆనందరావు. మరొకవైపు దీప జరిగిన విషయాల గురించి చంద్రమ్మ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది.

ఇంతలోనే మోనిత అక్కడికి వచ్చి దీప దగ్గర కూర్చొని చూడు దీపాలు నేను నీతో కొట్లాడటానికి రాలేదు కూల్ గా మాట్లాడుకుందాం నువ్వు కూడా కూల్ గా సమాధానం చెప్పు అని అంటుంది. ఈ ఊర్లో నీకు తెలిసిన ఆటో వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది మోనిత. అప్పుడు మోనిత అలా ఎందుకు అడుగుతుందో అర్థం కాక దీప ఆలోచిస్తూ ఉంటుంది.

Advertisement

ఎన్నిసార్లు అడగకపోయినా చెప్పక పోయేసరికి మాట్లాడు దీపక్క ఏదో ఒకటి చెప్పు అని కూల్ గా అడుగుతూ ఉంటుంది మోనిత. అప్పుడు దీప సమాధానం చెప్పకపోయేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు దీప,మోనిత చెయ్యి పట్టుకొని చెప్తావా లేదా అని అనగా వెంటనే మోనిత నీ స్థాయి తగ్గా ఆటో వాడిని ఎవడినైనా నీకు సెట్ చేసి నేను కార్తీక్ ని తీసుకుని వెళ్ళిపోదామని అనడంతో వెంటనే దీప, మోనిత చెంప చెల్లుమనిపిస్తుంది. నన్నే చూస్తావని సంగతి తెలుస్తాను అని మోనిత అక్కడి నుంచి కోపంగా వెళుతుంది.

ఆ తర్వాత కార్తీక్ ఇంద్రుడు మీద అనుమానం పడుతూ సౌర్య వాడి దగ్గరే ఉందా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి మోనిత వస్తుంది. ఏంటి కార్తీక్ నామీద ఏమైనా మళ్లీ అనుమానం వచ్చిందా ఆలోచిస్తున్నావు అనటంతో నీ మీద అనుమానం లేకపోతే అనాలి కానీ అనడంతో ఏంటి కార్తీక్ నువ్వు అలా మాట్లాడుతున్నావు ఇంతకు ముందు నేను చెప్పినట్టు వినే వాడివి కానీ ఇప్పుడు ప్రతిదానికి అనుమానిస్తున్నావు అంటుంది మోనిత.

Advertisement

అప్పుడు కార్తీక్ మరింత అనుమానించే విధంగా మాట్లాడుతూ ఉండడంతో మోనిత, కార్తీక్ అని గట్టిగా అరుస్తుంది. అప్పుడు మోనిత కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే దుర్గ అక్కడికి వచ్చి బంగారం నీకోసం ఇష్టమైన ఎంతో హైదరాబాద్ బిర్యానీ తిరిగి తిరిగి నీకోసం తీసుకోవచ్చాను అని అంటాడు. ఆ మాట విన్న కార్తిక మోనిత మీద సీరియస్ అయ్యాక నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మోనిత ఎందుకురా నామీద ఇంత పగ పట్టావు నీకేం కావాలి అనడంతో అప్పుడే అయిపోలేదు బంగారం ఇంకా ముందుంది అని అంటాడు దుర్గ.

మరొకవైపు కార్తీకదీపం ఇద్దరూ సౌర్య కోసం వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత ఇంద్రుడు,చంద్రమ్మ చెంప చెల్లుమనిపిస్తాడు. వాళ్ళ తాతయ్యకు తో పాటు జ్వాలమ్మ అని ఎందుకు పంపించావు అని గట్టిగా సీరియస్ అవుతాడు. సరే నేను వెళ్లి జ్వాలమ్మని తీసుకొని వస్తాను ఆ లోపు వాళ్ళ ఇంటికి వస్తే నాకు కాల్ చేయి అని సీరియస్ గా అక్కడినుంచి వెళ్ళిపోతాడు ఇంద్రుడు. మరొకవైపు దీప ఇంద్రుడు ఆటో కోసం వెతుకుతూ ఉంటారు.

Advertisement