Surekha Vani : సురేఖా వాణి, ఆమె కూతురు సుప్రిత గురించి తెలియని వారుండరు. సినిమాల్లో నటించే వీరు… సోషల్ మీడియాల్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. అంతే కాదండోయ్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ట్రోల్స్ కు గురవుతుంచారు. వివాదం అంటే వారు ఎవరితోనో గొడవపడటం కాదు.. వాళ్లు వేసుకునే బట్టలు, చేసే పనిపైనే ఎక్కువ కామెంట్లు, ట్రోల్స్ వస్తుంటాయి. అయితే తాజాగా మరోసారి ట్రోల్స్ కి గురయ్యారు. అయితే ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Surekha vani
క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రిత ఇద్దరూ.. బ్యాంకాక్ వెళ్లారు. ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ లో వెళ్తూ.. మందు తాగిన వీడియని, బ్యాంకాక్ లో మసాజ్ చేయించుకుంటూ దిగిన పొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా విమానాశ్రయం, ఫ్లైట్ ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. కొందరు బాగున్నారంటూ.. మరి కొందరు మీకిదంతా అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Surekha vani
Read Also : Viral dance : నటరాజ స్వామిని గుర్తు చేసిన నాట్య మయూరి.. ఎలా చేసిందో చూడండి!