Telugu NewsEntertainmentSrisatya comments: నన్ను అక్కడ టచ్ చేశాడంటూ శ్రీసత్య కామెంట్లు, అసలేమైంది?

Srisatya comments: నన్ను అక్కడ టచ్ చేశాడంటూ శ్రీసత్య కామెంట్లు, అసలేమైంది?

Srisatya comments: బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు రచ్చ మామూలుగా లేదు. కావాలనే ఒకరిపై ఒకరు నిందలు వేస్కుంటూ, గొడవలు చేస్కుంటూ తమ ఉనికిని చాటుకుంటున్నారు చాలా మంది కంటెస్టెంట్లు. అవసరం లేని వాదనలు చేస్తూ తెరపై కనిపించేందుకు తెగ ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీసత్య ఓవర్ యాక్షన్ చేసింది. జైల్లో ఉన్న అర్జున్ దగ్గరకు వెళ్లిన శ్రీసత్య.. తన పర్సనల్ ప్రాబ్లమ్స్ ని షేర్ చేస్కుంది. ఈ క్రమంలో అర్జున్ ఆమె తలపై చేయి పెట్టి నిమిరాడు. పర్లేదు పర్లేదు అంటూ చెప్పాడు. దాన్ని తప్పుగా అర్ధం చేసుకున్న శ్రీసత్య నా మీద నుంచి చేయి తీయంటూ ఎక్స్ ట్రాలు చేసింది. అదే విషయాన్ని మిగతా హౌస్ మేట్స్ దగ్గరకు వెళ్లి మరీ చెప్పుకుంది.

Advertisement

Advertisement

అలగా గూతూ ప్రవర్తనతో విసిగిపోయిన రేవంత్.. అర్జున్ వద్దకు వెళ్లి తన బాధను వెళ్లబుచ్చుకుంటాడు. రివ్యూలు చేసి వచ్చి వాళ్లకే అంతా తెలిసినట్లు గేమ్ ఆడుతున్నారు, ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారని మండిపడ్డారు. గీతూ కూడా తానే సుప్రీం ఫీల్ అవుతూ ఓవర్ కాన్ఫిడెన్స్ తో గేమ్ ఆడుతోంది. మరి ఆమె ఇంకెన్నాళ్లు హౌస్ లో ఉంటుందో తెలియాలంటే ముందు ముందు ఆమె ఆటను చూడాల్సిందే. మరోవైపు ఆధిరెడ్డి నోటి దూళ విషయంపై గీతూకు సపోర్ట్ చేశాడు. అందరి ఆటల గురించి రివ్యూలు ఇచ్చే ఆదిరెడ్డి పక్కనే ఉన్న గీతూ నోటిదూల గురించి తెలుసుకోకపోవడం గమనార్హం.

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు