Bigg Boss season 6 telugu : శ్రీసత్య టచ్ కోసం కక్కుర్తి కల్యాణ్ ఆత్రం..

bigg boss season 6 september 30 written updates hot topic on arjun kalyan and sri satya romance..

Bigg Boss season 6 telugu : బిగ్ బాస్ షో గాడిలో పడింది. ఆట మంచి రసవత్తరంగా సాగుతోంది. నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్ మంచి ఎంటర్ టైన్మెంట్ ఇచ్చింది. ఈ టాస్కులో కీర్తి, శ్రీసత్య, సుదీప ముగ్గురూ కెప్టెన్సీ కోసం పోటీ పడ్డారు. నంబర్ గేమ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆఖరి వరకు పోటీ పడ్డ కీర్తి.. నాలుగో కెప్టెన్ గా నిలిచింది. మరోవైపు మన ఓవరాక్షన్ స్టార్ శ్రీహాన్ ఎప్పట్లాగే పొద్దుపొద్దున్నే … Read more

Bigg Boss 6 Telugu : ఆర్జే సూర్యకి పెదాలతో సైగ చేసిన ఆరోహి, ముద్దుల కోసం కోడ్ లాంగ్వేజ్!

Big boss 6 telugu episode 24th full details here

Bigg Boss 6 Telugu : నిన్నటి నామినేషన్స్ తో బిగ్ బాస్ హౌస్ హోరెత్తిపోయింది. ఇక మంగళవారం 24వ ఎపిసోడ్ లో హోటల్ టాస్క్ రంజుగా సాగింది. నిన్నటి నామినేషన్స్ లో ఇనయని నామినేట్ చేసిన మోరీనా రోహిత్.. ఈరోజు ఆమె దగ్గరకు వెళ్లి హగ్ చేస్కుంది. ఆ తర్వాత రోహిత్ కూడా వచ్చి ఇనయకి సారీ చెప్తూ కనిపించాడు. సొల్లు కారణాలతో నామినేట్ చేసి.. ఇప్పుడొచ్చి ఈ కాకా పెట్టడం ఏంటో అనిపించేలా చేశారు … Read more

Srisatya comments: నన్ను అక్కడ టచ్ చేశాడంటూ శ్రీసత్య కామెంట్లు, అసలేమైంది?

Sri satya shocking comments arjuna in big boss season 6 telugu

Srisatya comments: బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు రచ్చ మామూలుగా లేదు. కావాలనే ఒకరిపై ఒకరు నిందలు వేస్కుంటూ, గొడవలు చేస్కుంటూ తమ ఉనికిని చాటుకుంటున్నారు చాలా మంది కంటెస్టెంట్లు. అవసరం లేని వాదనలు చేస్తూ తెరపై కనిపించేందుకు తెగ ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీసత్య ఓవర్ యాక్షన్ చేసింది. జైల్లో ఉన్న అర్జున్ దగ్గరకు వెళ్లిన శ్రీసత్య.. తన పర్సనల్ ప్రాబ్లమ్స్ ని షేర్ చేస్కుంది. ఈ క్రమంలో అర్జున్ ఆమె తలపై … Read more

Big boss 6: కుర్రాడు బాబోయ్ సాంగ్ కు ఆదిరెడ్డి అదిరిపోయే స్టెప్పులు..!

Big boss 6 telugu adireddy special dance latest promo

Big boss 6: బిగ్ బాస్ హౌస్ లో ఆదివారం ఆటలు, పాటలు కామన్.. నాగార్జున వచ్చి కంటెస్టెంట్లతో చిన్న చిన్న గేమ్స్ ఆడించి, చివరకు ఒకరిని ఎలిమినేట్ చేసి వెళ్తాడు. ఈ ఆదివారం కూడా హౌస్ మేట్స ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. కంటెస్టెంట్లతో సుత్తి దెబ్బ గేమ్ ఆడించాడు నాగ్. ఒక్కొక్కరు లేచి నాగ్ అడిగే ప్రశ్నకు సూట్ అయ్యే వ్కక్తిపై సుత్తితో కొట్టాలి. … Read more

Big boss 6 telugu: సత్యను తప్ప అందరినీ సిస్టర్ అని పిలుస్తాడట, ఎందుకో మరి!

Big boss 6 telugu captancy contendors task end today

Big boss 6 telugu: బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు గొడవలు, రచ్చ, ఆటలతో అల్లరి అల్లరిగా మారిపోయింది. కెప్టెన్సీ పోటీదారుల కోసం నిర్వహించిన అడవిలో ఆట టాస్క్ చివరి దశకు చేరుకుంది. ఈ టాస్కులో చివరి రోజు కూడా పోలీసులు, దొంగలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పట్టుబడిన మెరీనాను దొంగలు బెడ్ రూంలో వేసి లాక్ చేశారు. దీంతో ఆమె అక్కడున్న కబోర్డ్స్ లో బొమ్మలు వెతుకుతుంటుంది. దీంతో ఆమెకు యాక్సిస్ … Read more

big boss 6 telugu: తినడానికి, చిల్ అవడానికి అయితే వెళ్లిపోండంటూ నాగ్ చీవాట్లు, ఎవరికంటే?

big boss 6 telugu: బిగ్ బాస్ రెండో వారం దగ్గరకు వచ్చేసింది. ఇప్పటికీ ఆట మొదలు పెట్టని వారిపై నాగార్జున చాలా సీరియస్ గా ఫైర్ అయ్యారు. హౌస్ లో ఒక్కొక్కరి ప్రవర్తన దగ్గర నుంచి, గేమ్ అడే తీరు వరకు ప్రతీ ఒక్కటి గుర్తు చేస్తూ… హౌస్ మేట్స్ పై సీరియస్ అయ్యారు. ఇంట్లో ఉన్న సభ్యులందరిలో వరస్ట్ ఉన్న కంటెస్టెంట్స్ ను పక్కన పెట్టాడు. అందులో బాలాదిత్య, షానీ, సుదీప, వాసంతి, శ్రీసత్య, … Read more

Big Boss 6 Telugu : బిగ్ బాస్ లో రెండో వారం కెప్టెన్సీ టాస్క్.. రేవంత్ అస్సలు తగ్గట్లేగా!

Big boss season 6 telugu second week captancy task

 Big Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6కి సంబంధించి రెండో వారం హౌస్ కెప్టెన్ కావడానికి టాస్క్ మొదలైంది. సిసింద్రీ అనే పేరుతో నిర్వహించిన టాస్క్ లో పోటీదారులంతా నువ్వా నేనా అన్న విధంగా తలపడ్డారు. అయితే రెండు దశల్లో సాగిన ఈ టాస్క్ లో మొదటి దశలో గెలిచిన గీతు, చలాకీ చంటి, రేవంత్, ఫైమా, ఆరోహి బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీలో నిలిచారు. ఈ ఐదుగురు మధ్య కెప్టెన్సీ పోటీ … Read more

Big Boss 6 telugu : గలాటా గీతూ, రేవంత్ వార్.. నువ్వో అశుద్దం.. మాట్లాడటమే అసహ్యం.. వీడియో!

bigg boss 6 telugu episode 9 day 8 second week nominations adireddy faima geethu revanth fight

 Big Boss 6 telugu : చాలా మంది తెగ వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ హీట్ ఎపిసోడ్ రానే వచ్చింది. నామినేషన్స్ అనగానే ఒకరిపై అరుచుకోవడం, కోప్పడటం, ఆవేశం వ్యక్తం చేయడం లాంటివి జరగనే జరిగాయి. ఎప్పటిలా కాకుండా ఈసారి నామినేషన్స్ ప్రక్రియ కాస్త డిఫరెంటు గా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. తెలుగు బిగ్ బాస్ ఆరో సీజన్ లో ఎన్నడూ లేనంతగా 21 మంది సభ్యులు ఉండటంతో.. వారు ఒక్కొక్కరు ఒక్కో కంటెస్టెంట్ … Read more

Join our WhatsApp Channel