Sri Reddy Hakka Noodles : బోల్డ్ బ్యూటీ శ్రీరెడ్డి.. (Sri Reddy) ఈ పేరు తెలియని వారంటూ ఉండరు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. తేడా వస్తే తాట తీస్తానంటూ ఎంతటివారినైనా తన పదునైనా మాటలతో ఇచ్చేపడుస్తుంది. నోటికి పనిచెప్పిందంటే.. ఆమె మాటల దాడిని ఎవరూ తట్టుకోలేరు. ప్రతి విషయంలో కలుగజేసుకొని నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాడిన శ్రీరెడ్డి అప్పట్లో అర్ధనగ్న ప్రదర్శన చేసి బాగా పాపులర్ అయింది.

ఇండస్ట్రీలోని స్టార్ సెలబ్రిటీలనే కాకుండా అటు రాజకీయ నాయకులను ఏకిపారేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. సినీ నటిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీరెడ్డి సినిమా అవకాశాలను అందిపుచ్చుకోలేక పోయింది. దాంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ మంచి అవకాశాలు రావడంతో అక్కడే స్థిరపడింది. అయినప్పటికీ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలపై ఘాటు విమర్శలు చేస్తూనే ఉంటుంది. ఇటీవల శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటోంది.
Sri Reddy Hakka Noodles : మామిడి తోటలో మొత్తటి నూడిల్స్.. శ్రీరెడ్డి పట్టుకుంటే జారిపోతున్నాయిగా..
శ్రీరెడ్డి ఏది పోస్టు చేసినా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది. తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పంపిస్తూ నెటిజన్లకు పిచ్చెక్కిస్తుంది. సినీ హీరో, రాజకీయ నాయకులలో ఒకరైన మెగా హీరోపై విమర్శలు గుప్పిస్తోంది. అంతా ఇంతా కాదు.. ప్రతి విషయంలో మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తోంది. మెగా అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా తగ్గేదేలా అన్నట్టుగా శ్రీరెడ్డి తన మాటల డోసును పెంచుతూనే ఉంది.

టాలీవుడ్‌లో అవకాశాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా శ్రీరెడ్డి రెచ్చిపోతుంది. ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన నరేష్, పవిత్ర లోకేష్ మధ్య ఉన్న రిలేషన్‌షిప్ మీద కూడా శ్రీరెడ్డి ఘాటు విమర్శలు చేసింది. తనకున్న పాపులారిటీని చూసి కొత్త యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసేంది ఈ అమ్మడు. అప్పటినుంచి నిత్యం ఏదో ఒక పోస్ట్‌ను వైరల్ చేసేస్తుంది. ఈ ఛానల్ ద్వారానే వంటల వీడియోలు చేస్తోంది.
ఒకవైపు వంటలు చేస్తూనే.. మరొకవైపు తన అందాలతో నెటిజన్లను అందాల విందు వడ్డిస్తోంది. డబుల్ మీనింగ్ డైలాగులతో ఫాన్స్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. ఈ మధ్య ‘మామిడి తోటలో మెత్తని నూడిల్స్ పట్టుకుంటే జారిపోతాయి’ అంటూ ఓ వీడియో చేసింది. పచ్చని పొలాల మధ్య హుక్కా నూడిల్స్ తయారు చేసి.. మామిడి తోటలో పుల్లటి మామిడికాయలను తింటూ తన వయ్యారాలను చూపిస్తూ మతి పోగొట్టింది. ప్రస్తుతం శ్రీరెడ్డి చేసిన హుక్కా నూడిల్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read Also : Jabardasth Yedukondalu : అందుకే.. నాగబాబు జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాడా..? అసలు నిజాలు బయటపెట్టిన ఏడుకొండలు!