Telugu NewsLatestNuvvu Nenu Prema Serial : ఇటు మాయకు పద్మావతి క్లాసు.. అటు ఆర్య, అను...

Nuvvu Nenu Prema Serial : ఇటు మాయకు పద్మావతి క్లాసు.. అటు ఆర్య, అను మధ్య రొమాంటిక్ సీన్.. విక్కీ మీటింగ్ చెడగొట్టేందుకు పద్మావతి ప్లాన్!

Nuvvu Nenu Prema Serial September 27 Today Episode : తెలుగు బుల్లితెరలో ప్రసారం అవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మాయా కి ట్రైనింగ్ భాగంగా పద్మావతి రామాయణం గురించి చెప్తుంది. మాయా నేను నీకు తెలుసా అని అడిగినందుకు దాని గురించి చెప్పు తెలుసా తెలుసా..కుచల పద్మావతి పై కో పడుతుంది. పద్మావతి లివింగ్ కంటే పెళ్లి చాలా గొప్పది మాయాకు చెప్తుంది. చాలా గొప్పగా పెళ్లి గురించి చెప్పారు అరవింద అంటుంది.

Advertisement
Maya changes her opinion about marriage after Padmavathi gives a suggestion.
Maya changes her opinion about marriage after Padmavathi gives a suggestion.

మాయ, థాంక్యూ పద్మావతి అంటుంది. ఇన్నిరోజులు లివింగ్ గురించి ఆలోచించాను కానీ నువ్వు చెప్పాక పెళ్లి గురించి అర్థం అయింది విక్కీ ని పెళ్లి చేసుకోవాల్సిందే.. విక్కీ ఇంట్లోకి వస్తాడు అరవింద నువ్వు ఇంకా వెళ్ళలేదా అంటుంది. లేదు అక్క కారు ట్రబుల్ ఇచ్చింది.. అందుకే మీటింగ్ మీ ఇంట్లోనే పిక్ చేశాను. కాసేపట్లో క్లయింట్లు వస్తారు వికీ చెప్పి వెళ్తాడు. పద్మావతి నువ్వు అనుకున్నట్లు జరగకుండా చేసే బాధ్యత నాది.. మరోవైపు ఆర్య పద్మావతి వాళ్ళింటికి వెళ్తాడు. అను కోసం బయట వెయిటింగ్ చేస్తూ ఉంటాడు మై డియర్ స్వీట్ హార్ట్ నిన్ను చూడడానికి నేను ఎంత కష్ట పడాల్సి వస్తుందో తెలుసా అనుకుంటాడు. బట్టలను ఆరేయడానికి అను బయటకు వచ్చింది చూసి సంతోష పడతాడు.

Advertisement

అది గమనించిన అను,ఆర్య కెళ్ళి చూస్తుంది ఆర్య అను కోసం వచ్చినట్లు కాకుండా కార్ ట్రబుల్ ఇచ్చినట్లు చేస్తాడు.. రొమాంటిక్ సాంగ్ వస్తుంది.. ఆర్య, అను ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.అను దగ్గరకు వచ్చి ఏమిటండీ? ఆర్య కారు అడగండి.. ప్రేమించే మనుషులు కూడా మాటలతో కాకుండా కళ్ళతో మాట్లాడుకుంటారు. అలాగే ఈ కారు కూడా మీరు భలే బాగా మాట్లాడతారు అను అంటుంది. ఆర్య బాగా ప్రేమిస్తాను కూడా..అను ఏమన్నారు? కళ్ళల్లో ప్రేమను చూపిస్తాను.

Advertisement
Maya changes her opinion about marriage after Padmavathi gives a suggestion.
Maya changes her opinion about marriage after Padmavathi gives a suggestion.

అనుకి ఇన్ డైరెక్ట్ గా చెప్తాడు. చూస్తుంటే మీ కారు ఇప్పుడు స్టార్ట్ అయ్యే లాగా లేదు అను అంటుంది. ఆర్య నావల్ల నీకు ఇబ్బందిగా ఉందా. ఆర్య అని వాటర్ అడుగుతాడు. వాటర్ తెచ్చి ఇస్తుంది థాంక్యూ చెప్పాడు..మన మొదటి కలయిక కూడా వాటర్ తోటి స్టార్ట్ అయింది ఆర్య చెప్తాడు. అను లోపలికి వెళ్లగానే.. ఆర్య బయటికి కనిపించవు కానీ లోపల నేనంటే చెప్పలేనంత ప్రేమ ఉంది.అది మనసు దాటి మాట రూపంలో ఎప్పుడు వస్తుందో ఏమో అనుకుంటాడు.

Advertisement

Nuvvu Nenu Prema serial :  విక్కీ మీటింగ్ చెడగొట్టిన పద్మావతి.. ఫోన్ రింగ్ టోన్ మార్చేసి రచ్చ..

మరోవైపు విక్కీ గదిలోకి పద్మావతి వచ్చింది. విక్రమాధిత్య మీటింగ్ కోసం అన్ని ఏర్పాటు చేసుకుంటాడు. కానీ, ఆ మీటింగ్ చెడగొట్టేందుకు పద్మావతి ప్లాన్ చేస్తుంది. విక్కీ ఫోన్‌లో రింగ్ టోన్ మారుస్తుంది. వాష్ రూంలో నుంచి విక్కీ రావడం చూసి పద్మావతి షాక్ అవుతుంది. వెంటనే ఏమి తెలియనట్టుగా అలానే నిలబడిపోతుంది. నువ్వు నా రూంలో ఎందుకు ఉన్నావు అని విక్కీ అడుగుతాడు. ఏం చెప్పాలో తెలియక అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఆ తర్వాత విక్కీ తన ఫోన్ తీసుకుని ఆఫీసుకు బయల్దేరుతాడు. కట్ చేస్తే.. వంటింట్లో మాయకు ఎలా వంటలు చేయాలో పద్మావతి నేర్పిస్తుంది. ఇంతలో అక్కడికి శాంతాదేవి, అరవింద, కుచల వస్తారు. మాయ మారిపోతుందంటూ అనడంతో శాంతాదేవి అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. మీటింగ్ సమయంలో విక్రమాధిత్యకు పద్మావతి ఫోన్ చేస్తుంది.

Advertisement
Maya changes her opinion about marriage after Padmavathi gives a suggestion.
Maya changes her opinion about marriage after Padmavathi gives a suggestion.

వెంటనే విక్రమాధిత్య మీటింగ్ క్యాన్సిల్ చేస్తాడు. ఆ తర్వాత జ్యూస్ తీసుకుని విక్రమాధిత్య కోసం పద్మావతి వెళ్తుంది. ల్యాండ్ లైన్ నుంచి ఎవరూ కాల్ చేశారంటూ విక్కీ మండిపడతాడు. అదే సమయంలో విక్కీ రూంలోకి వెళ్లిన పద్మావతి అతని కోట్ లో జ్యూస్ పోసేస్తుంది. బయటకు వస్తున్న సమయంలో విక్కీ పద్మావతికి ఎదురుపడతాడు. తన చేతిలో గ్లాస్ చూసి షాకవుతాడు.

Advertisement

రేపటి ఎపిసోడ్‌లో పద్మావతి టీ తాగుతుండగా.. విక్కీ పిలిచి మాట్లాడాలంటాడు. వెంటనే పద్మావతి కంగుతింటుంది. అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. తన కొంగు చిక్కుకుంటుంది. విక్కీనే తన కొంగు పట్టుకుని లాగాడని పద్మావతి అనుకుని తాను తాగే టీని అతడి ముఖంపై కొడుతుంది. ఆ తర్వాత విక్కీ ఏం చేశాడు.. నిజంగా పద్మావతి కొంగను పట్టుకున్నాడో లేదో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Advertisement

Read Also : Nuvvu Nenu Prema Serial : కొత్త పద్మావతిని చూస్తారు.. ఇక జన్మలో నా జోలికి రాకుండా విక్కీ పని పడతానన్న పద్మావతి..

Advertisement
Advertisement
RELATED ARTICLES

తాజా వార్తలు