Nuvvu Nenu Prema Serial : పద్మావతిని ఇరికించేందుకు మురళీ ప్లాన్.. విక్కీకి నిజం తెలిసిందని పద్మావతి టెన్షన్..!

Nuvvu Nenu Prema Serial Sept 29 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. విక్రమాదిత్య ఫోన్ రింగ్టోన్ మార్చడం కార్ స్టార్ట్ అవ్వకుండా చేయడం నువ్వు ఇవన్నీ జరిగాయి..పద్మావతి తనను ఇబ్బంది పెట్టొద్దని అనుమానించడం తో విక్రమాదిత్య కోపం తెచ్చుకుంటాడు. పద్మావతిని నిన్ను వదిలిపెట్టను అనుకుంటాడు. మరోవైపు మాయ ఏమైంది అరవింద అంటుంది.
లక్ష్మీ ఎక్కడ అమ్మ మాట ఎలా ఉంటుందో మేక అని మాయ అంటుంది. అరవింద ముందుగా తనని ప్రేమగా లక్ష్మీ అని పిలవడం నేర్చుకో మాయ.. మేక అంటే నాయనమ్మ సీరియస్ అవుతుంది. ఇప్పటినుంచి లక్ష్మితో ఫ్రెండ్షిప్ చేసి విక్కీ తో బెస్ట్ జోడి నేనే అనిపించుకుంటాను. కోపంగా విక్కీ, పద్మావతిని పిలుచుకుంటూ వస్తాడు. పద్మావతిని పిలిచినందుకు మాయ జ్యూస్ కావాలా అని అడుగుతుంది. మాయ పై కో పడతాడు విక్కీ.. అరవింద ఎందుకు అంత కోపం విక్కీ.. పద్మావతి ఎందుకు? ఎప్పుడూ వెళ్ళిపోయింది అరవింద అంటుంది.

Advertisement

విక్కీ సైలెంట్గా వెళ్ళిపోతాడు. మరోవైపు పద్మావతి వాళ్ళింట్లో అను డాన్స్ టీచర్ గా వెళ్తాను అని వాళ్ళ అమ్మానాన్న కి చెప్తుంది. పద్మావతి, అమ్మ నాన్నకు నచ్చుతుంది. ఆండాలు సరే అని తమ్ముడు అంటుంది. పద్మావతి వాళ్ళ నాన్న నీ ఇష్టం నేను కాదనను అని చెప్పాడు. మీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అనగానే కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మురళితో అరవింద పద్మావతిని పరిచయం చేస్తాను. ఏదైతే జరగకూడదని అనుకుంటున్నాను అదే చేస్తున్నావ్ అరవింద.

Advertisement

Nuvvu Nenu Prema Serial : మురళీతో పద్మావతిని కలవమన్న అరవింద..  

పద్మావతికి ఆఖరి రోజు అయ్యేలా చేస్తాను.. ఏ ఇబ్బంది ఉండదు. అరవింద పద్మావతి ని కలవండి. తప్పకుండా కలుస్తాను.. మనసులో ఈలోగా పద్మావతి కూడా ఇంట్లో ముగిసిపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు పద్మావతిని కలిసి తీరుతానని మురళి, అరవింద తో అంటాడు. అరవింద నగలు చూపించి ఇందులో ఏది పెట్టుకోవాలని అడుగుతుంది మురళిని.. మురళి ఈ నక్లిస్ తో పద్మావతి ఇంటిలో నుంచి వెళ్లగొట్టడానికి ప్లాన్ వేస్తాడు. మరోవైపు విక్కీ, పద్మావతి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాడు.

Advertisement

అది గమనించిన అరవింద విక్కీ ఆఫీస్ కి వెళ్ళలేదు ఏంది. పద్మావతి కలిసి వెళతాను.. అరవింద ఎందుకు మాయకి ట్రైనింగ్ వస్తుంది కదా. విక్కీ పద్మావతికి ఫోన్ చేస్తాడు. పద్మావతి ఫోన్ ఎత్తకపోవడం తో ఇంట్లో నెంబర్ ఫోన్ చేస్తాడు. పద్మావతి ఫోన్ చేసి మాట్లాడటం లేదు ఏంది.విక్కీ ఫోన్ లో కాదు డైరెక్ట్ గా మాట్లాడాలి ఇంటికి రా అని కోపంగా అంటాడు. పద్మావతి నా గురించి తెలిసిందా అని టెన్షన్ పడుతుంది. విక్కీ పద్మావతి ఎలా తప్పించుకుంటారు నేను చూస్తా అనుకుంటాడు.

Advertisement

మరోవైపు మురళి పద్మావతి వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆండాలు మురళికి టిఫిన్ పెడుతుంది. పద్మావతి వాళ్ల అమ్మకు నాన్నకు వెళ్ళొస్తా అని చెప్తుంది. ఆండాలు టిఫిన్ చేయకుండా వెళ్తున్నా. మురళి పెద్దవాళ్లు ప్రేమతో చెప్పేది కాదనికూడదు నాకు కంపెనీ ఇచ్చినట్లు ఉంటుంది. ఆండాలు పద్మావతి కి టిఫిన్ పెడుతుంది. పద్మావతి మనసులో మిక్కీ గురించి ఆలోచిస్తుంది.

Advertisement

ఆండాలు చూడ ముచ్చటైన జంట మనసులో అనుకుంటుంది. రేపు జరగబోయే ఎపిసోడ్ లో కోపంగా పద్మావతిని విక్కీ నీతో మాట్లాడాలి.. పద్మావతి నా గురించి మొత్తం తెలిసిన అనుకుంటా. ఎంత ధైర్యం ఉంటే నా పైటని లాగుతారా తప్పుగా అర్థం చేసుకుంటుంది. విక్కీ పై కాఫీ వేస్తోంది..

Advertisement

Read Also : Nuvvu Nenu Prema Serial : ఇటు మాయకు పద్మావతి క్లాసు.. అటు ఆర్య, అను మధ్య రొమాంటిక్ సీన్.. విక్కీ మీటింగ్ చెడగొట్టేందుకు పద్మావతి ప్లాన్!

Advertisement
Advertisement