Nuvvu Nenu Prema serial Aug 29 Today Episode : బుల్లితెరలో ప్రసారం అవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది నిన్న జరిగిన ఎపిసోడ్ భాగం పద్మావతి వాళ్ల నాన్నతో బయటికి వెళ్ళు అక్కడ బజ్జి బండి కనిపించగానే బజ్జీలు తినుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. పద్మావతి నాన్న మనసులో మీ అక్క పెళ్లి ఆగిపోయినది ఎలా చేయాలి షాప్ కూడా మూతపడిపోయింది. ఏం చేసిన పెళ్లి చెయ్యాలో ఈ సమస్య ఎలా బయటపడాలి అర్థం కావట్లేదు. శ్రీనివాసుడే కాపాడాలి అనుకుంటుండగా పద్మావతి వాళ్ల నాన్న కింద పడిపోతాడు. నాన్న నీకు ఏమీ కాదు నేనున్నాను హాయ్ పద్మావతి హాస్పిటల్ కి తీసుకు వెళుతుంది. విక్రమాదిత్య , పద్మావతి ఫోటో షూట్ ఆల్బమ్ చూస్తూ ఉండు ఆర్య అక్కడికి వస్తాడు మాయ గురించి పడుతున్నావా అంట గానే చెప్పాడు అక్క నాతో చెప్పింది అని విక్కీతో అంటాడు.

Nuvvu Nenu Prema serial Aug 29 Today Episode
మాయ గురించి నువ్వేం టెన్షన్ ఎందుకు అక్క మంచి ప్లాన్ వేసింది మనం నచ్చేలాగా ఉండడానికి మాయ ఎప్పట్లాగానే అలాంటప్పుడు ఏ సమస్య రాదు అని ఆర్యతో అంటుండగా వాళ్ళ నాయనమ్మ వస్తుంది. ఇంట్లో కోడల అర్హత ఉండాలి. నేను కోరుకునే లక్షణాలు ఉంటే ఇక్కడ ఉంటుంది లేకపోతే ఇక నుంచి వెళ్లి పోతుంది. నా నిర్ణయంలో ఏ మార్పు లేదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది, పద్మావతి వాళ్ల నాన్నను ఆస్పటల్ లో తీసుకుని వెళ్తుంది అ డాక్టర్ తో నాన్నగారు కు గుండెల్లో నొప్పి వచ్చిందండి చూడండి. అప్పుడు డాక్టర్ చెకప్ చేసి మీ నాన్న గారికి నెట్ చేస్తే ప్రమాదం ఉంది హార్ట్ లో వాల్ బ్లాక్ అయిపోయాయి.
తనకి ఏ క్షణమైనా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంది. వీలైనంత త్వరలో హాట్ ఆపరేషన్ చేయాల్సి ఉంది.5 లక్షల నుండి 10 లక్షలు ఖర్చు అవుతుంది. పేషెంట్ కి ఈ విషయం చెప్పకండి టెన్షన్ పడకుండా చూసుకోవాలి. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించండి అప్పటివరకు ఏ మెడిసిన్ వాడండి అని పద్మావతి తో డాక్టర్ చెప్తాడు. ఈ విషయం ఇంట్లో ఎవరి చెప్పిన తట్టుకోలేరు నాలో నేనే దాచుకుంటాను అనుకుంటుంది. రోడ్డు దాటుతూ ఉండగా విక్కీ కారుకి అడ్డంగా పద్మావతి వాళ్ళ నాన్న వస్తారు. అప్పుడు విక్కీ కోపంతో అరుస్తాడు. విక్రమాదిత్య, తన మనసులో పద్మావతి సైలెంట్ డల్లుగా వెళ్తుంది అని అనుకుంటాడు.
Nuvvu Nenu Prema Serial : పద్మావతి ఇంటికి వస్తే.. అందరికి అడ్డంగా దొరికిపోతా.. ఆందోళనలో మురళి..
ఇదిలా ఉండగా.. అప్పుడు అరవిందను చూస్తే పద్మావతిని ఇంటికి ఎలా తీసుకొని రావాలని అరవింద ఆలోచిస్తుంది అనుకుంటాని అనుకుంటాడు. నేను మాత్రం తన ఆలోచనకు అడ్డుకట్ట వెయ్యకపోతే అందరికీ అడ్డంగా దొరికిపోతానని మనసులో అనుకుంటాడు. అప్పుడు మురళి.. పద్మావతి ఎలాగో రానని అని చెప్పింది కదా మళ్లీ ఎందుకు అడగటమని అరవిందను అంటాడు. ఆ విషయం నీకు ఎలా తెలుసు అని అరవింద అనడంతో మురళి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏదోలా అరవింద ఆలోచన మార్చేందుకు ప్రయత్నిస్తాడు.

Nuvvu Nenu Prema serial
పద్మావతి ఇంటికి రాకుండా ఎలాగైనా అడ్డుకోవాలని మురళి ప్లాన్ వేస్తాడు. పద్మావతికి ఇష్టం లేకుండా బలవంతంగా రమ్మనడం కరెక్ట్ కాదని అంటాడు. అప్పుడు అరవింద ఆలోచన లో పడుతుంది. మరోవైపు పద్మావతి తండ్రి ఆపరేషన్ కోసం డబ్బు ఎలా తేవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. దేవుడు మనకు అండగా ఉన్నాడని, మనకు మంచి రోజులు వస్తాయని తండ్రి అంటాడు. అప్పటిదాకా ధైర్యంగా ఉండాలని తండ్రి చెప్పడంతో పద్మావతి.. నువ్వే మా ధైర్యం నాన్న.. నేను ఎలాగైనా కాపాడుకుంటానని అంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో తండ్రి ఆపరేషన్ కోసం తనకు ఇష్టం లేకపోయినా మాయ కి ట్రైనింగ్ ఇస్తారని పద్మావతి చెబుతుంది. పద్మావతి ఇంటికి రాకుండా మురళి ఏం చేస్తాడో చూడాలి.